News

Filter by:
No Image

గిరిజన విద్యా సంస్థలపై ప్రత్యేక నిఘా, సమూల మార్పులకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు, HPTS యాప్ ద్వారా ప్రతిరోజు పర్యవేక్షణ– గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు

Published on: 28/11/2025

గిరిజన విద్యా సంస్థలపై ప్రత్యేక నిఘా సమూల మార్పులకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు HPTS యాప్ ద్వారా ప్రతిరోజు పర్యవేక్షణ — గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు విజయనగరం, నవంబర్ 27:  జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం 8 ఆశ్రమ పాఠశాలలు, 10 కాలేజీ హాస్టళ్లు పనిచేస్తున్నాయనీ, గిరిజన విద్యా సంస్థల పనితీరును మరింత మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందనీ గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక అధికారి కె. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా తాజా సాంకేతిక విజ్ఞానంతో రూపొందిన HPTS […]

No Image

రాజ్యాంగం మ‌న‌కు వ‌రం, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాధ‌వ‌న్‌, అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన జెసి

Published on: 27/11/2025

రాజ్యాంగం మ‌న‌కు వ‌రం జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాధ‌వ‌న్‌ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన జెసి మెర‌క‌ముడిదాం, (విజ‌య‌న‌గ‌రం), న‌వంబ‌రు 26  ః          ప్ర‌పంచంలోనే అతిగొప్పదిగా కొనియాడ‌బ‌డుతున్న మ‌న రాజ్యాంగం దేశ‌ప్ర‌జ‌ల‌కు ఒక వ‌ర‌మ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాధ‌వ‌న్ పేర్కొన్నారు. దేశాన్ని స‌ర్వ‌స‌త్తాక‌, సామ్య‌వాద‌, లౌకిక‌, ప్ర‌జాస్వామ్య‌, గ‌ణ‌తంత్ర రాజ్యంగా తీర్చిదిద్దిన‌ది మ‌న రాజ్యాంగ‌మేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.                మండ‌ల కేంద్రంలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాల స‌ముదాయంలో కొత్త‌గా ఏర్పాటు చేసిన భార‌త ర‌త్న డాక్ట‌ర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని, భార‌త రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా […]

No Image

ఉత్సాహంగా ‘రైతన్న మీకోసం,’ 1,45,000 వేల రైతు కుటుంబాల విశ్లేష‌ణ‌

Published on: 27/11/2025

ఉత్సాహంగా ‘రైతన్న మీకోసం’ 1,45,000 వేల రైతు కుటుంబాల విశ్లేష‌ణ‌ విజయనగరం, న‌వంబ‌రు 26 :  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం  జిల్లాలో ఉత్సాహంగా జ‌రుగుతోంది. వ్యవసాయ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి మరియు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఈ నెల నవంబర్ 24 న ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ కార్యక్ర‌మాన్ని వారోత్సవాలుగా ఈ నెల 29 వ‌ర‌కు నిర్వహించనున్నారు. ముఖ్య లక్ష్యాలు – పురోగతి లక్ష్యం: జిల్లాలోని మొత్తం 27 మండలాలు మరియు 363 రైతు సేవా కేంద్రాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. […]

No Image

అర్హులందరికీ పక్కా ఇల్లు* *👉నవంబర్ 30లోగా దరఖాస్తు చేయాలి* *👉జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి*

Published on: 26/11/2025

*అర్హులందరికీ పక్కా ఇల్లు*  *నవంబర్ 30లోగా దరఖాస్తు చేయాలి* *జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి* ​విజయనగరం, నవంబర్ 25:        కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద ఇల్లు లేని పేదలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు.  జిల్లాలోని గ్రామాల్లో అర్హత ఉండి ఇల్లు లేని నిరుపేదల కోసం 100% డిమాండ్ సర్వే జరుగుతోందనీ తెలిపారు. […]

No Image

ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ (Committee on Estimates) విజయనగరం జిల్లాలో నవంబర్ 26, 27 తేదీల్లో పర్యటించనుంది. ​ ​కమిటీ చైర్మన్ : ​శ్రీ వి. జోగేశ్వరరావు, ఎం.ఎల్.ఏ

Published on: 26/11/2025

డు, రేపు జిల్లాలో అంచనాల కమిటీ పర్యటన విజయనగరం, నవంబర్ 25 : ​ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ (Committee on Estimates) విజయనగరం జిల్లాలో నవంబర్ 26, 27 తేదీల్లో పర్యటించనుంది. ​ ​కమిటీ చైర్మన్ : ​శ్రీ వి. జోగేశ్వరరావు, ఎం.ఎల్.ఏ ​కమిటీ సభ్యులు (M.L.A/M.L.C): ​శ్రీమతి అఖిల ప్రియ భూమా, ఎం.ఎల్.ఏ ​శ్రీ జయకృష్ణ నిమ్మక, ఎం.ఎల్.ఏ ​శ్రీ బండారు సత్యానంద రావు, ఎం.ఎల్.ఏ ​శ్రీ కందుల నారాయణ రెడ్డి, ఎం.ఎల్.ఏ ​శ్రీ […]

No Image

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, విజయనగరం వారి ప్రెస్ నోట్

Published on: 25/11/2025

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, విజయనగరం వారి ప్రెస్ నోట్ Click below  link DISABLED DAY SPORTS MEET    

No Image

శ్రీవాణి ట్రస్ట్ నిధులతో భజన మందిరాల నిర్మాణం: విజయనగరం జిల్లాలో దరఖాస్తులకు ఆహ్వానం

Published on: 25/11/2025

తేదీ: 24 నవంబర్ 2025 స్థలం: విజయనగరం ​శ్రీవాణి ట్రస్ట్ నిధులతో భజన మందిరాల నిర్మాణం: విజయనగరం జిల్లాలో దరఖాస్తులకు ఆహ్వానం ​విజయనగరం జిల్లాలోని మారుమూల గ్రామాలు, పరిసర ప్రాంతాలు, మరియు ప్రత్యేకించి గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీలలో భజన మందిరాల ఏర్పాటుకు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారి శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుండి మంజూరు కొరకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనరు శ్రీమతి కె. […]

No Image

క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి*👉రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 👉 ఉత్సాహంగా ప్రారంభమైన అండర్ 17 బాలికల ఖోఖో పోటీలు

Published on: 24/11/2025

క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి*రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్  ఉత్సాహంగా ప్రారంభమైన అండర్ 17 బాలికల ఖోఖో పోటీలు   క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి* రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్  ఉత్సాహంగా ప్రారంభమైన అండర్ 17 బాలికల ఖోఖో పోటీలు విజయనగరం, నవంబర్ 23: గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 17  […]

No Image

మహోన్నతుడు భగవాన్ సత్యసాయిబాబా*, రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవం

Published on: 24/11/2025

*మహోన్నతుడు భగవాన్ సత్యసాయిబాబా* రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవం విజయనగరం నవంబర్ 23 :             మానవుడిగా జన్మించినప్పటికీ తమ సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతుడిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు.             […]

No Image

22.11. 2025-ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Published on: 24/11/2025

ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్.  సిఐఐ సమ్మిట్ తర్వాత ప్రపంచమంతా  రాష్ట్రాన్ని కొనియాడుతుంటే, వైకాపా నాయకులు కువిమర్శలు చేస్తున్నారు.  త్వరలో విజయనగరం జిల్లాలో ఐటీ కంపెనీలు రాబోతున్నాయి.  పారిశ్రామిక అభివృద్ధితో  స్థానికులకు దక్కనున్న ఉద్యోగాలు.  ధాన్యం కొనుగోలు పై వైకాపా నాయకుల విమర్శించటం తగదు.  గంటల వ్యవధిలో రైతుల ఖాతాలోకి ధాన్యం డబ్బులు. విజయనగరం: 22 నవంబర్: విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ తర్వాత ప్రపంచమే […]