News

Filter by:
* Take Re-Survey Seriously * * Everyone should reach the set targets in a row * J.C. Mayur Ashok at DTs, Surveyors Training Course

* Take Re-Survey Seriously * * Everyone should reach the set targets in a row * J.C. Mayur Ashok at DTs, Surveyors Training Course

Published on: 02/05/2022

*రీ-స‌ర్వేను సీరియ‌స్ గా తీసుకోండి* *గ‌డువులోగా నిర్ణీత ల‌క్ష్యాల‌ను అంద‌రూ చేరుకోవాలి *డీటీలు, స‌ర్వేయ‌ర్ల‌ శిక్షణా స‌ద‌స్సులో జేసీ మ‌యూర్ అశోక్ విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 30 ః రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న భూముల రీ- స‌ర్వే ప్ర‌క్రియ‌ను ప్ర‌తి ఒక్క‌రూ సీరియస్‌గా తీసుకోవాల‌ని, పూర్తి ప్ర‌క్రియ‌పై సంబంధిత అధికారులంద‌రూ సంపూర్ణ అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ పేర్కొన్నారు. రెవెన్యూ, స‌ర్వే విభాగం అధికారులు సమ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి నిర్దేశిత ల‌క్ష్యాల‌ను విజ‌య‌వంతంగా చేరుకోవాల‌ని […]

Service to dumb creatures ... Service to the Divine Efforts should be made to enhance animal wealth District Collector A. Suryakumari

Service to dumb creatures … Service to the Divine Efforts should be made to enhance animal wealth District Collector A. Suryakumari

Published on: 02/05/2022

మూగ‌జీవాలకు సేవ… భ‌గ‌వంతుని సేవ‌ ప‌శు సంప‌ద‌ను వృద్దికి కృషి చేయాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఘ‌నంగా ప్ర‌పంచ వెట‌ర్న‌రీ దినోత్స‌వం విజ‌య‌న‌గ‌రం, ఏప్రెల్ 30 ః          జిల్లాలో ప‌శు సంప‌ద‌ను వృద్ది చేసేందుకు, ప‌శువైద్యులంతా కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. ప‌శువైద్యం ఎంతో ఘ‌న‌మ‌ని ఆమె పేర్కొన్నారు.  స్థానిక లీపేర‌డైజ్ క‌ల్యాణ‌మండ‌పంలో,  ప్ర‌పంచ వెట‌ర్న‌రీ దినోత్స‌వం శ‌నివారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా […]

Employee Guarantee, Housing, Today-Today, Collector Suryakumari in a review on OTS schemes

Employee Guarantee, Housing, Today-Today, Collector Suryakumari in a review on OTS schemes

Published on: 30/04/2022

*ఆరంభంతోనే ఆగిపోవ‌ద్దు… ఫ‌లితం వ‌చ్చే వ‌ర‌కు శ్ర‌మించండి* *ఉపాధి హామీ, గృహ నిర్మాణ‌, నాడు-నేడు, ఓటీఎస్ ప‌థ‌కాల‌పై స‌మీక్ష‌లో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి *ప‌నుల్లో పురోగతి సాధించేందుకు మరింత శ్ర‌ద్ధ పెట్టాల‌ని అధికారుల‌కు ఆదేశాలు *డివిజ‌న్ వారీ ప‌నుల నివేదిక‌ల ప‌రిశీల‌నా బాధ్య‌త‌లు ఆర్డీవోల‌కు అప్ప‌గింత‌ విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 29 ః వివిధ ప‌థ‌కాల‌కు సంబంధించిన ప‌నులు మొద‌లు పెట్టేట‌ప్పుడు చాలా ఉత్సాహం క‌న‌బ‌రుస్తున్నార‌ని… చివ‌ర‌కు వచ్చేస‌రికి నిస్తేజం క‌న‌బరుస్తున్నార‌ని.. ఫ‌లితంగా ఆశించిన ఫ‌లితాలు రావ‌టం లేద‌ని క‌లెక్టర్ […]

Girls should also be educated to a degree, District Collector A. Suryakumari Distributed zero interest of Rs. 79 lakhs to women

Girls should also be educated to a degree, District Collector A. Suryakumari Distributed zero interest of Rs. 79 lakhs to women

Published on: 29/04/2022

ఆడ‌పిల్ల‌ల‌ను కూడా డిగ్రీవ‌ర‌కు చ‌దివించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి మ‌హిళ‌ల‌కు రూ.79ల‌క్ష‌ల సున్నావ‌డ్డీ పంపిణీ నెల్లిమ‌ర్ల (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 29 ః బాలుర‌తోపాటు బాలిక‌ల‌ను కూడా క‌నీసం డిగ్రీవ‌ర‌కు చ‌దివించాల‌ని, మ‌హిళ‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. మంచి చెడుల గురించి విచ‌క్ష‌ణ క‌ల‌గాలంటే, చ‌దువు చాలా అవ‌స‌ర‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయితీ ప‌రిధిలోని డ్వాక్రా సంఘాల మ‌హిళ‌ల‌కు, రూ.79.82 ల‌క్ష‌ల విలువైన సున్నా వ‌డ్డీ చెక్కును, ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడుతో […]

Names of donors for government buildings District Collector A. Suryakumari, Poosapatirega, Nellimarla Zones Visit the Anganwadi Center for extensive visits and visits to the Tenth Test Centers

Names of donors for government buildings District Collector A. Suryakumari, Poosapatirega, Nellimarla Zones Visit the Anganwadi Center for extensive visits and visits to the Tenth Test Centers

Published on: 29/04/2022

ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌కు దాత‌ల పేర్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పూస‌పాటిరేగ‌, నెల్లిమ‌ర్ల మండ‌లాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాల సంద‌ర్శ‌న‌ అంగ‌న్‌వాడీ కేంద్రం త‌నిఖీ పూస‌పాటిరేగ‌, నెల్లిమ‌ర్ల (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 29 ః ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణానికి ఎవ‌రైనా దాత‌లు ముందుకు వ‌చ్చి స‌హ‌క‌రిస్తే, ఆ భ‌వ‌నాల‌కు వారి పేర్లు పెడ‌తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి అన్నారు. పాఠ‌శాల‌లు, త‌ర‌గ‌తి గ‌దులు, ఆసుప‌త్రుల‌తోపాటు, అంగ‌న్వాడీ కేంద్రాల నిర్మాణానికి దాత‌ల స‌హ‌కారాన్ని తీసుకోవాల‌ని సూచించారు. పూస‌పాటిరేగ‌, […]

Establishment of Control Room on Grain Purchase Issues, Joint Collector Mayur Ashok

Establishment of Control Room on Grain Purchase Issues, Joint Collector Mayur Ashok

Published on: 29/04/2022

మే 1 నుంచి ర‌బీ ధాన్యం కొనుగోలు ప్రారంభం జిల్లాలో 167 రైతుభ‌రోసా కేంద్రాల ద్వారా సేక‌ర‌ణ‌కు ఏర్పాట్లు రైతులంతా ధాన్యం విక్ర‌యించి మ‌ద్ధ‌తు ధ‌ర పొందాలి పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ ద్వారా అవ‌స‌ర‌మైన గోనె సంచుల స‌ర‌ఫ‌రా రైతులంతా వెంట‌నే ఇ-క్రాప్ న‌మోదు చేయించుకోవాలి ధాన్యం కొనుగోలు స‌మ‌స్య‌ల‌పై కంట్రోల్ రూం ఏర్పాటు జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌ ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి శిక్ష‌ణ‌ విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 28 : ప్రస్తుత ర‌బీ సీజ‌నులో జిల్లాలోని రైతులు […]

District Collector A. Surya Kumari cancels the deeds of those who do not go ahead with the construction of houses and gives a week to the beneficiaries.

District Collector A. Surya Kumari cancels the deeds of those who do not go ahead with the construction of houses and gives a week to the beneficiaries.

Published on: 29/04/2022

👉గృహ నిర్మాణాలకు ముందుకు రాని వారి పట్టాలు రద్దు 👉లబ్ధిదారులకు వారం రోజులు గడువు 👉జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి విజయనగరం, ఏప్రిల్ 28:: గుంకలాం లే ఔట్ నందు గృహాలు మంజూరైన వారు త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టరు సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. లే ఔట్ నందే సిమెంట్, ఉచితంగా ఇసుక అందజేయడం జరుగుతోందని, విద్యుత్, రహదారులు తదితర మౌలిక వసతులు కూడా కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ లే […]

District Collector Suryakumari's surprise inspections in the city

District Collector Suryakumari’s surprise inspections in the city

Published on: 29/04/2022

న‌గ‌రంలో జిల్లా క‌లెక్టర్ సూర్యకుమారి ఆక‌స్మిక త‌నిఖీలు 14వ నెంబ‌రు వార్డు స‌చివాల‌యంలో ఆధార్ న‌మోదు కేంద్రం ఏర్పాటుకు హామీ స‌చివాల‌యంకు గైర్హాజ‌రు అవుతున్న‌ ఇద్దరు వ‌లంటీర్ల తొలగింపు విధుల‌కు హాజ‌రుకాని మ‌హిళా పోలీస్‌కు మెమో క‌స్పా హైస్కూల్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రం త‌నిఖీ విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 28 : న‌గ‌రంలోని 14వ వార్డు స‌చివాల‌యంలో త‌గిన వ‌సతులు వున్న దృష్ట్యా ఇక్కడ ఆధార్ న‌మోదు కేంద్రం ఏర్పాటు చేయిస్తామ‌ని జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి […]

Housing needs to be accelerated, said District Collector Surya Kumari

Housing needs to be accelerated, said District Collector Surya Kumari

Published on: 28/04/2022

👉గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి 👉 జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, ఏప్రిల్ 27:: జగనన్న కాలనీ లలో గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని, లబ్దిదారులను చైతన్యం చేసి నిర్మాణాలకు ముందుకు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో గృహ నిర్మాణాలు , మౌలిక వసతుల కల్పన పై ఆమె సమీక్షించారు. రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకొని , కాంట్రాక్టర్లు తో మాట్లాడుకోవాలని , గ్రౌండింగ్స్ వేగంగా జరగాలని […]

Joint Collector Extensive Visit at Field Level * * Re-Survey Process Inspection, Tenth Inspection of Testing Centers

Joint Collector Extensive Visit at Field Level * * Re-Survey Process Inspection, Tenth Inspection of Testing Centers

Published on: 28/04/2022

*క్షేత్రస్థాయిలో జాయింట్ క‌లెక్ట‌ర్ విస్తృత ప‌ర్య‌ట‌న‌* *రీ-స‌ర్వే ప్ర‌క్రియ ప‌రిశీల‌న‌, పదో త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాల త‌నిఖీ విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 27 ః జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ క్షేత్ర‌స్థాయిలో బుధ‌వారం విస్తృత ప‌ర్య‌ట‌న చేశారు. దీనిలో భాగంగా భూముల రీ-స‌ర్వే ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా రాంభ‌ద్ర‌పురం త‌హ‌శీల్దార్ కార్యాల‌యాన్ని సంద‌ర్శించి స్థానిక అధికారుల‌తో వివిధ అంశాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం స్థానిక ఉన్న‌త పాఠ‌శాల‌లోని ప‌దో […]