News

Filter by:
District Collector Smt. A. Suryakumari directed to open Jandhan bank account by every family holding white ration card

District Collector Smt. A. Suryakumari directed to open Jandhan bank account by every family holding white ration card

Published on: 28/04/2022

ప్ర‌తీఒక్క‌రికీ జ‌న్‌ధ‌న్ ఖాతా ఏడాదికి మూడు పంట‌లు పండించాలి అర్హ‌త ఉన్న‌వారికి ఉపాధిహామీ జాబ్ కార్డులు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి గ‌జ‌ప‌తిన‌గ‌రం, ద‌త్తిరాజేరులో ప‌ర్య‌ట‌న‌ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రం త‌నిఖీ గ‌జ‌ప‌తిన‌గ‌రం, ద‌త్తిరాజేరు (విజ‌య‌న‌గరం), ఏప్రెల్ 27 ః. తెల్ల రేష‌న్ కార్డు క‌లిగిన ప్ర‌తీ కుటుంబం చేతా జ‌న్‌ధ‌న్ బ్యాంకు ఖాతాను తెరిపించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న బీమా ప‌థ‌కాల‌ను పొందేందుకు జ‌న్‌ద‌న్ ఖాతాలు తప్ప‌నిస‌రి […]

Union Minister for Medical and Health and Family Welfare Main Sukh Mandvi said the work being carried out in the district as part of the Nitish Aayog Aspirational District program was satisfactory. He opined that the policies and strategies being implemented to achieve the set targets would help to bridge the development gap.

Published on: 27/04/2022

*జిల్లాలో చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క‌లాపాలు భేష్* *ఒక‌టి, రెండేళ్ల‌లో విజ‌య‌న‌గ‌రం అభివృద్ధి చెందిన జిల్లాల‌ జాబితాలో చేరుతుంది *కేంద్ర‌ వైద్య‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌ శాఖ‌ మంత్రి డా. మ‌న్ సుఖ్ మాండ‌వీయ‌ విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 26 ః నీతి ఆయోగ్ యాస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో చేప‌డుతున్న కార్య‌క‌లాపాలు సంతృప్తిక‌రంగా ఉన్నాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మ‌న్ సుఖ్ మాండ‌వీయ పేర్కొన్నారు. నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు అమ‌లు చేస్తున్న […]

Must work with commitment and dedication to achieve the goals, says Union Minister Manshuk Mandavi in ​​Nithi Ayog review

Must work with commitment and dedication to achieve the goals, says Union Minister Manshuk Mandavi in ​​Nithi Ayog review

Published on: 27/04/2022

*లక్ష్యాలను చేరుకోడానికి నిబద్ధత, అంకిత భావంతో పని చేయాలి *ఆకాంక్షల జిల్లాలకు మరింత సహకారం * ఏడాది లో అభివృద్ధి చెందిన జిల్లాగా విజయనగరం * నీతీ అయోగ్ సమీక్షలో కేంద్ర మంత్రి మన్షుక్ మాండవీయ విజయనగరం, ఏప్రిల్ 26 : అనుకున్న లక్ష్యాలను సాధించడానికి నిబద్ధత, అంకిత భావం తో పని చేయవలసి ఉంటుందని కేంద్ర ఆరోగ్య కుటుంభ సంక్షేమ మరియు రసాయన ఎరువుల శాఖా మంత్రి మన్షుక్ మాండవీయ తెలిపారు. అందుకోసం మనం ఎందులో […]

Union Health Minister Dr. Main Sukh Mandvi visited stalls and photo exhibitions on the development programs of the two districts.

Union Health Minister Dr. Main Sukh Mandvi visited stalls and photo exhibitions on the development programs of the two districts.

Published on: 27/04/2022

రెండు జిల్లాల అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై స్టాళ్లు, ఫోటో ప్ర‌ద‌ర్శ‌న‌లు తిల‌కించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డా.మ‌న్ సుఖ్ మాండ‌వీయ‌ విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 26 :ప‌లు సామాజిక‌, ఆర్ధిక అభివృద్ధి సూచిక‌ల ఆధారంగా దేశంలోని 112 ఆకాంక్ష‌ల జిల్లాల్లో ఒకటిగా పూర్వ‌పు ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లాను కేంద్ర ప్ర‌భుత్వం నీతిఆయోగ్ ద్వారా ఆకాంక్ష‌ల జిల్లాగా గుర్తించిన నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌, ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి డా.మ‌న్ సుఖ్ మాండ‌వీయ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఉమ్మ‌డి జిల్లాలో […]

Union Minister Mansukh's visit to the district to inquire about government welfare and development programs.

Union Minister Mansukh’s visit to the district to inquire about government welfare and development programs.

Published on: 27/04/2022

జిల్లాలో కేంద్ర‌మంత్రి మ‌న్‌సుఖ్ ప‌ర్య‌ట‌న‌ ప్ర‌భుత్వ సంక్షేమ, అభివృద్ది కార్య‌క్ర‌మాల‌పై ఆరా జ‌గ‌న‌న్న ఇళ్ల ల‌బ్దిదారుల‌తో భేటీ విద్యార్థుల‌తో మాటామంతీ రైతుభ‌రోసా కేంద్రానికి అభినంద‌న‌లు జిల్లా కేంద్రాసుప‌త్రి సంద‌ర్శ‌న‌ విజ‌య‌న‌గ‌రం, ఏప్రెల్ 26 ః కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖామంత్రి డాక్ట‌ర్‌ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ జిల్లా ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా పూర్త‌య్యింది. ఆయ‌న రెండోరోజు మంగ‌ళ‌వారం జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించారు. ప్ర‌జ‌ల‌తో భేటీ అయి, వారి అభిప్రాయాల‌ను […]

District Collector Surya Kumari said that the district should be made malaria free so that there are no mosquitoes anywhere.

District Collector Surya Kumari said that the district should be made malaria free so that there are no mosquitoes anywhere.

Published on: 26/04/2022

👉మలేరియా రహిత జిల్లాగా చేయాలి 👉 జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, ఏప్రిల్ 25: ఎక్కడా దోమలు ఉండే అవకాశం లేకుండా చూడాలని, తద్వారా జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్బంగా సోమవారం కలెక్టరేట్ నందు మలేరియా నిర్మూలన పై జిల్లా మలేరియా శాఖ ఆధ్వర్యంలో అవగాహ కలిగించడం కోసం ముద్రించిన పోస్టర్స్,, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో, ఇంటి […]

Requests should be resolved within the deadline, 129 requests for response, District Collector Suryakumari

Requests should be resolved within the deadline, 129 requests for response, District Collector Suryakumari

Published on: 26/04/2022

👉గడువు లోగా వినతుల పరిష్కారం జరగాలి 👉స్పందనకు 129 వినతులు 👉 జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, ఏప్రిల్ 25: సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 129 వినతులు అందాయి. వీటిలో పించన్లు, సదరం కోసం వైద్య శాఖకు 28, డి.ఆర్.డి.ఏ కు 6 వినతులు అందగా రెవిన్యూ కు సంబంధించి 95వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు,రీ సర్వే, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు […]

The re-dedication ceremony of Sri Kodandaramaswamy Temple was held on Monday at Bodikonda (Neelachalam) in Rama Tirtha.

The re-dedication ceremony of Sri Kodandaramaswamy Temple was held on Monday at Bodikonda (Neelachalam) in Rama Tirtha.

Published on: 26/04/2022

ఘ‌నంగా కోదండ‌రామాల‌య‌ పునఃప్ర‌తిష్టా మ‌హోత్స‌వం త‌ర‌లివ‌చ్చిన నేత‌లు, ఉన్న‌తాధికారులు ప్ర‌భుత్వ చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌నం ః ఉప‌ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌ రాష్ట్ర ఉత్స‌వంగా నిర్వ‌హిస్తాం ః మంత్రి బొత్స‌ నెల్లిమ‌ర్ల (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 25 : శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌య పునఃప్ర‌తిష్టా మ‌హోత్స‌వం రామ‌తీర్ధంలోని బోడికొండ (నీలాచ‌లం)పై సోమ‌వారం అత్యంత ఘ‌నంగా జ‌రిగింది. ఆగ‌మ శాస్త్ర‌ పండితుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జ‌రిగిన ఈ ఉత్స‌వంలో రాష్ట్ర మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు పాల్గొని, హ‌నుమ‌స్స‌మేత శ్రీ సీతారామల‌క్ష్మ‌ణ విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించారు. […]

The Collector who reviewed the arrangements for the visit of the Union Minister

The Collector who reviewed the arrangements for the visit of the Union Minister

Published on: 25/04/2022

కేంద్ర‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్‌ విజ‌య‌న‌గ‌రం, ఏప్రెల్ 24 ః కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్ట‌ర్‌ మ‌న్సుఖ్ మాండ‌వీయ జిల్లా ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను, క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదివారం స్వ‌యంగా ప‌ర‌శీలించారు. ఈనెల 25వ తేదీన కేంద్ర‌మంత్రి జిల్లాకు చేరుకొని, 26వ తేదీన ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం గుంక‌లాంలో నిర్మాణంలో ఉన్న‌ జ‌గ‌న‌న్న కాల‌నీని కేంద్ర‌మంత్రి సంద‌ర్శించ‌నున్న నేప‌థ్యంలో, క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఈ కాల‌నీని ప‌రిశీలించారు. అధికారుల‌తో మాట్లాడి, […]

District Collector A. Suryakumari asked the people to be vigilant about the winds as the temperature has been rising day by day for the past few days.

District Collector A. Suryakumari asked the people to be vigilant about the winds as the temperature has been rising day by day for the past few days.

Published on: 25/04/2022

వ‌డ‌దెబ్బ‌ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, ఏప్రెల్ 24 ః గ‌త కొద్ది రోజులుగా రోజురోజుకూ ఉష్ణోగ్ర‌త పెరుగుతున్న‌ కార‌ణంగా, వ‌డ‌గాలుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌ట‌న‌లో కోరారు. మ‌రికొద్ది రోజుల‌పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌న్న వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌ల‌ను బ‌ట్టి ప్ర‌తీఒక్క‌రూ త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అన్నారు. ఎండ‌వేడిమి ఉండే స‌మ‌యాల్లో వీలైనంత‌వ‌ర‌కు బ‌య‌ట‌కు రాకుండా ఉండాల‌ని, త‌ప్పనిస‌రి ప‌రిస్థితిల్లో బ‌య‌ట‌కు వ‌చ్చే […]