News
ఒన్ స్టాప్ వెహికల్ హెల్ప్ లైను వాహనంను ప్రారంభం, జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలక్టరు, వాహనం ద్వారా ఒన్ స్టాప్ సెంటరుపై విస్తృత అవగహన కార్యక్రమాలు, హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించడం, మహిళ హెల్ప్ లైను 181 టోల్ ఫ్రీ నెంబరు ద్వారా సేవలు పొందవచ్
Published on: 10/12/2025ఒన్ స్టాప్ వెహికల్ హెల్ప్ లైను వాహనంను ప్రారంభం జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలక్టరు వాహనం ద్వారా ఒన్ స్టాప్ సెంటరుపై విస్తృత అవగహన కార్యక్రమాలు హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించడం మహిళ హెల్ప్ లైను 181 టోల్ ఫ్రీ నెంబరు ద్వారా సేవలు పొందవచ్చు – జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ రెడ్డి విజయనగరం, డిశంబరు, 09: మహిళల అత్యవసర సేవల కోసం వన్ స్టాప్ వెహికల్ హెల్ప్ లైను వాహనంను మంగళవారం కలక్టరేటు ప్రాంగణంలో జిల్లా కలక్టరు […]
వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలి, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జిజిహెచ్ అభివృద్దికి పలు కీలక నిర్ణయాలు
Published on: 10/12/2025వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలి జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి జిజిహెచ్ అభివృద్దికి పలు కీలక నిర్ణయాలు విజయనగరం, డిసెంబరు 09 ః జిల్లా ప్రభుత్వ సర్వజన భోదనాసుపత్రిలో, అనుబంధ ఘోషాసుపత్రిలో వైద్య సదుపాయాలను మెరుగు పర్చేందుకు, అదనపు వసతులు కల్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న నిధులతో అత్యవసర వైద్య పరికరాలను వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. భవనాలు ఇతర మౌలిక సదుపాయాల కోసం […]
మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ రాంసుందర్ రెడ్డి
Published on: 10/12/2025ఎల్.కోట తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ రఘురాజు, ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి, ఆర్డిఓ డి. కీర్తి, తాసిల్దార్ కే శ్రీనివాసరావు తదితరులు. మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు విగ్రహాలతో పాటు బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, పొట్టి శ్రీరాములు, వివేకానంద స్వామి, గిడుగు వెంకట రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు, మదర్ థెరిసా, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అబ్దుల్ కలాం మొదలగు 13 విగ్రహాలు అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా […]
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వద్దు* *గుర్తించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సతో నయమవుతుంది*– జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Published on: 08/12/2025స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వద్దు* *గుర్తించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సతో నయమవుతుంది* — జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి విజయనగరం, డిసెంబర్ 07: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసరమైన ఆందోళన లేకుండా పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులకు, ప్రజలకు సూచించారు. స్క్రబ్ టైఫస్‌పై సమగ్ర సమాచారం అందించిన కలెక్టర్ ప్రజలకు జాగ్రత్తలు, లక్షణాలు, చికిత్స గురించి తెలియజేశారు. మైట్స్ అనే చిన్న పురుగులు […]
నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక* మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి* జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Published on: 08/12/2025నేడు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి* *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* విజయనగరం, డిసెంబర్ 07:- సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరుగుతుందని, అన్ని […]
గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం* జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Published on: 08/12/2025గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం* జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కొత్తవలస, (విజయనగరం), డిసెంబరు 06 ః శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్టు సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. మండలంలోని మంగళంపాలెంలో ఉన్న ట్రస్టు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శనివారం సందర్శించారు. ట్రస్టు అందిస్తున్న వైద్య సేవలు, సేవా కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలను పరిశీలించారు. ఈ […]
పరిశ్రమలకు త్వరగా అనుమతులు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి 6 కొత్త యూనిట్ల ప్రగతిపై డిఐఈపిసిలో సమీక్ష
Published on: 08/12/2025పరిశ్రమలకు త్వరగా అనుమతులు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి 6 కొత్త యూనిట్ల ప్రగతిపై డిఐఈపిసిలో సమీక్ష విజయనగరం, డిసెంబరు 06 ఃజిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చే ధరఖాస్తులకు వీలైనంత వేగంగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గడువు పూర్తయ్యేవరకు వేచి చూడకుండా, వచ్చిన ధరఖాస్తులను వెంటనే పరిశీలించి, అనుమతించాలని సూచించారు. అలాగే ఏ శాఖవద్ద ధరఖాస్తు పెండింగ్ ఉన్నా, ఆ శాఖతో మాట్లాడి అనుమతి మంజూరు చేసేవిధంగా చూడాలని పరిశ్రమల శాఖను ఆదేశించారు. జిల్లా […]
సుజల స్రవంతి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Published on: 08/12/2025సుజల స్రవంతి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం, డిసెంబరు 06 ః ఉత్తరాంధ్ర సుజల స్రవంతి భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు భూసేకరణ, నిర్మాణానికి సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన భూసేకరణ, పూర్తి చేయాల్సిన ప్రక్రియలపై గ్రామాలవారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రూ.17,050 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తరాంధ్రలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు […]
05.12.2025 జిల్లా అభివృద్ధి సూచికలుమెరుగుపరచాలి– జిల్లాకలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Published on: 06/12/2025పత్రికా ప్రకటన-6 జిల్లా అభివృద్ధి సూచికలు మెరుగుపరచాలి — జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం, డిసెంబర్ 05: జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సూచికలు (Key Performance Indicators – KPIs) లో జిల్లా పలు విభాగాల్లో వెనుకబడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా పరిశ్రమలు, మహిళా, శిశు సంక్షేమ, పోలీసు, ఫిషరీస్, పశుసంవర్ధక, ఉద్యాన శాఖలు తమ ప్రగతిని గణనీయంగా మెరుగుపరచాల్సిన […]
05.12.2025 విలువలతో కూడిన విద్య, హోలిస్టిక్ డెవలప్మెంట్ అత్యంత ముఖ్యం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి ముందుకు సాగాలి -*మెగా పేరెంట్, టీచర్ మీట్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Published on: 06/12/2025పత్రికా ప్రకటన విలువలతో కూడిన విద్య, హోలిస్టిక్ డెవలప్మెంట్ అత్యంత ముఖ్యం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి ముందుకు సాగాలి -*మెగా పేరెంట్, టీచర్ మీట్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం, డిసెంబర్ 05: గంట్యాడ కేజీబీవీలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్ మీట్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ విద్యలో విలువలు, హోలిస్టిక్ డెవలప్మెంట్ అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు […]