News

Filter by:
* Joint Collector Mayur Ashok visits Jami Zone * Inspection of Secretariat, Farmer Assurance Centers

* Joint Collector Mayur Ashok visits Jami Zone * Inspection of Secretariat, Farmer Assurance Centers

Published on: 18/06/2022

*జామి మండ‌లంలో జేసీ మ‌యూర్ అశోక్ ప‌ర్య‌ట‌న‌* * స‌చివాల‌యం, రైతు భ‌రోసా కేంద్రాల త‌నిఖీ విజ‌య‌న‌గ‌రం, జూన్ 17 ః జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ శుక్ర‌వారం జామి మండ‌లంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ముందుగా కుమరాం గ్రామ స‌చివాల‌యాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డ అందుతున్న సేవ‌ల‌పై సిబ్బందిని ఆరా తీశారు. ప్ర‌గ‌తి నివేదిక‌ల‌ను, హాజ‌రు ప‌ట్టీల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం డీపీవో సుభాషిణి, స‌ర్వే విభాగం స‌హాయ సంచాల‌కులు త్రివిక్ర‌రావుతో క‌లిసి గ్రామంలో ప‌ర్య‌టించారు. ఇంటింటికీ […]

Tolerance of sluggishness in housing, District Collector A. Suryakumari, Uttaravalli Engineering Assistant Suspension

Tolerance of sluggishness in housing, District Collector A. Suryakumari, Uttaravalli Engineering Assistant Suspension

Published on: 18/06/2022

గృహ‌నిర్మాణంలో అల‌స‌త్వాన్ని స‌హించం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఉత్త‌రావ‌ల్లి ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ స‌స్పెన్ష‌న్‌ విజ‌య‌న‌గ‌రం, జూన్ 17 ః    గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మంలో అల‌స‌త్వాన్ని చూపిస్తే స‌హించేది లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి స్ప‌ష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్టేజ్ అప్‌డేష‌న్‌లో తీవ్ర నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న మెర‌క‌ముడిదాం మండ‌లం, ఉత్త‌రావ‌ల్లి ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ కె.శ్రీ‌నివాస్‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జిల్లాలో జ‌గ‌న‌న్న ఇళ్ల నిర్మాణ ప్ర‌గ‌తికి సంబంధించి, డిఇలు, ఎఈల‌తో మండ‌లాల వారీగా, స్టేజిలు వారీగా స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆయా మండ‌లాల్లో  నిర్మాణంలో ఉన్న […]

District Collector Suryakumari directs immediate action on Road Safety Committee decisions

District Collector Suryakumari directs immediate action on Road Safety Committee decisions

Published on: 18/06/2022

రోడ్డు భ‌ద్ర‌త క‌మిటీ నిర్ణ‌యాల‌పై స‌త్వ‌ర చ‌ర్య‌లుండాలి, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆదేశాలు విజ‌య‌న‌గ‌రం, జూన్ 17 : జిల్లా రోడ్డు భ‌ద్ర‌త క‌మిటీ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌పై సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌లు స‌త్వ‌ర‌మే చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. గ‌త స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల అమ‌లుపై కార్యాచ‌ర‌ణ నివేదిక‌ను ఆ త‌దుప‌రి స‌మావేశంలో స‌మ‌ర్పించాల‌ని జిల్లా ర‌వాణా అధికారి శ్రీ‌దేవికి సూచించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌పై త‌ర‌చుగా ప్ర‌మాదాల‌కు […]

Biometric system resulting in continuous monitoring by the District Collector

Biometric system resulting in continuous monitoring by the District Collector

Published on: 18/06/2022

ఫ‌లితమిస్తున్న బ‌యోమెట్రిక్ విధానం జిల్లా క‌లెక్ట‌ర్ నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌ చేరువైన‌ వైద్య‌సేవ‌లు డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి విజ‌య‌న‌గ‌రం, జూన్ 16 ః  వైద్య సేవలు జిల్లా ప్రజలకు మరింత చేరువ చేసే లక్యంతో, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి పలు చర్యలు తీసుకున్నారని, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు, వైద్యారోగ్య‌శాఖ‌లో గ‌త ఏప్రెల్ నుంచి బ‌యోమెట్రిక్ హాజ‌రు విధానాన్ని ఖ‌చ్చితంగా అమ‌లు చేస్తున్నామ‌ని, ఫ‌లితంగా సిబ్బంది హాజ‌రు శాతం పెరిగింద‌ని తెలిపారు. ముఖ్యంగా జిల్లా […]

Public Welfare ... Prioritize Health * Inform the public about the need for Fortified Rice * Anganwadi Center in Bondapally, Collector Visiting PHC

Public Welfare … Prioritize Health * Inform the public about the need for Fortified Rice * Anganwadi Center in Bondapally, Collector Visiting PHC

Published on: 18/06/2022

ప్రజా సంక్షేమానికి… ఆరోగ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వండి *ఫోర్టిఫైడ్ రైస్ ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయండి *బొండ‌ప‌ల్లిలో అంగ‌న్‌వాడీ కేంద్రం, పీహెచ్‌సీని సంద‌ర్శించిన‌ క‌లెక్ట‌ర్ విజ‌య‌న‌గరం, జూన్ 15 ః ప్ర‌జ‌ల ఆరోగ్యానికి… సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప‌ని చేయాల‌ని, స‌త్వ‌ర సేవ‌లందించాల‌ని బొండ‌ప‌ల్లి మండ‌ల స్థాయి అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశించారు. అంగ‌న్‌వాడీల ద్వారా గ‌ర్భిణుల‌కు, చిన్నారుల‌కు పౌష్టికాహారం అందజేయాల‌ని సూచించారు. ఇంటింటికీ రేష‌న్ వాహ‌నాల ద్వారా ప్ర‌జ‌ల‌కు ఫోర్టిఫైడ్ రైస్‌ను పంపిణీ చేయాల‌ని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, చెత్త నుండి సంప‌ద త‌యారీ కేంద్రాల‌ను […]

Housing construction should be expedited, J.C. Mayur orders visit to Ramavaram and Narava secretariats

Housing construction should be expedited, J.C. Mayur orders visit to Ramavaram and Narava secretariats

Published on: 18/06/2022

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి రామవరం, నరవ సచివాలయాల సందర్శన లో జేసీ మయూర్ ఆదేశాలు విజయనగరం, జూన్ 15:: గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి త్వరగా పూర్తయ్యే లా చూడాలని జె.సి మయూర్ అశోక్ ఆదేశించారు. బుధవారం  జేసీ గంట్యాడ మండలం రామవరం, నరవ సచివా లయాలను తనిఖీ చేశారు. రామవరంలో  ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ యూనిట్ ద్వారా తయారైన ఎరువును రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అంద జేయాలని సూచించారు.  ఆనంతరం సచివాలయాల్లో  […]

Collector A. Suryakumari directed the concerned authorities to complete the work Nadu-Nedu - August 15, the day it was undertaken in the district in view of the coming academic year.

Collector A. Suryakumari directed the concerned authorities to complete the work Nadu-Nedu – August 15 in the district in view of the coming academic year.

Published on: 18/06/2022

*ఆగ‌స్టు 15 నాటికి నాడు – నేడు ప‌నులు పూర్తి* *అధికారుల‌తో స‌మీక్ష‌లో క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, జూన్ 14 ః వ‌చ్చే విద్యా సంవ‌త్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగ‌స్టు 15 నాటికల్లా జిల్లాలో చేప‌ట్టిన నాడు – నేడు ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశించారు. నూత‌న విద్యావిధానంలో భాగంగా అద‌న‌పు త‌ర‌గ‌తులు అవ‌స‌ర‌మని, దానికి త‌గ్గ‌ట్టుగా 256 త‌ర‌గ‌తి గదుల‌కు సంబంధించిన ప‌నుల‌ను నిర్ణీత కాలంలో పూర్తి […]

District Collector Suryakumari, who met with academics, said it was a great platform for students to benefit from the golden future * * through internship.

District Collector Suryakumari, who met with academics, said it was a great platform for students to benefit from the golden future * * through internship.

Published on: 18/06/2022

*ఇంట‌ర్నెషిప్ ద్వారా విద్యార్థుల‌కు బంగారు భ‌విష్య‌త్తు* *ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దేందుకు ఇదొక చ‌క్క‌ని వేదిక‌ *విద్యావేత్త‌ల‌తో స‌మావేశ‌మైన జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, జూన్ 14 ః రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశపెడుతున్న ప్ర‌త్యేక‌ ఇంట‌ర్నెషిప్ కార్య‌క్ర‌మం ద్వారా విద్యార్థుల‌కు బంగారు భ‌విష్య‌త్తు ల‌భిస్తుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. సాధార‌ణ డిగ్రీతో పాటు ఇంజ‌నీరింగ్ త‌దిత‌ర కోర్సుల్లో ద‌శ‌ల వారీగా చేప‌ట్ట‌బోయే ఇంట‌ర్నెషిప్ కార్య‌క్ర‌మం ద్వారా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఒన‌గూరుతాయ‌ని, చ‌దువు పూర్త‌వ్వ‌గానే త‌క్ష‌ణ ఉపాధి ల‌భిస్తుంద‌ని […]

Actions against those who smuggle PDS rice,Joint Collector Mayur Ashok

Actions against those who smuggle PDS rice,Joint Collector Mayur Ashok

Published on: 18/06/2022

పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారి పై చర్యలు  సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, జూన్ 14::  పేదప్రజల సంక్షేమం కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బిపిఎల్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న కిలో రూపాయి బియ్యంను నల్లబజారు కి తరలించడం చట్టరిత్యా నేరమని సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ విషయమై విస్తృతంగా తనిఖీలు జరుచున్నవని, ఈ విషయంలో ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్  సిబ్బందిచే 244 చౌకదరల దుఖాణములను, […]

Collector A. Suryakumari expressed his indignation over the pollution in the vicinity of the Secretariat.

Collector A. Suryakumari expressed his indignation over the pollution in the vicinity of the Secretariat.

Published on: 18/06/2022

అపారిశుధ్యంపై క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం వార్డు స‌చివాల‌యం ఆక‌స్మిక త‌నిఖీ విజ‌య‌న‌గ‌రం, జూన్ 14 ః                స‌చివాల‌యం చుట్టుప్ర‌క్క‌లే అపారిశుధ్యం తాండవిస్తుండ‌టంపై, క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి తీవ్ర‌ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని సాయినాధ కాల‌నీ వార్డు స‌చివాల‌యాన్ని మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. స‌చివాల‌యం చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల్లో పారిశుధ్యం అద్వాన్నంగా ఉండ‌టంపై, స‌చివాల‌య సిబ్బందిని, మున్సిప‌ల్ హెల్తాఫీస‌ర్‌ను ప్ర‌శ్నించారు. ప‌రిస్థితి మెరుగుప‌డ‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. […]