Close

As a part of Azadika Amrit Mahotsaval, under the auspicious of the District Education Department, the fancydress, mono action and dance competitions conducted at the local Babametta Shilparam on Sunday were impressive.

Publish Date : 08/08/2022

ఆక‌ట్టుకున్న‌ ఫ్యాన్సీడ్రెస్ పోటీలు
విజ‌య‌న‌గ‌రం, ఆగ‌స్టు 07 ః
           ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో, స్థానిక బాబామెట్ట శిల్పారామంలో ఆదివారం నిర్వ‌హించిన ఫ్యాన్సీడ్రెస్, మోనో యాక్ష‌న్‌, డాన్స్‌ పోటీలు ఆక‌ట్టుకున్నాయి. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్ట‌ర్ వేమ‌లి అప్ప‌ల‌స్వామినాయుడు సూచ‌న‌ల మేర‌కు, ఈ పోటీల‌ను విద్యాశాఖ సిబ్బంది ప‌ర్య‌వేక్షించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌ర్యాట‌క శాఖాధికారి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, శిల్పారామం ఏఓ ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.