News

Filter by:
The farmer should see a smile on his face, the farmer should have an RBK lay address, should focus on nature farming, V.A.A. S should act responsibly, said District Collector A. Surya Kumari in a training program on Kharif readiness

The farmer should see a smile on his face, the farmer should have an RBK lay address, should focus on nature farming, V.A.A. S should act responsibly, said District Collector A. Surya Kumari in a training program on Kharif readiness

Published on: 06/06/2022

రైతు ముఖం లో చిరునవ్వు చూడాలి రైతుకు ఆర్.బి.కే లే  అడ్రస్ కావాలి ప్రకృతి వ్యవసాయం వైపు  దృష్టి మరల్చాలి వి.ఏ.ఏ. లు బాధ్యతాయుతంగా పనిచేయాలి ఖరీఫ్ సన్నద్దత పై శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి  విజయనగరం, జూన్ 04 :    దేశానికి వెన్నెముకైన  రైతు కోసం పని చేస్తున్నందుకు  వ్యవసాయ సహాయకులు  గర్వపడాలని, రైతుకు నిత్యం వెన్నంటి ఉండేలా పని చేస్తూ రైతు ముఖం లో చిరునవ్వును చూడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి  […]

Villages should be made clean with a clean conscience. This program should be overseen by special officers. Focus on literacy in the district. Come to the meeting with full information with Special Officers District Collector Smt. Suryakumari

Villages should be made clean with a clean conscience. This program should be overseen by special officers. Focus on literacy in the district. Come to the meeting with full information with Special Officers District Collector Smt. Suryakumari

Published on: 06/06/2022

స్వ‌చ్ఛ‌సంక‌ల్పంతో గ్రామాలు ప‌రిశుభ్రంగా రూపొందాలి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్యేకాధికారులు ప‌ర్య‌వేక్షించాలి జిల్లాలో అక్ష‌రాస్య‌త పెంపుపై దృష్టి సారించాలి 21 ఏళ్ల లోపు ఏ బాలిక‌కూ వివాహం జ‌రిగేందుకు వీల్లేదు డి.ఆర్‌.సి. స‌మావేశానికి పూర్తి స‌మాచారంతో రండి ప్ర‌త్యేక అధికారుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, జూన్ 3 : మన జిల్లా అక్ష‌రాస్య‌త‌లో వెనుక‌బ‌డి వుంద‌ని, జిల్లాలో అక్ష‌రాస్య‌త పెంపొందించే దిశ‌గా జిల్లా అధికారులు, యంత్రాంగం స‌మిష్టి కృషిచేయాల్సి వుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి  ఏ.సూర్య‌కుమారి పేర్కొన్నారు. ముఖ్యంగా వ‌యోజ‌న నిర‌క్ష‌రాస్య‌త అధికంగా […]

At the end of the month, the landscaping of the Tirthasagaram landsman should be completed by the Sujala Savanti landscape, the residents of the residents should be uploaded, and the Rebirth Commissioner, Dr. CH Sridhara Project

At the end of the month, the landscaping of the Tirthasagaram landsman should be completed by the Sujala Savanti landscape, the residents of the residents should be uploaded, and the Rebirth Commissioner, Dr. CH Sridhara Project

Published on: 06/06/2022

నెలాఖ‌రుకు తోట‌ప‌ల్లి, తీర్ధ‌సాగ‌రం భూసేక‌ర‌ణ పూర్తికావాలి సుజ‌ల స్ర‌వంతి భూసేక‌ర‌ణ వేగ‌వంతం కావాలి నిర్వాసితుల ప‌రిహారం బిల్లులు అప్ లోడ్ చెయ్యాలి పున‌రావాస క‌మిష‌న‌ర్ డా.సిహెచ్‌.శ్రీ‌ధ‌ర్‌ ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌, పున‌రావాసంపై అధికారుల‌తో స‌మీక్ష‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారులు స‌మిష్టిగా ప్ర‌య‌త్నించాలి : జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, జూన్ 03 : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని రాష్ట్ర పున‌రావాస క‌మిష‌న‌ర్ డా.సిహెచ్‌.శ్రీ‌ధ‌ర్ జిల్లా అధికారుల‌కు సూచించారు. తోట‌ప‌ల్లి, తార‌క‌రామ‌తీర్థ సాగ‌రం, బాబూ జ‌గజ్జీవ‌న్ రాం ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి ప్రాజెక్టుల […]

Reaching Safe Than Speed ​​* Protecting Victims and Standing as Good Samaritans * District Collector Surya Kumari at Road Safety Committee Meeting

Reaching Safe Than Speed ​​* Protecting Victims and Standing as Good Samaritans * District Collector Surya Kumari at Road Safety Committee Meeting

Published on: 06/06/2022

* వేగం కన్నా సురక్షితంగా చేరడం మిన్న * ప్రమాదం బారిన పడిన  వారిని రక్షించి  గుడ్ సమరటన్ గా నిలవాలి * రహదారి భద్రతా కమిటీ సమావేశం లో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, జూన్ 03::  వాహన చోదకులు వేగం కన్నా సురక్షితంగా గమ్యం చేరడం ముఖ్యమని, ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదని అన్నారు.వాహనాలు నడిపే టప్పుడు ఒక్కసారి  కుటుంభ సభ్యుల్ని గుర్తు చేసుకోవాలని, అప్పుడే బాధ్యతలు గుర్తుకు వచ్చి, జాగ్రత్తగా వాహనాన్నిల్ ను గుర్తించి సైన్ బోర్డ్ లను ఏర్పాటు చేయాలని, రోడ్లకిరివైపులా  పొదలను, చెట్లను […]

* Collector Suryakumari who inspected the secretariats of Jarajapupeta-1 and 2

Wake up in unison … provide satisfactory service * Collector Suryakumari who inspected the secretariats of Jarajapupeta-1 and 2

Published on: 06/06/2022

సఖ్యతగా మెలగండి… సంతృప్తికర సేవలందించండి *జరజాపుపేట-1, 2 సచివాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, జూన్ 03:- వివిధ సమస్యలపై సచివాలయాలకు వచ్చే ప్రజలతో సఖ్యతగా మెలగాలని, సంతృప్తికర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సూచించారు. నెల్లిమర్ల మండల పరిధిలోని జరజాపుపేట -1, 2 సచివాలయాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడందుతున్న సేవలపై సిబ్బందిని ఆరా తీశారు. ప్రగతి నివేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సచివాలయ సిబ్బందికి, ఇతర అధికారులకు మార్గ నిర్దేశకాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణాలు […]

Collector planted on the premises of EVM warehouses

Collector planted on the premises of EVM warehouses

Published on: 06/06/2022

ఈవీఎం గోదాముల ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్ విజయనగరం, జూన్ 03:- నెల్లిమర్ల ఈవీఎంల గోదాముల ఆవరణలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మొక్కలు నాటారు. నెలవారీ తనిఖీలో భాగంగా శుక్రవారం ఆమె గోదాములను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పటిష్ఠ భద్రత కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా విజిటింగ్ బుక్ లో కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం డి.ఆర్.వో. ఎం. గణపతిరావు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మహేష్ లతో కలిసి గోదాముల ఆవరణలో వివిధ మొక్కల్ని నాటి నీరు పోశారు. కార్యక్రమంలో […]

Effective Ecology Day, District Collector issues directions to various departments

Effective Ecology Day, District Collector issues directions to various departments

Published on: 06/06/2022

ఫ‌ల‌వంతంగా ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం ప‌లు శాఖ‌ల‌కు జిల్లా క‌లెక్ట‌ర్‌ ఆదేశాలు జారీ విజ‌య‌న‌గ‌రం, జూన్ 03 :ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి ఏటా జూన్ 5న నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల భాగ‌స్వామ్యంతో ఫ‌ల‌వంతంగా జిల్లాలో నిర్వ‌హించేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి కార్యాచ‌ర‌ణ రూపొందించారు. ఈ ఏడాది ‘ఒకే ఒక ధ‌రిత్రి’ (Only One Earth) అనే నినాదంతో ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం నిర్వ‌హిస్తున్నారు. జిల్లాలో గ్రామ‌, మండ‌ల‌, జిల్లా స్థాయి అధికార యంత్రాంగాన్నంత‌టినీ ఈ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్లో భాగం చేసి అంద‌రి […]

To make the district pollution free, District Collector Surya Kumari

To make the district pollution free, District Collector Surya Kumari

Published on: 06/06/2022

కాలుష్య రహిత జిల్లాగా మార్చాలి  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, జూన్ 02:: జిల్లాలో కాలుష్యం సున్నా శాతానికి తగ్గేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలుష్య నియంత్రణ మండలి అద్వర్యం లో ముద్రించిన ఐ.ఈ.సి కరపత్రాలను, పోస్టర్ లను కలెక్టర్ తన ఛాంబర్ లో గురువారం  ఆవిష్కరించారు. ఈ ఏడాది ఒకే ధరిత్రి  -ప్రకృతి తో సామరస్యంగా జీవించడం  […]

Shilparam Start People should make use of: Collector Suryakumari

Shilparam Start People should make use of: Collector Suryakumari

Published on: 06/06/2022

శిల్పారామం ప్రారంభం ప్ర‌జ‌లు వినియోగించుకోవాలి ః క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, జూన్ 01 ః                   విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణం బాబామెట్ట వ‌ద్ద సుమారు 41 ఎక‌రాల్లో, రూ.15ల‌క్ష‌ల ఖ‌ర్చుతో అహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో నిర్మించిన శిల్పారామం  ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. పెద్ద‌ల‌తోపాటు, పిల్ల‌లు సైతం సేద‌దీరేవిధంగా, శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ క‌ల్చ‌రల్‌ సొసైటీ ఆధ్వ‌ర్యంలో అన్ని సౌక‌ర్యాల‌తో నిర్మించిన ఈ శిల్ప‌క‌ళా వేదిక‌ను బుధ‌వారం సాయంత్రం, […]

Ranking

Ranking based on the work of the secretariats, District Collector Surya Kumari

Published on: 06/06/2022

సచివాలయాల పని తీరు ఆధారంగా ర్యాంకింగ్  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, జూన్ 01;;  జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల వారి పని తీరును ప్రామాణికంగా చేసుకొని ర్యాంకింగ్ లను కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. సచివలయాలలో  అందించిన సేవలు, స్పందన నమోదు, స్పందన డిస్పోజల్స్, గడువు లోగా పరిష్కరించినవి,  హౌసింగ్ తదితర అంశాల  ప్రామాణికంగా  ఓవరాల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో ప్రధానంగా  గజపతినగరం మండలం లోగిస గ్రామ సచివాలయం 110.92 […]