News

Filter by:
No Image

ఏళ్ల‌లోపు పిల్ల‌లంద‌రికీ పోలియో చుక్క‌లు వేయించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి Inbox

Published on: 23/12/2025

5 ఏళ్ల‌లోపు పిల్ల‌లంద‌రికీ పోలియో చుక్క‌లు వేయించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 21 ః                ఐదేళ్ల‌ ఏళ్లలోపు పిల్ల‌లంద‌రికీ పోలియో చుక్క‌ల‌ను వేయించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి కోరారు. స్థానిక కంటోన్మెంటు మున్సిప‌ల్ పార్కులో ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని ఆదివారం ఉద‌యం ఆయ‌న లాంఛ‌నంగా ప్రారంభించి, పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌ల‌ను వేశారు.               […]

No Image

ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజన పథకాన్ని విజయవంతంచేయాలి– జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

Published on: 23/12/2025

ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజన పథకాన్ని విజయవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం, డిసెంబర్ 22: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజన (PMAGY) పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పథకంలో భాగంగా, 500 జనాభా కలిగి, జనాభాలో కనీసం 40 శాతం షెడ్యూల్డ్ […]

No Image

పది పరీక్షలకు వందరోజుల ప్రత్యేక ప్రణాళికతో విద్యార్థులను సిద్ధం చేయాలి అర్జీదారులసంతృప్తి స్థాయి పెరగాలి వారానికి 4 సార్లు సచివాలయాల తనిఖీ తప్పనిసరి– జిల్లా కలెక్టర్ Inbox

Published on: 23/12/2025

పది పరీక్షలకు వంద రోజుల ప్రత్యేక ప్రణాళికతో విద్యార్థులను సిద్ధం చేయాలి  అర్జీదారుల సంతృప్తి స్థాయి పెరగాలి వారానికి 4 సార్లు  సచివాలయాల తనిఖీ తప్పనిసరి – జిల్లా కలెక్టర్ విజయనగరం, డిసెంబరు 22:రాబోయే పదవ తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల విద్యా స్థాయిని నిరంతరం సమీక్షిస్తూ, బలహీన అంశాలపై ప్రత్యేక […]

No Image

18.12.2025 నైపుణ్య శిక్ష‌ణ‌, గృహ‌నిర్మాణంలో గ‌ణనీయ ప్ర‌గ‌తి* *ఆర్థికాభివృద్దిరేటులో జిల్లాకు 8వ స్థానం* *మున్సిప‌ల్ సేవ‌ల్లో భేష్‌* జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డికి ప్ర‌శంస‌లు

Published on: 19/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ *నైపుణ్య శిక్ష‌ణ‌, గృహ‌నిర్మాణంలో గ‌ణనీయ ప్ర‌గ‌తి* *ఆర్థికాభివృద్దిరేటులో జిల్లాకు 8వ స్థానం* *మున్సిప‌ల్ సేవ‌ల్లో భేష్‌* జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డికి ప్ర‌శంస‌లు విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 18 : అభివృద్ది రేటులో విజయ‌న‌గ‌రం జిల్లా  గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తిని సాధించింది.  జిల్లాలో అభివృద్ది కార్య‌క్ర‌మాల అమ‌ల్లో, ప్ర‌జ‌ల‌కు స‌కాలంలో స‌క్ర‌మంగా సేవ‌ల‌ను అందించ‌డంలో కూడా మెరుగైన ప‌నితీరు క‌న‌ప‌ర్చినందుకు రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు నుంచి అభినంద‌న‌లు ద‌క్కాయి. ముఖ్యంగా నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ‌, పేద‌ల‌కు గృహ‌నిర్మాణంలో […]

No Image

15.12.2025 ఇంధ‌న‌ పొదుపు ప్ర‌గ‌తికి మార్గం, జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి, ప‌ట్ట‌ణంలో భారీ అవ‌గాహ‌నా ర్యాలీ

Published on: 16/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-2 ఇంధ‌న‌ పొదుపు ప్ర‌గ‌తికి మార్గం జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి ప‌ట్ట‌ణంలో భారీ అవ‌గాహ‌నా ర్యాలీ విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 15 ః           ఇంధ‌నాన్ని పొదుపు చేయ‌డం ద్వారా ప్ర‌గ‌తికి మార్గం వేయ‌వ‌చ్చున‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్.రాంసుంద‌ర్ రెడ్డి అన్నారు. మ‌నం పారిశ్రామికంగా అభివృద్ది చెందాలంటే, ఖ‌చ్చితంగా విద్యుత్‌ను పొదుపుచేయాల్సిన అవ‌స‌రం ఉద‌ని స్ప‌ష్టం చేశారు. ఇంథ‌న పొదుపు వారోత్స‌వాల్లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో సోమ‌వారం నిర్వ‌హించిన అవ‌గాహ‌నా ర్యాలీని క‌లెక్ట‌రేట్ వ‌ద్ద జిల్లా […]

No Image

విజయనగరంలోరబీ సీజనుకు సరిపడా యూరియా, జిల్లా వ్యవసాయ అధికారి

Published on: 12/12/2025

విజయనగరంలో రబీ సీజనుకు సరిపడా యూరియా విజయనగరం జిల్లాకు రబీ 2025-26గాను, అన్ని పంటలకు అవసరమైన 26 వేల  మెట్రిక్ టన్నుల యూరియాఎరువు  పంపిణీకి ప్రణాళిక చేయడమైనది . 01.10.2025 నాటికి 1295 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభనిల్వలు అందుబాటులో ఉన్నాయి. 01.10.2025నుండి31.12.2025 వరకు విజయనగరం జిల్లాకుమొత్తం10,660 మెట్రిక్ టన్నుల అవసరం కాగా,ఇప్పటికే8058మెట్రిక్ టన్నుల యూరియా నురైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది మరియుఈడిసెంబర్ఆఖరికిఇంకనూ2600 మెట్రిక్ టన్నులు జిల్లాకురానున్నది. 01.10.2025 నుండి 10.12.2025వరకు జిల్లా లో మొత్తం 5110  మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినవి. 11.12.2025 నాటి నుండిరాబోయే21 రోజులకుగాను3500మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా, ప్రస్తుతం ( ఈ రోజు నాటికి ) 3058 మెట్రిక్ టన్నులను  యూరియానుఆర్.ఎస్.కె లలో, […]

No Image

జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు ప్రపంచ మానవ హక్కులదినోత్సవం

Published on: 12/12/2025

జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సహాయ శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు ఎం బబిత ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సార్వత్రిక హక్కుల ప్రకటనను ఆమోదించిన జ్ఞాపకార్థము […]

No Image

విజయనగరం జిల్లాలో గ్రామీణ రోడ్లు బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 84.62 కోట్లతో పనుల మంజూరు – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లాలో 67 పనులను మాంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వఓ, సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు మంజూరు, కా

Published on: 10/12/2025

విజయనగరం జిల్లాలో గ్రామీణ రోడ్లు బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 84.62 కోట్లతో పనుల మంజూరు – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లాలో 67 పనులను మాంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వo.  సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు మంజూరు  కార్యరూపం దాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ విజయనగరం: 9-12-2025: విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఉన్న గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుందని, గత ప్రభుత్వ హయాంలో మరమత్తులకు నోసుకొని పంచాయతీరాజ్ రోడ్లను నిర్మించేందుకు […]

No Image

అన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, జిల్లా కలెక్టర్ రాంసుంద‌ర్ రెడ్డి

Published on: 10/12/2025

అన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి జిల్లా కలెక్టర్ రాంసుంద‌ర్ రెడ్డి విజయనగరం, డిసెంబర్ 09: అన్ని అంశాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై  కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మంగ‌ళ‌వారం జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ అధికారులు 7 కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, 100% ప్రగతి […]

No Image

09.12.2025 13.12.2025 తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి * విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు గౌరవనీయులు

Published on: 10/12/2025

13.12.2025 తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని   పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి *  విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు గౌరవనీయులు శ్రీమతి ఎం భ బి త గారు అధ్యక్షతన సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీ ఏ కృష్ణ ప్రసాద్ గారు యొక్క ఆధ్వర్యంలో  తేదీ 13.12.2025 న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించి విజయనగరం  పోలీస్ అధికారులతో   జిల్లా కోర్టు సమావేశ […]