News
Crop loans should be sanctioned, priority should be given to housing and education, setting up of ATMs in secretariats, Collector Suryakumari at a bankers’ meeting, Collector angry over negligent banks
Published on: 25/06/2022పంట రుణాలు మంజూరు చేయాలి గృహ, విద్యారుణాలకు ప్రాధాన్యత ఇవ్వండి సచివాలయాల్లో ఎటిఎంలు ఏర్పాటు బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి నిర్లక్ష్యం చూపిన బ్యాంకులపై కలెక్టర్ ఆగ్రహం విజయనగరం, జూన్ 24 ః అర్హత ఉన్న రైతులందరికీ పంట రుణాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఇ-క్రాప్ ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన బ్యాంకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారం రోజుల్లో లక్ష్యాలను సాధించకపోతే, చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా […]
Teachers need guidance, instill self-confidence in students, a two-day training program for District Collector A. Suryakumari, KGBV teachers
Published on: 25/06/2022ఉపాధ్యాయులు మార్గదర్శకులు కావాలి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కెజిబివి టీచర్లకు రెండురోజుల శిక్షణా కార్యక్రమం విజయనగరం, జూన్ 24 ః ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా మారాలని, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. విద్యార్థులను, వారి ద్వారా సమాజాన్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఆమె స్పష్టం చేశారు. స్థానిక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో, సమగ్ర శిక్ష, ట్రైబల్ యూనివర్సిటీ సంయుక్తంగా కెజిబివి ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఉపాధ్యాయులు […]
Priority for women in PMMSY scheme * Collector A. Suryakumari at District Committee meeting * Proposals for various units and works with an estimate of Rs.7.35 crore
Published on: 23/06/2022పీఎంఎంఎస్వై పథకంలో మహిళలకు ప్రాధాన్యత *జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ ఎ. సూర్యకుమారి *రూ.7.35 కోట్ల అంచనాతో వివిధ యూనిట్లకు, పనులకు ప్రతిపాదనలు విజయనగరం, జూన్ 22 ః ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకంలో భాగంగా మహిళల ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి తగినన్ని యూనిట్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. పీఎంఎంఎస్వై పథకంలో భాగంగా జిల్లా నుంచి వివిధ పనులకు, యూనిట్ల కేటాయింపునకు సంబంధించి రూ.7.35 కోట్ల అంచనాతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించగా బుధవారం తన […]
Cash prize for those who provide information that gender determination tests are being conducted, District Collector Surya Kumari
Published on: 23/06/2022లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం అందించే వారికి నగదు బహుమతి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, జూన్ 22:: జిల్లాలో ఎక్కడైనా స్కానింగ్ కేంద్రాల్లో గానీ, లాబ్ లలో గానీ లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు ఆధారాల తో సమాచారం అందించే వారికి 5 వేల రూపాయలు నగదు బహుమతి అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిల్లాలో జన్మిస్తున్న ఆడపిల్లల సంఖ్య మగ పిల్లల సంఖ్య కన్నా తగ్గడం జరుగుతోందని, ఆడపిల్లలగా గుర్తించిన వెంటనే […]
District Collector A. Surya Kumari said there should be coordination among the secretariat employees working for the village staying in one place.
Published on: 23/06/2022ఉద్యోగుల మధ్య సమన్వయం ఉండాలి గంట్యాడ మండలం పెనసాం, బుడతనాపల్లి సచివాలయాలను ఆకశ్మీకంగా తనిఖీ చేసిన కలెక్టర్ విజయనగరం, జూన్ 22:: ఒకే చోట ఉంటూ గ్రామం కోసం పనిచేసే సచివాలయ ఉద్యోగుల మధ్య సమన్వయం ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. వ్యక్తుల ఆలోచనల మధ్య చిన్న చిన్న తేడాలున్నప్పటికీ వాటిని ప్రజల మధ్యకు వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు. గంట్యాడ మండలం పెనసాం, బుడతనాపల్లి గ్రామ సచివలయాలను బుధవారం తనిఖీ చేశారు. ఫంక్షనల్ అసిస్టెంట్లతో సమీక్షించారు. పెనసాం లో ఎవరికి […]
Opportunity to procure grain for rice mills if the machines are set up, 3 months deadline for setting up machines for sortex, fortified rice, loans through banks for setting up of machines, Joint Collector Mayor at meeting of rice millers
Published on: 23/06/2022యంత్రాలు అమరిస్తేనే రైస్ మిల్లులకు ధాన్యం సేకరణకు అవకాశం సార్టెక్స్, ఫోర్టిఫైడ్ బియ్యం కోసం యంత్రాలు అమర్చేందుకు 3 నెలల గడువు యంత్రాల ఏర్పాటుకోసం బ్యాంకుల ద్వారా రుణాలు రైస్ మిల్లర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, జూన్ 22 :జిల్లాలోని రైస్ మిల్లులన్నీ ఇకపై సార్టెక్స్, ఫోర్టిఫైడ్ బియ్యం తయారీకి అవసరమైన యంత్రాలు కలిగి వుండటం తప్పనిసరి అని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. ఈ యంత్రాలు కలిగి వున్న మిల్లులకే ఇకపై ధాన్యం సేకరణకు […]
Re-survey to be completed in Badangi and Ramabhadrapuram zones by October 2nd- Joint Collector tornado tour in Bobbili division
Published on: 22/06/2022అక్టోబర్ 2 లోగా బాడంగి, రామభద్రపురం మండలాల్లో రీ సర్వే పూర్తి కావాలి బొబ్బిలి డివిజన్ లో జె.సి సుడిగాలి పర్యటన విజయనగరం, జూన్ 21:: బొబ్బిలి రెవిన్యూ డివిజన్ లో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. బాడంగి గ్రామ సచివాలయాన్ని, కోడూరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం తెరలామ్, బొబ్బిలి, మెంటాడా, బాడంగి, రామభద్రపురం మండలాలకు చెందిన తహశీల్దార్లు, వి ఆర్.ఓ లు, సర్వేయర్ల తో బాడంగి […]
District Collector A. Suryakumari directed the staff of the Secretariat to issue caste certificates to the students of Tenth and Inter from now onwards.
Published on: 22/06/2022ఇప్పటినుంచే కేస్ట్ సర్టిఫికేట్లను జారీ చేయాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, జూన్ 21 ః పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు ఇప్పటినుంచే కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని, సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు తెరిచిన తరువాత, కులధృవీకరణ పత్రాలకోసం ఒకేసారి విద్యార్థులు ఎగబడే అవకాశం ఉందని, రద్దీని నివారించేందుకు ముందుగానే ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని సూచించారు. […]
180 requests for Spandana, Joint Collector Mayur Ashok unveiled the poster
Published on: 21/06/2022స్పందనకు 180 వినతులు పోస్టర్ ను ఆవిష్కరించిన సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, జూన్ 20: సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 180 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 20, డి.ఆర్.డి.ఏ కు 10 అందగా రెవిన్యూ కు సంబంధించి 150 వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ […]
Skill training to provide employment, District Collector A. Suryakumari
Published on: 20/06/2022ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, జూన్ 18 ః మరింతమంది నిరుద్యోగ యువతకు నైపుణ్యశిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఉపాధి కల్పించే కోర్సుల్లోనే వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ ఆద్వర్యంలో, నాంది ఫౌండేషన్ సహకారంతో, 120 మంది నిరుద్యోగ మహిళలకు వారం రోజులపాటు స్థానిక ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో, సాఫ్ట్ స్కిల్స్, ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ మీద శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ ముగియడంతో, శిక్షణ పొందినవారికి కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో […]