News

Filter by:
Farmers should cooperate with re survey, District Collector A. Suryakumari

Farmers should cooperate with re survey, District Collector A. Suryakumari

Published on: 23/07/2022

రీ సర్వేకు రైతులు సహకరించాలి                                                 జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, జూలై, 22:  జిల్లాలో చేపడుతున్న రీ సర్వే కార్యక్రమానికి రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి కోరారు.  రైతులు వారి భూములను చూపించి సరిహద్దులను సక్రమంగా కొలిచేలా సర్వేయర్లతో సహకరించేలా అవగాహన కలిగించాలని, తరువాత మాత్రమే  సర్వేకు వెళ్లాలి సూచించారు.  శుక్రవారం బాడంగి మండలంలో రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేసారు.  అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ బాడంగి మండలంలో […]

They should excel in jobs, District Collector A. Suryakumari, the collector who congratulated the 32 people selected for the jobs

They should excel in jobs, District Collector A. Suryakumari, the collector who congratulated the 32 people selected for the jobs

Published on: 23/07/2022

ఉద్యోగాల్లో రాణించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఉద్యోగాల‌కు ఎంపికైన 32 మందిని అభినందించిన క‌లెక్ట‌ర్‌ విజ‌య‌న‌గ‌రం, జులై 22 ః  ఉద్యోగాల్లో ప్ర‌తిభ చూపించి, ఉన్న‌త స్థానానికి ఎద‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. డిఆర్‌డిఏ, సిడాప్ ద్వారా శిక్ష‌ణ పూర్తి చేసుకొని, వివిధ ప్ర‌యివేటు సంస్థ‌ల్లో ఉద్యోగాల‌కు ఎంపికైన 32 మందిని, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, క‌లెక్ట‌రేట్ వ‌ద్ద శుక్ర‌వారం అభినందించారు. సంభాష‌ణా చాతుర్యం, భావ‌ప్ర‌క‌ట‌న‌, ఆంగ్ల‌భాషా సామ‌ర్ధ్యాల‌ను మ‌రింత మెరుగుప‌ర్చుకోవాల‌ని సూచించారు. వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, ఉన్న‌త ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని సాధించేందుకు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ […]

Joint Collector Mayur Ashok ordered to complete the resurvey process soon.

Joint Collector Mayur Ashok ordered to complete the resurvey process soon.

Published on: 23/07/2022

రీస‌ర్వే త్వ‌ర‌గా పూర్తి చేయాలి జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌ రామ‌భ‌ద్రాపురం,  (విజ‌య‌న‌గ‌రం), జులై 22 ః     రీసర్వే ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ ఆదేశించారు. ఆయ‌న రామ‌భ‌ద్రాపురం మండ‌లంలో శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. ఎస్‌.చింత‌వ‌ల‌స గ్రామంలో జ‌రుగుతున్న రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. స‌ర్వే చేస్తున్న‌ప్పుడు, సంబంధిత భూముల య‌జ‌మానులు త‌ప్ప‌నిస‌రిగా ద‌గ్గ‌ర ఉండేలా చూడాల‌ని, దానికోసం వారికి ముందే స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిని నిర్ణ‌యించుకొని, స‌ర్వేని పూర్తి చేయాల‌న్నారు.            నాయుడువ‌ల‌స‌, రామ‌భ‌ద్రాపురం గ్రామాల్లోని స‌చివాల‌యాల‌ను, రైతు […]

No Image

Aquarium exhibition in Shilparam on Sunday

Published on: 22/07/2022

ఆదివారం శిల్పారామం లో  ఆక్వేరియం ప్రదర్శన విజయనగరం, జులై 22:  కలెక్టరు మరియు జిల్లా మెజిస్ట్రేట్, విజయనగరం వారి ఆదేశాల మేరకు శిల్పారామం – వ్యాస నారాయణ మెట్ట సమీపంలో (నల్లచెరువు) విజయనగరం నందు తేది. 24.07.2022 అనగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మత్స్య శాఖ, విజయనగరం వారి ఆద్వర్యంలో అక్వేరియం ప్రదర్శన & అమ్మకాలు, ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్ స్టాల్, వివిధ రకాల జాతుల చేపల ప్రదర్శన మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మత్స్య శాఖ డి డి నిర్మలా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.  కావున […]

District Collector A. Suryakumari said that the district will be the first place in higher education admissions, check that dropouts do not happen, form a committee to control fees.

District Collector A. Suryakumari said that the district will be the first place in higher education admissions, check that dropouts do not happen, form a committee to control fees.

Published on: 22/07/2022

ఉన్న‌త విద్య ప్ర‌వేశాల్లో జిల్లాకు ప్ర‌ధ‌మ‌స్థానం డ్రాపౌట్స్ జ‌ర‌గ‌కుండా చూడండి ఫీజుల నియంత్ర‌ణ‌కు క‌మిటీ ఏర్పాటు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, జులై 22 ః   ఉన్న‌త విద్యాప్ర‌వేశాల్లో మ‌న జిల్లా  రాష్ట్రంలోనే  ప్ర‌ధ‌మ స్థానంలో ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి చెప్పారు. ప‌దోత‌ర‌గ‌తి త‌రువాత ఇంట‌ర్‌, ప్రొఫెష‌న‌ల్‌, డిగ్రీ త‌దిత‌ర కోర్సుల్లో ఇత‌ర జిల్లాల‌తో పోలిస్తే, మ‌న జిల్లాలోనే ఎక్కువ శాతం ప్ర‌వేశాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. దీనిని నిల‌బెట్టుకోవాల‌ని, ఏ స్థాయిలో కూడా డ్రాపౌట్స్ లేకుండా […]

Recognition of District at national level, first in the country in basic infrastructure, praise to the collector in the letter written by the mission director to the chief secretary to the government.

Recognition of District at national level, first in the country in basic infrastructure, praise to the collector in the letter written by the mission director to the chief secretary to the government.

Published on: 22/07/2022

జాతీయ స్థాయి లో జిల్లాకు గుర్తింపు మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే ప్రధమం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి   మిషన్ డైరెక్టర్ రాసిన లేఖలో కలెక్టర్ కు ప్రశంసలు విజయనగరం, జులై 22:: మౌలిక వసతుల కల్పనలో జాతీయ స్థాయిలో  జిల్లాకు ప్రధమ స్థానం లభించింది.  దేశం లోని 112 ఆకాంక్షల జిల్లాల (ఎస్పిరేషనల్) కు నెల వారీగా వారు సాధించిన లక్ష్యాల ఆధారంగా నీతి అయోగ్ ర్యాంకింగ్ ను ఇస్తుంది.  మే నెల ర్యాంకింగ్ లో విజయనగరం జిల్లా గృహ నిర్మాణాలు,  రహదారుల  అభివృద్ది […]

The vegetable carving competition organized at Babametta Shilparam on Sunday enthralled the visitors. The patterns made with different types of vegetables are very impressive

The vegetable carving competition organized at Babametta Shilparam on Sunday enthralled the visitors. The patterns made with different types of vegetables are very impressive

Published on: 19/07/2022

ఆకట్టుకున్న వెజిటబుల్ కార్వింగ్ ఉత్సాహంగా చిత్రలేఖన పోటీలు విజయనగరం, జూలై 17:     బాబామెట్ట శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన వెజిటబుల్ కార్వింగ్ పోటీలు సందర్శకులను ఉత్సాహపరిచాయి. వివిధ రకాల కూరగాయలతో చేసిన ఆకృతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశాల మేరకు, జిల్లా ఉద్యాన శాఖాధికారి ఏ.వి.ఎస్.వి. జమదగ్ని ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసారు. సుమారు 40 మంది ఈ పోటీల్లో పాల్గొని, తమలోని నైపుణ్యాన్ని చూపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా  ఐసిడిఎస్ […]

Joint Collector Mayur Ashok directed the concerned departmental officials to provide adequate encouragement to the enthusiasts who come forward to set up the industries and to grant permits in an easy manner.

Published on: 25/06/2022

ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు త‌గిన‌ ప్రోత్సాహం *ప‌రిశ్ర‌మ‌లు, ఎగుమ‌తుల‌ ప్రోత్సాహ‌క క‌మిటీ స‌మావేశంలో జేసీ *ఉత్సాహంగా ప‌ని చేసి ఉత్త‌మ ఫ‌లితాలు సాధించాల‌ని అధికారుల‌కు హిత‌వు విజ‌య‌న‌గ‌రం, జూన్ 25 ః ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పేందుకు ముందుకు వ‌చ్చే ఔత్సాహికుల‌కు తగిన ప్రోత్సాహం అందించాల‌ని, సుల‌భత‌ర రీతిలో అనుమ‌తులు మంజూరు చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ సంబంధిత విభాగాల అధికారుల‌ను ఆదేశించారు. ఉత్సాహంగా పని చేసి ఉత్త‌మ ఫ‌లితాలు సాధించాల‌ని హిత‌వు ప‌లికారు. వ్య‌క్తిగ‌త ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని నిర్ణీత కాలంలో చేరుకోవాల‌ని సూచించారు. జిల్లా వ్యాప్తంగా […]

Proposals worth Rs.10.42 crore under PMMSY scheme approved by Collector A. Suryakumari at * District Committee Meeting

Proposals worth Rs.10.42 crore under PMMSY scheme approved by Collector A. Suryakumari at * District Committee Meeting

Published on: 25/06/2022

పీఎంఎంఎస్‌వై ప‌థ‌కంలో రూ.10.42 కోట్ల‌తో ప్ర‌తిపాద‌న‌లు *జిల్లా క‌మిటీ స‌మావేశంలో ఆమోదించిన క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, జూన్ 24 ః ప్ర‌ధాన మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న (పీఎంఎంఎస్‌వై) ప‌థ‌కంలో భాగంగా వివిధ వ‌ర్గాల వారికి ఉపాధి క‌ల్పించే నిమిత్తం వివిధ యూనిట్ల కొనుగోళ్ల‌కు, అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి రూ.10.42 కోట్ల‌తో మ‌త్స్య శాఖ విభాగ అధికారులు ప్రతిపాద‌న‌లు రూపొందించగా జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆమోద‌నం తెలిపారు. పీఎంఎంఎస్‌వై ప‌థ‌కంలో భాగంగా రూపొందించిన ప్రతిపాద‌న‌ల‌పై శుక్ర‌వారం త‌న ఛాంబ‌ర్‌లో జ‌రిగిన‌ జిల్లా క‌మిటీ […]

District Collector A. Suryakumari announced that CEC and HEC groups will also be offered in English medium in government junior colleges from this year.

District Collector A. Suryakumari announced that CEC and HEC groups will also be offered in English medium in government junior colleges from this year.

Published on: 25/06/2022

ఆంగ్ల మాధ్య‌మంలో ఇంట‌ర్ సిఇసి, హెచ్ఇసి గ్రూపులు క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, జూన్ 24 ః ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాలల్లో, ఈ ఏడాది నుంచి  ఆంగ్ల‌మాధ్య‌మంలో  సిఇసి, హెచ్ఇసి గ్రూపుల‌ను కూడా అందించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ప్ర‌క‌టించారు. విద్యార్థులు, వారి త‌ల్లితండ్రుల కోరిక మేర‌కు, నిపుణుల సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెళ్ల‌డించారు. విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని, ఆస‌క్తి ఉన్న‌వారు ఆంగ్ల‌మాధ్య‌మంలోని సిఇసి, హెచ్ఇసి గ్రూపుల్లో చేరాల‌ని సూచించారు. జిల్లాలోని మొత్తం 18 ప్ర‌భుత్వ‌ జూనియ‌ర్ క‌ళాశాలల్లో ఆంగ్ల మాధ్య‌మంలో కూడా సిఇసి, హెచ్ఇసి గ్రూపుల బోధ‌న జ‌రుగుతుంద‌ని, ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన షెడ్యూల్ […]