News

Filter by:
Chief Minister Jagan Mohan Reddy announced in a video conference that the special anti-corruption mobile app 14400 will be available in June for machinery, crop insurance and Ammoodi.

Chief Minister Jagan Mohan Reddy announced in a video conference that the special anti-corruption mobile app 14400 will be available in June for machinery, crop insurance and Ammoodi.

Published on: 06/06/2022

అవినీతి నిరోధానికి ప్రత్యేక మొబైల్  యాప్ 14400 జూన్  నెలలో అందించనున్న యంత్రపరికరాలు,  పంటల బీమా, అమ్మఒడి   వీడియో కాన్ఫరెన్స్ లో  ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయనగరం, జూన్ 01::  రాష్ట్రంలో  అవినీతిని నిరోదించడానికి 14400 అనే  ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ను  రూపొందించినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  ఈ యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లుగా అనుమానం ఉన్న ఈ యాప్ […]

*Under the PM Cares scheme for 8 children * * Health cards and pass books will be handed over by the Collector.

*Under the PM Cares scheme for 8 children * * Health cards and pass books will be handed over by the Collector.

Published on: 31/05/2022

*పీఎం కేర్స్ ప‌థ‌కం కింద 8 మంది చిన్నారుల‌కు చేయూత‌* *క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా హెల్త్‌ కార్డులు, పాస్ పుస్త‌కాలు అంద‌జేత‌ విజ‌య‌న‌గ‌రం, మే 30 ః క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల త‌ల్లిదండ్రులను కోల్పోయిన ఎనిమిది మంది అనాథ పిల్ల‌ల‌కు పీఎం కేర్స్ ప‌థ‌కం కింద ఆర్థిక చేయూత అందింది. పీఎం కేర్ ఫ‌ర్ చిల్ట్ర‌న్ ప‌థ‌కంలో భాగంగా పోస్ట‌ల్ పాస్ పుస్త‌కాలు, ఆయుష్మాన్ భార‌త్ ఆరోగ్య కార్డులు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి సంబంధిత చిన్నారుల‌కు […]

Joint Collector Mayur Ashok directed the officials of the Housing Department and the Engineering Assistants of the Secretariat that the house should be built by everyone who took the patta.

Joint Collector Mayur Ashok directed the officials of the Housing Department and the Engineering Assistants of the Secretariat that the house should be built by everyone who took the patta.

Published on: 31/05/2022

అందిరిచేతా ఇళ్లు క‌ట్టించాల్సిందే *ఇంటింటికీ వెళ్లి ల‌బ్ధిదారుల‌తో మాట్లాడి ఒప్పించండి *డివిజ‌న్ స్థాయి స‌మీక్షా స‌మావేశంలో జేసీ మ‌యూర్ అశోక్‌ విజ‌య‌న‌గ‌రం, మే 30 ః ప‌ట్టా తీసుకున్న ప్రతి ఒక్క‌రి చేతా ఇల్లు క‌ట్టించాల్సేందేన‌ని గృహ నిర్మాణ శాఖ అధికారుల‌ను, స‌చివాల‌య ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ ఆదేశించారు. ద‌శ‌ల వారీగా రోజువారీ, వారాంతాపు ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని ప‌నుల్లో పురోగ‌తి సాధించాల‌ని సూచించారు. వంద శాతం మ‌న‌సు పెట్టి పని చేయాల‌ని, నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు కృషి చేయాల‌ని చెప్పారు. పేద‌లంద‌రికీ […]

Ranking

Prime Minister Modi’s interview with beneficiaries today, Virtual Conference as part of Azadi Ka Amrit Mahotsav, District Collector Suryakumari

Published on: 31/05/2022

లబ్దిదారులతో నేడు ప్రధాని మోడీ ముఖాముఖి అజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా వర్చువల్ కాన్ఫరెన్స్ జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజయనగరం, మే 30  :               అజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా, మంగ‌ళ‌వారం నిర్వ‌హించే వ‌ర్చువ‌ల్ కాన్ఫ‌రెన్స్‌లో, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌తో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖాముఖిగా మాట్లాడనున్నట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.  హిమాచల్ […]

District Collector A. Suryakumari inspected the Jonada village secretariat in Denkada zone on Monday morning.

District Collector A. Suryakumari inspected the Jonada village secretariat in Denkada zone on Monday morning.

Published on: 30/05/2022

జొన్నాడ సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విజయనగరం, మే 30 : డెంకాడ మండలంలోని జొన్నాడ గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందరికీ సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలించారు. పథకాల తాలూకా లబ్ధిదారుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీల్లో జరుగుతున్న నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. వివిధ పథకాలకు, పనులకు సంబంధించిన నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. ఈ […]

This is a good time to set up industries Jagananna Badugu Development Scheme should be utilized for food processing, setting up of rice mills District Collector Surya Kumari

This is a good time to set up industries Jagananna Badugu Development Scheme should be utilized for food processing, setting up of rice mills District Collector Surya Kumari

Published on: 30/05/2022

పరిశ్రమల స్థాపనకు ఇదే  మంచి తరుణం జగనన్న  బడుగు  వికాసం పధకాన్ని వినియోగించుకోవాలి ఫుడ్ ప్రాసెసింగ్, రైస్ మిల్లులు ఏర్పాటుకు  ప్రాధాన్యం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, మే 28:: పరిశ్రమల స్థాపన ఇప్పుడు సులభతరం అయ్యిందని, లాజిస్టిక్స్ అన్నీ  వేగంగా జరుగుతున్నాయని, ఆసక్తి కలవారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే అన్ని విధాలా సహకారం అందించడం జరిగుతుందని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు.  జిల్లాలో రెండు జాతీయ రహదారుల త్వరలో పూర్తి కానున్నాయని, […]

Let go of the hesitations .. Live happily * Collector Suryakumari in an awareness session on health care and hygiene * Every girl is advised to have a complete understanding on the monthly process

Let go of the hesitations .. Live happily * Collector Suryakumari in an awareness session on health care and hygiene * Every girl is advised to have a complete understanding on the monthly process

Published on: 30/05/2022

సంకోచాలు విడ‌నాడి.. సంతోషంగా జీవించాలి *ఆరోగ్య ర‌క్ష‌ణ‌పై, ప‌రిశుభ్ర‌త‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సులో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి *ప్ర‌తి ఆడ‌పిల్లా నెల‌స‌రి ప్ర‌క్రియ‌పై సంపూర్ణ అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని సూచ‌న‌ విజ‌య‌న‌గ‌రం, మే 28 ః మ‌హిళ‌ల జీవన విధానంలో భాగ‌మైన నెలస‌రి ప్ర‌క్రియ‌పై సంకోచాల‌ను విడ‌నాడి.. అవ‌గాహ‌న పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని, సంతోషంగా జీవించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి హిత‌వు ప‌లికారు. కౌమార ద‌శ నుంచి మోనోపోజ్ ద‌శ వ‌ర‌కు జ‌రిగే అన్ని సంక్లిష్ట ప్ర‌క్రియ‌ల‌లో నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఏదైనా స‌మ‌స్య త‌లెత్తిన‌ట్ల‌యితే […]

Two Rythu Bazars in the city were inspected by Joint Collector Mayur Ashok on Friday.

Two Rythu Bazars in the city were inspected by Joint Collector Mayur Ashok on Friday.

Published on: 30/05/2022

రైతు బ‌జార్ల‌లో ధ‌ర‌ల ప‌రిస్థితిపై జె.సి.ఆరా విజ‌య‌న‌గ‌రం, మే 27 : న‌గ‌రంలోని రెండు రైతుబ‌జార్ల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ శుక్ర‌వారం త‌నిఖీ చేశారు. రింగురోడ్డు, ఆర్ అండ్ బి కూడ‌లి వ‌ద్ద వున్న రైతుబ‌జార్ల‌ను జె.సి. తనిఖీ చేసి అక్క‌డ వున్న వ‌స‌తుల‌పై ఆరా తీశారు. రైతుబ‌జార్ల ఆధునీక‌ర‌ణ ప‌నుల‌పై మార్కెటింగ్ శాఖ స‌హాయ సంచాల‌కులు శ్యాం తో చ‌ర్చించారు. రైతుబ‌జార్ల‌లో స‌మ‌స్య‌ల గురించి తెలుసుకున్నారు. వివిధ ర‌కాల కూర‌గాయ‌లు, నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌పై […]

Collector Surya Kumari directed that doctors and staff working in hospitals must undergo biometric attendance and send home thousands of them. DMHOs and DCHs have been directed to ensure that all biometric machines are operational and to provide additional machinery if required.

బయో మెట్రిక్ వెయ్యకపోతే తొలగిస్తాం జూన్ 15 నాటికి పి.హెచ్.సి ల మరమ్మత్తులు పూర్తి కావాలి జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి విజయనగరం, మే 27:: ఆసుపత్రులలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది  తప్పనిసరిగా బయో మెట్రిక్ హాజరు వేయాలని , వెయ్యని వారిని  ఇంటికి పంపిస్తామని కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు. బయో మెట్రిక్ యంత్రాలన్నీ పని చేసేలా చూడాలని, అవసరమైతే అదనపు యంత్రాలను సమకూర్చు కోవాలని డి.ఎం.హెచ్.ఓ, డి.సి.హెచ్ లకు ఆదేశించారు. శుక్రవారం […]

In Nature Agriculture ..... Low Investment-High Yield District Collector A. Suryakumari Every woman should work Everybody reads Adarsh ​​Village Collector's visit to Jonavalasa

In Nature Agriculture ….. Low Investment-High Yield District Collector A. Suryakumari Every woman should work Everybody reads Adarsh ​​Village Collector’s visit to Jonavalasa

Published on: 30/05/2022

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంలో….. త‌క్కువ పెట్టుబ‌డి-అధిక దిగుబ‌డి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ప్ర‌తి మ‌హిళా ప‌నిచేయాలి ప్ర‌తీఒక్క‌రూ చ‌దువుకోవాల‌ని పిలుపు ఆద‌ర్శ‌గ్రామం జొన్న‌వ‌ల‌స‌లో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌ విజ‌య‌న‌గ‌రం, మే 27 ః              ప్ర‌కృతి వ్య‌వ‌సాయంలో, అతిత‌క్కువ పెట్టుబ‌డితో అధిక దిగుబ‌డుల‌ను సాధించ‌వ‌చ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి సూచించారు. ఈ విధానం ద్వారా పండించిన పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని, కేన్స‌ర్ లాంటి జ‌బ్బులు రాకుండా నిరోధిస్తాయ‌ని చెప్పారు. […]