News

Filter by:
Collector who inspected EVM warehouses

Collector who inspected EVM warehouses

Published on: 04/05/2022

ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ విజ‌య‌న‌గ‌రం, మే 02 ః              నెల్లిమ‌ర్ల‌లోని ఈవిఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి సోమవారం త‌నిఖీ చేశారు. అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు. సీళ్ల‌ను ప‌రిశీలించారు. సిబ్బంది అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు.  ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఇత‌ర రెవెన్యూ సిబ్బంది, పార్టీల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

* Appropriate Encouragement for Managers of Fish Andhra Units * * District Collector A. Suryakumari at the review meeting

* Appropriate Encouragement for Managers of Fish Andhra Units * * District Collector A. Suryakumari at the review meeting

Published on: 04/05/2022

*ఫిష్ ఆంధ్ర యూనిట్ల నిర్వాహ‌కుల‌కు త‌గిన ప్రోత్సాహం* *స‌మీక్షా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, మే 02 ః ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన ఫిష్ ఆంధ్ర ప‌థ‌కంలో భాగంగా మినీ రిటైల్ యూనిట్లను న‌డుపుతున్న‌ నిర్వాహ‌కుల‌కు త‌గిన ప్రోత్సాహం అందించాలని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశించారు. నిర్వ‌హ‌ణ‌కు త‌గిన సామ‌గ్రి, స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేయాల‌ని సూచించారు. ఫిష్ ఆంధ్ర యూనిట్ల నిర్వ‌హ‌ణపై సంబంధిత అధికారులు, ల‌బ్ధిదారుల‌తో ఆమె త‌న ఛాంబ‌ర్లో […]

171 requests for response, District Collector Suryakumari

171 requests for response, District Collector Suryakumari

Published on: 04/05/2022

స్పందనకు 171 వినతులు  జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, ఏప్రిల్  02:  సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 171 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 42, డి.ఆర్.డి.ఏ కు 11 అందగా  రెవిన్యూ కు సంబంధించి 118 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా […]

District Collector Smt. A. Suryakumari directed the authorities to give utmost priority to the implementation of education, youth welfare and skill training programs during this summer.

District Collector Smt. A. Suryakumari directed the authorities to give utmost priority to the implementation of education, youth welfare and skill training programs during this summer.

Published on: 04/05/2022

విద్య‌, నైపుణ్య శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌త‌ గృహ‌నిర్మాణాన్ని నిరంత‌రం త‌నిఖీ చేయాలి ర‌బీలో ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగుపై దృష్టి పెట్టండి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, మే 02 ః               ఈ వేస‌వి కాలంలో విద్య‌, యువ‌జ‌న సంక్షేమం, నైపుణ్య శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల అమ‌లుకు అత్య‌ధిక ప్రాధాన్య‌త నివ్వాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స్పంద‌న విన‌తులు, వివిధ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై క‌లెక్ట‌ర్ […]

Collector Ramzan wishes to Muslim Brothers * * Wishing everyone a happy and prosperous life

Collector Ramzan wishes to Muslim Brothers * * Wishing everyone a happy and prosperous life

Published on: 04/05/2022

*ముస్లిం సోద‌రుల‌కు క‌లెక్ట‌ర్‌ రంజాన్ శుభాకాంక్ష‌లు* *అంద‌రూ సుఖ‌, సంతోషాల‌తో జీవించాల‌ని ఆకాంక్ష‌ విజ‌య‌న‌గ‌రం, మే 02 ః ఎంతో నిష్ఠ‌తో… భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ముస్లిం సోద‌రులు జ‌రుపుకొనే పవిత్ర పండుగ‌ రంజాన్ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి శుభాకాంక్ష‌లు తెలిపారు. అల్లా దీవెనలతో జిల్లా ప్ర‌జ‌ల‌కు సుఖ‌, సంతోషాలు, స‌క‌ల శుభాలు క‌ల‌గాల‌ని, ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని ఆకాంక్షించారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, దాతృత్వం, ధార్మిక చింత‌న‌ల క‌ల‌యికే రంజాన్ మాసం విశిష్ట‌త అని ఆమె పేర్కొన్నారు. నెల […]

Collector Suryakumari unveils Helpline 14567 poster for seniors

Collector Suryakumari unveils Helpline 14567 poster for seniors

Published on: 04/05/2022

వృద్దుల కోసం హెల్ప్‌లైన్ 14567 పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, మే 02 ః                   వృద్దుల‌కు అన్నివిధాలా స‌హాయ స‌హ‌కారాల‌ను అందించేందుకు ఏర్పాటైన హెల్ప్‌లైన్ సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ -14567 పోస్టర్ ను, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం  జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ నెంబర్ 14567,  వృద్దులంద‌రి […]

Inspection of Examination Centers in Bondapally Zone by District Collector A. Suryakumari

Inspection of Examination Centers in Bondapally Zone by District Collector A. Suryakumari

Published on: 04/05/2022

ప‌క‌డ్బంధీగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి బొండ‌ప‌ల్లి మండ‌లంలో ప‌రీక్షా కేంద్రాల త‌నిఖీ బొండ‌ప‌ల్లి (విజ‌య‌న‌గ‌రం), మే 02 ః                     మ‌రింత ప‌క‌డ్బంధీగా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి అధికారుల‌ను ఆదేశించారు. బొండ‌ప‌ల్లి మండ‌లంలోని ప‌లు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాల‌ను, సోమ‌వారం క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆకస్మికంగా త‌నిఖీ చేశారు. విద్యార్థుల‌కు త్రాగునీటి స‌దుపాయం క‌ల్పించాల‌ని, గ‌దుల్లో గాలీ, […]

103rd Anniversary Celebrations of the College of Music * * Collector Suryakumari who participated as a guest

103rd Anniversary Celebrations of the College of Music * * Collector Suryakumari who participated as a guest

Published on: 02/05/2022

*ఘనంగా సంగీత కళాశాల 103వ వార్షికోత్సవ వేడుకలు* *అతిథులుగా భాగస్వామ్యమైన  కలెక్టర్ సూర్యకుమారి, నగర డిప్యూటీ మేయర్ శ్రావణి *అలరించిన విద్యార్థుల సంగీత, నృత్య ప్రదర్శనలు విజయనగరం, ఏప్రిల్ 30 :- విజయనగరంలోని మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల 103వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ఆవరణలో శనివారం సాయంత్రం వివిధ విశేష కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి […]

District Collector Smt. A. Suryakumari asked for more encouragement for setting up of industries in the district.

District Collector Smt. A. Suryakumari asked for more encouragement for setting up of industries in the district.

Published on: 02/05/2022

ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు మ‌రింత‌ ప్రోత్సాహం యువ ఇంజ‌నీర్ల‌కు అవ‌గాహ‌నా స‌ద‌స్సులు పిఎంఈజిపిని వినియోగించుకోవాలి జ‌గ‌న‌న్న బ‌డుగు వికాశం ద్వారా ఎస్‌సి, ఎస్‌టిల‌కు చేయూత‌ డిఐఇపిసి స‌మావేశంలో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, ఏప్రెల్ 30 ః                 జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు మ‌రింత ప్రోత్సాహాన్ని అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు ముందుకు వ‌స్తే, జిల్లా యంత్రాంగం త‌ర‌పున అన్ని విధాలా స‌హ‌కారం […]

Construction work should be completed within the stipulated time, District Collector Mrs. Suryakumari orders

Construction work should be completed within the stipulated time, District Collector Mrs. Suryakumari orders

Published on: 02/05/2022

నిర్దేశిత స‌మ‌యంలో నిర్మాణ‌ ప‌నులు పూర్తికావాలి ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కుల‌దే ప‌నుల బాధ్య‌త‌ వేస‌విలో ప‌నుల‌కు అనుకూల స‌మ‌యం దీనిని స‌ద్వినియోగం చేసుకోవాలి జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి ఆదేశాలు ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కుల‌తో ఆన్ లైన్ స‌మావేశం విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 30 : గ్రామాల్లో నిర్మాణ ప‌నులు చేప‌ట్టేందుకు వేస‌విలో వ‌చ్చే రెండు నెల‌లు ఎంతో అనుకూల స‌మ‌యమ‌ని, దీనిని స‌ద్వినియోగం చేసుకొని, నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఇంజ‌నీరింగ్ అధికారులు, స‌హాయ‌కుల‌ను […]