News
Joint Collector Mayur Ashok inspected Rythu Bharosa Kendras and Secretariats Inquire about supply of seeds and fertilizers & also inspected the services in the secretariats.
Published on: 01/08/2022రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ విత్తనాలు, ఎరువుల సరఫరాపై ఆరా సచివాలయాల్లో సేవలను పరిశీలించిన జె.సి. మయూర్ అశోక్ విజయనగరం( నెల్లిమర్ల), జూలై 30 : నెల్లిమర్ల మండలం లో జాయింట్ కలెక్టర్ మాయూర్ అశోక్ శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సంధర్భంగా రామతీర్థం, సీతా రామునిపేట, గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. సచివాలయం ల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవల […]
District Collector A. Suryakumari ordered that workers working under NMR and daily wages in government departments should not be paid less than the fixed wages.
Published on: 01/08/2022కనీస వేతనం కన్నా తక్కువ చెల్లించకూడదు జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, జూలై 30: ప్రభుత్వ శాఖలలో ఎన్.ఎం.ఆర్., డైలీ వేజెస్ క్రింద పనిచేస్తున్న కార్మికులకు నిర్ణయించిన వేతనం కన్నా తక్కువ వేతనం చెల్లించకూడదని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కనీస వేతనాల […]
District Collector A. Suryakumari congratulated on behalf of the Revenue Officers’ Association as he has completed the year as a collector.
Published on: 30/07/2022మీ పాలన స్పూర్తి దాయకం జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపిన రెవెన్యూఅధికారులు విజయనగరం, జూలై 29: జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్నందున రెవెన్యూ అధికారుల అసోషియోషన్ తరపున అభినందనలు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబరులో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ గణపతిరావు, ఆర్.డి.ఓలు భవానీ శంకర్, శేషశైలజ, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు కలెక్టర్ ను కలసి ఆమె చిత్రపటాన్ని అందజేసారు. కలెక్టర్ […]
75th independence celebrations should be celebrated in a grand manner, national flag should be hoisted all over the district on 14th, all the people of the district should participate in it, historical buildings and places should be decorated with electricity, District Collector Smt. A. Suryakumari
Published on: 30/07/2022ఘనంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు జరపాలి 14న జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకం ఎగురవేయాలి జిల్లా ప్రజలంతా ఇందులో పాల్గొనాలి చారిత్రక భవనాలు, ప్రదేశాలను విద్యుద్దీపాలంతో అలంకరించాలి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి విజయనగరం, జూలై 29 : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలను, హర్ ఘర్ తిరంగా వేడుకలను ఘనంగా, భావితరాల వారిలో స్ఫూర్తి నింపేలా నిర్వహించాల్సి వుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆగష్టు 13 నుంచి 15 వరకు […]
District Collector A. Suryakumari ordered to pay more attention to high risk pregnant women suffering from anemia and various diseases. A death audit was conducted on Friday evening in the collectorate auditorium on maternal and child deaths.
Published on: 30/07/2022పిల్లలకు నాటుమందులు పట్టకూడదు హైరిస్క్ గర్భిణులపట్ల మరింత శ్రద్ద చూపాలి సఖి గ్రూపులకు త్వరలో అవగాహనా సదస్సులు ఫోర్టిఫైడ్ రైస్ కూడా పాతబియ్యమే జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, జులై 29 ః రక్తహీనత, వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న హైరిస్క్ గర్భిణులపట్ల మరింత శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. మాతృ, శిశు మరణాలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం డెత్ ఆడిట్ నిర్వహించారు. అనంతరం వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో జరిగిన మాతృ, శిశు మరణాలకు, ఆయా కేసుల వారీగా వైద్యులను, ఇతర […]
New guidelines for voter list revisions, State Chief Electoral Officer Mukesh Kumar Meena, key changes to come into effect from August 1
Published on: 29/07/2022ఓటరు జాబితా సవరణలకు నూతన మార్గనిర్దేశకాలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆగస్టు 1 నుండి అమలులోకి రానున్న కీలక మార్పులు ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు ఒకటవ తేదీనుండి నూతన మార్గనిర్దేశకాలు అమలు కానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసిందన్నారు. ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించబడిందని, ఒక నియోజకవర్గం […]
National flag should be hoisted on every house @ Har Ghar Tiranga Utsavalu to inculcate the sense of patriotism @ District Collector Mrs. A. Suryakumari
Published on: 28/07/2022@ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి @ దేశభక్తి భావన పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు @ ఆగష్టు 11 నుంచి 15 వరకు నిర్వహణ @ ప్రముఖ స్థలాల్లో జాతీయ జెండా సెల్ఫీ పాయింట్లు @ 13న మండల స్థాయిల్లో తిరంగా ర్యాలీలు @ జాతీయజెండాతో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేస్తే ఆన్ లైన్లో సర్టిఫికెట్లు జారీ @ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి @ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి విజయనగరం, జూలై 26 : ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించేలా జిల్లాలో హర్ ఘర్ తిరంగా ఉత్సవాలను […]
The re-survey should be completed within the stipulated time, the details of government lands should be available to everyone, the Collector clarified in the training program of DTs.
Published on: 25/07/2022నిర్దేశించిన గడువు లోనే రీ సర్వే పూర్తి కావాలి ప్రభుత్వ భూముల వివరాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి డిటి ల శిక్షణా కార్యక్రమంలో స్పష్టం చేసిన కలెక్టర్ విజయనగరం, జూలై 23:: రీ సర్వే కార్యక్రమం అనుకున్న సమయానికే తప్పకుండా జరగాలని కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ఎన్నికల నిర్వహణ స్ఫూర్తి గా తీసుకొని అవసరమైతే రాత్రిళ్ళు కూడా పని చేయాలన్నారు. ఉప తఃసిల్దార్లకు రీ సర్వే పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం […]
Foundation stone laying for Women Industrial Park soon, setting up of industries through MSME, women entrepreneurs should come forward, we will provide support for setting up Autonagar in the district, District Collector A. Suryakumari
Published on: 25/07/2022ఉమెన్ ఇండస్ట్రియల్ పార్కుకు త్వరలో శంకుస్థాపన ఎంఎస్ఎంఇ ద్వారా పరిశ్రమల ఏర్పాటు మహిళా పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి జిల్లాలో ఆటోనగర్ ఏర్పాటుకు సహకారం అందిస్తాం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, జులై 23 ః రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కొత్తవలస వద్ద ఏర్పాటు చేయనున్న ఉమెన్ ఇండస్ట్రియల్ పార్కుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహనరెడ్డి చేతులమీదుగా వచ్చేనెలలో శంకుస్థాపన చేయించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి చెప్పారు. ఈ పార్కులో పరిశ్రమలను స్థాపించేందుకు మహిళా పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున […]
Collector’s extensive tour, Secretariat, KGBV inspection at Badangi
Published on: 23/07/2022బాడంగిలో కలెక్టర్ విస్తృత పర్యటన సచివాలయం, కెజిబివి తనిఖీ బాడంగి, (విజయనగరం), జులై 22 ః బాడంగి మండలంలో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు., మండలంలోని భీమవరం గ్రామ సచివాలయాన్నిఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, ఇతర రికార్డులను పరిశీలించారు. స్పందన్ గ్రీవెన్స్లో ఆరా తీశారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ప్రశ్నించారు. ముఖ్యంగా గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ఇస్తున్న వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంపై ఆరా తీశారు. సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. పోషకాహార పంపిణీతీరును, గర్భిణీలతో మాట్లాడి తెలుసుకున్నారు. అంగన్వాడీ […]