News

Filter by:
No Image

04.12.2025 విద్యార్ధుల భ‌విష్య‌త్తుకు భ‌రోసానిద్దాం, జిల్లాలో స్క్ర‌బ్ టైఫ‌స్ వైర‌స్ కేసులు లేవు, అద‌నంగా ధాన్యం తీసుకుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, చెరకురైతుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక స‌మావేశం పెట్టాలి, రాష్ట్ర ఎంఎస

Published on: 05/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ విద్యార్ధుల భ‌విష్య‌త్తుకు భ‌రోసానిద్దాం జిల్లాలో స్క్ర‌బ్ టైఫ‌స్ వైర‌స్ కేసులు లేవు అద‌నంగా ధాన్యం తీసుకుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ చెరకురైతుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక స‌మావేశం పెట్టాలి రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖామంత్రి కొండ‌ప‌ల్లి జిల్లాలో మాతృమ‌ర‌ణాలు సంభ‌విస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి జిల్లా స‌మీక్షా స‌మావేశంలో ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌ విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 04 ః       విలువ‌ల‌తో కూడిన విద్య‌ను అందించ‌డం ద్వారా నేటి త‌రాన్ని ఉన్న‌తంగా తీర్చిదిద్దేందుకు కృషి […]

No Image

03.12.2025 అర్హులంద‌రికీ ఇళ్లస్థ‌లాలు, స‌ర్టిఫికేట్ల మంజూరులో ఆల‌స్యం చేయొద్దు, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

Published on: 04/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-3 అర్హులంద‌రికీ ఇళ్లస్థ‌లాలు స‌ర్టిఫికేట్ల మంజూరులో ఆల‌స్యం చేయొద్దు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి విజయనగరం, డిసెంబర్ 3 :  అర్హులంద‌రికీ ఇళ్ల స్థలాలు వ‌చ్చే విధంగా కృషి చేయాల‌ని, దీనికోసం వారి పేర్లు న‌మోదుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇళ్ల స్థ‌లాల కోసం త‌మ పేర్లు న‌మోదు చేసుకోవ‌డానికి ఈ నెల 14 వ‌ర‌కు ప్ర‌భుత్వం గ‌డువు ఇచ్చింద‌ని, ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసి, పేర్లు న‌మోదు చేసుకొనేలా చూడాల‌ని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా […]

No Image

03.12.2025 రైతు ఆదాయం సర్కులర్ ఎకానమీ, జిల్లా జి.వి.ఎ. పెరుగుదలకురైతులే బలమైన ఆధారం– జిల్లాకలెక్టర్ ఎస్‌. రాంసుందర్ రెడ్డి

Published on: 04/12/2025

పత్రికా ప్రకటన రైతు ఆదాయం సర్కులర్ ఎకానమీ జిల్లా జి.వి.ఎ. పెరుగుదలకు రైతులే బలమైన ఆధారం – జిల్లా కలెక్టర్ ఎస్‌. రాంసుందర్ రెడ్డి విజయనగరం, డిసెంబర్ 03:  జిల్లాలో వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా బలోపేతం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా బుధవారం  రాష్ట్రవ్యాప్తంగా రైతులతో వర్క్ షాపులు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు.  బుధవారం బొండపల్లి మండలం గొట్లాం రైతు సేవ కేంద్రంలో ఏర్పాటుచేసిన […]

No Image

01.12.2025 కొత్త‌గా హెచ్ఐవి కేసులు న‌మోదు కాకూడ‌దు, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి వ్యాధిగ్ర‌స్తుల‌తో స‌హ‌పంక్తి భోజ‌నం

Published on: 02/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-7 కొత్త‌గా హెచ్ఐవి కేసులు న‌మోదు కాకూడ‌దు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి వ్యాధిగ్ర‌స్తుల‌తో స‌హ‌పంక్తి భోజ‌నం విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 01 ః     ఇక‌పై జిల్లాలో కొత్తగా హెచ్ఐవి కేసులు నమోదు కాకుండా త‌గిన‌ జాగ్రత్తలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టరు ఎస్. రామసుందర్ రెడ్డి అధికారుల‌ను కోరారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా  సోమ‌వారం జిల్లాలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు, బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు, వ్యాధిని నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలో ర్యాలీతోపాటు […]

No Image

01.12.2025 పి.జి.ఆర్.ఎస్. వినతులను త్వరితగతిన పరిష్కరించాలి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు విశేష స్పందన, పిర్యాదుదారుల నుండి 201 వినతుల స్వీకరణ, ఆర్జిదారుల సమస్యల పరిష్కారంపై సంబంధింత అధికారులను ఆదేశాలు జారీ -జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్

Published on: 02/12/2025

పత్రికా ప్రకటన-4 పి.జి.ఆర్.ఎస్. వినతులను  త్వరితగతిన పరిష్కరించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు విశేష స్పందన పిర్యాదుదారుల నుండి 201 వినతుల స్వీకరణ ఆర్జిదారుల సమస్యల పరిష్కారంపై సంబంధింత అధికారులను ఆదేశాలు జారీ –          జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ రెడ్డి విజయనగరం, డిశంబరు, 1: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కారించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలక్టరు ఎం  .రాంసుందర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలక్టరు ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల […]

No Image

01.12.2025-ఎయిర్‌పోర్టుకు వేగంగా మౌలిక స‌దుపాయాలు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

Published on: 02/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ ఎయిర్‌పోర్టుకు వేగంగా మౌలిక స‌దుపాయాలు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 01 ః               భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి మౌలిక వ‌స‌తులను క‌ల్పించే ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్ర‌యానికి రోడ్లు, కాలువ‌లు, విద్యుత్ త‌దిత‌ర‌ వ‌స‌తుల క‌ల్ప‌న‌, భూ సేక‌ర‌ణ‌ తదిత‌ర అంశాల‌పై త‌మ ఛాంబ‌ర్‌లో సంబంధిత అధికారుల‌తో క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. ఎయిర్‌పోర్టుకు నీటిని అందించేందుకు సుమారు రూ.20కోట్ల‌తో చేప‌ట్టిన ప‌నుల‌పై ఆరా తీశారు. ఈ ప‌థ‌కానికి ప్ర‌త్యేకంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా […]

No Image

01.12.2025-ఎయిడ్స్‌ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించాలి జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ

Published on: 01/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ – ఎయిడ్స్‌ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించాలి జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 01  ః                 హెచ్ఐవి, ఎయిడ్స్ ప‌ట్ల విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి సూచించారు. ప్ర‌పంచ ఎయిడ్స్ దినోత్స‌వం సంద‌ర్భంగా స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ వ‌ద్ద అవ‌గాహ‌నా ర్యాలీని సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. స్థానిక ఐఎంఏ భ‌వ‌నం వ‌ర‌కు ఈ ర్యాలీ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఎయిడ్స్ […]

No Image

01.12.2025-పింఛ‌న్ల‌ను పెంచిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుదే ఉద్యాన పంట‌ల‌వైపు దృష్టి సారించాలి రాష్ట్ర మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌ పెద‌మానాపురంలో పింఛ‌న్ల పంపిణీ

Published on: 01/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ పింఛ‌న్ల‌ను పెంచిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుదే ఉద్యాన పంట‌ల‌వైపు దృష్టి సారించాలి రాష్ట్ర మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌ పెద‌మానాపురంలో పింఛ‌న్ల పంపిణీ ద‌త్తిరాజేరు, (విజ‌య‌న‌గ‌రం), డిసెంబ‌రు 01  ః                   పింఛ‌న్ల‌ను రూ.4వేల‌కు పెంచిన ఘ‌న‌త ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడిదేన‌ని రాష్ట్ర చిన్న‌, సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, పేద‌రిక నిర్మూల‌న‌, ఎన్నారై సాధికార‌తా సంబంధాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ స్ప‌ష్టం చేశారు. ద‌త్తిరాజేరు మండ‌లం పెద‌మానాపురంలో ఎన్టిఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీని ఆయ‌న సోమ‌వారం ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి పింఛ‌న్ మొత్తాన్ని అంద‌జేశారు. గ్రామ‌స్తుల‌తో […]

No Image

30.11.2025 గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన గురజాడ సాహితీ పురస్కార ప్రధానోత్సవం ఫోటోలు

Published on: 01/12/2025

30.11.2025 గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన గురజాడ సాహితీ పురస్కార ప్రధానోత్సవం ఫోటోలు

No Image

జిల్లా అభివృద్దికి కృషి చేయండిఉపాధిహామీ నిధుల‌ను పూర్తిగా వినియోగించుకోవాలిస‌హ‌జ ప్ర‌స‌వాలు జ‌రిగే విధంగా చూడండిరాష్ట్ర అంచ‌నాల క‌మిటీ ఛైర్మ‌న్ జోగేశ్వ‌ర్రావువివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష‌సేంద్రీయ పంట‌ల ప్ర‌తిపాద‌న‌పై డిఆర్‌డిఏకి అభినంద‌న‌లు

Published on: 28/11/2025

జిల్లా అభివృద్దికి కృషి చేయండి ఉపాధిహామీ నిధుల‌ను పూర్తిగా వినియోగించుకోవాలి స‌హ‌జ ప్ర‌స‌వాలు జ‌రిగే విధంగా చూడండి రాష్ట్ర అంచ‌నాల క‌మిటీ ఛైర్మ‌న్ జోగేశ్వ‌ర్రావు వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష‌ సేంద్రీయ పంట‌ల ప్ర‌తిపాద‌న‌పై డిఆర్‌డిఏకి అభినంద‌న‌లు విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 27 ః                    అధికారులంతా జిల్లా అభివృద్దికి త‌మ‌వంతు కృషి చేయాల‌ని రాష్ట్ర అంచ‌నాల క‌మిటీ ఛైర్మెన్ వి.జోగేశ్వ‌ర్రావు కోరారు. గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం జిల్లా ఎంతో అభివృద్ది చెందింద‌ని, దీనిని మ‌రింత ముందుకు తీసుకువెళ్లి, రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిల‌బెట్టాల‌ని ఆకాంక్షించారు. […]