Press Release

Filter by:
Vijayanagara festivals have become a platform for our culture, arts and literary performances. Avadhana Kala, unique to the Telugu language, was exhibited at the Mannar Sri Rajagopalaswamy Temple.

Vijayanagara festivals have become a platform for our culture, arts and literary performances. Avadhana Kala, unique to the Telugu language, was exhibited at the Mannar Sri Rajagopalaswamy Temple.

Published on: 14/10/2022

శ్రీ రాజ‌గోపాలస్వామి ఆల‌యంలో ప్రాచీన గ్రంథ ప్ర‌ద‌ర్శ‌న‌, సాహిత్య కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 09 ః విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలు మ‌న సంస్కృతి, క‌ళ‌లు, సాహిత్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు వేదిక‌గా మారాయి. తెలుగు భాష‌కే ప్ర‌త్యేక‌మైన అవ‌ధాన క‌ళ, మ‌న్నార్ శ్రీ రాజ‌గోపాల‌స్వామి ఆల‌యంలో ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యింది. ఇక్క‌డ ఏర్పాటు చేసిన ప్రాచీన గ్రంథాలు, ప్రాచ్య గ్రంథ ప్ర‌ద‌ర్శ‌న అంద‌రినీ అల‌రించింది. ఈ కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్‌ మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యుటీ మేయ‌ర్ ఇస‌ర‌పు రేవ‌తీదేవి […]

In the backdrop of the Vijayanagara festival, the fruit and flower show organized at the local Maharaja Music College, painting in the fort premises, scientific demonstrations and art & crafts exhibitions are dazzling.

In the backdrop of the Vijayanagara festival, the fruit and flower show organized at the local Maharaja Music College, painting in the fort premises, scientific demonstrations and art & crafts exhibitions are dazzling.

Published on: 14/10/2022

అబ్బురప‌రిచిన ఫ‌ల‌, పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌… ఆక‌ట్టుకున్న సైన్స్ ఫెయిర్‌ *తిల‌కించి కితాబిచ్చిన మంత్రి బొత్స‌, డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల‌ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌ర్ 09 ః విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ నేప‌థ్యంలో స్థానిక‌ మ‌హారాజ సంగీత క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన ఫ‌ల‌, పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌, కోట ప్రాంగంణంలో ఏర్పాటు చేసిన చిత్ర‌లేఖనం, వైజ్ఞానిక ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఆర్ట్ & క్రాఫ్ట్స‌ ఎగ్జిబిష‌న్లు అబ్బుర‌ప‌రుస్తున్నాయి. వివిధ ర‌కాల ఫ‌లాలు, కూర‌గాయ‌లు, పుష్పాలు, పురాత‌న వ‌స్తువులు, నాణేలు సంద‌ర్శ‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఉద్యాన శాఖ […]

The district's reputation should be ironed out, the three-day program should be a success, said State Education Minister Botsa Satyanarayana.

The district’s reputation should be ironed out, the three-day program should be a success, said State Education Minister Botsa Satyanarayana.

Published on: 14/10/2022

జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలి మూడు రోజుల కార్యక్రమాలు విజయవంతం చేయాలి రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 09 ః విజయనగరం ఉత్సవాలలో ప్రజలంతా పాల్గొని ఉత్సవాలను విజయవంతం గావించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్సవ రాలీ అనంతరం ఆనందగజపతి ఆడిటోరియం లో జరిగిన ప్రారంభోత్సవ సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి, […]

The Vijayanagara festival kicked off in earnest on Sunday with dazzling art forms, impressive folk performances and rousing enthusiasm.

The Vijayanagara festival kicked off in earnest on Sunday with dazzling art forms, impressive folk performances and rousing enthusiasm.

Published on: 14/10/2022

ఘ‌నంగా ప్రారంభ‌మైన విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలు పుర‌వీధుల్లో జాన‌ప‌ద క‌ళల‌ జాత‌ర‌ ర్యాలీని ప్రారంభించిన మంత్రి బొత్స‌ వ‌ర్షంలోనూ త‌ర‌గ‌ని ఉత్సాహం చిందేసిన ఎంఎల్‌సి ర‌ఘురాజు, ఆర్‌డిఓ సూర్య‌క‌ళ‌ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 09 ః అబ్బుర‌ప‌రిచే క‌ళారూపాలు, ఆక‌ట్టుకొనే జాన‌ప‌ద ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో విజ‌య‌న‌గ‌ర ఉత్స‌వాలు ఆదివారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఉత్స‌వ ర్యాలీని శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్ద‌, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్రారంభించారు. వేలాదిమంది పాల్గొన్న‌ ఈ భారీ ర్యాలీ మ‌హారాజా కోట […]

Encourage farmers towards profitable crops *Collector Suryakumari directs agriculture officials *Incidental inspection of Denkada Mandal Singapuram, Golagam RBKs

Encourage farmers towards profitable crops *Collector Suryakumari directs agriculture officials *Incidental inspection of Denkada Mandal Singapuram, Golagam RBKs

Published on: 14/10/2022

లాభ‌దాయ‌క పంట‌ల వైపు రైతుల‌ను ప్రోత్స‌హించండి *వ్య‌వ‌సాయ అధికారుల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి *డెంకాడ మండ‌లం శింగాపురం, గొల‌గాం ఆర్బీకేల ఆక‌స్మిక త‌నిఖీ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌ర్ 07 ః సంప్రదాయ ప‌ద్ద‌తుల్లో.. సంప్ర‌దాయ పంట‌ల‌ను పండించే రైతుల‌కు పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించ‌టం ద్వారా లాభ‌దాయ‌క‌మైన ఇత‌ర పంట‌లు వేసేలా రైతుల‌ను ప్రోత్స‌హించాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌ను, స‌చివాల‌య సిబ్బందిని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశించారు. ఈ-క్రాప్ అథెంటికేష‌న్ ప్ర‌క్రియ‌, ధాన్యం కొనుగోలుకు సంబంధించి తీసుకుంటున్న చ‌ర్య‌లు, […]

District Collector A. Suryakumari distribution of appointment letters to the candidates as part of the recruitment process for the recently undertaken contract and outsourcing jobs in the Department of Health.

District Collector A. Suryakumari distribution of appointment letters to the candidates as part of the recruitment process for the recently undertaken contract and outsourcing jobs in the Department of Health.

Published on: 14/10/2022

ఉద్యోగాల‌కు వ‌న్నెతేవాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి అభ్య‌ర్థుల‌కు నియామ‌క ప‌త్రాలు పంపిణీ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 04 ఃబాగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి, ఉద్యోగాల‌కు వ‌న్నె తేవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. వైద్యారోగ్య‌శాఖ‌లో ఇటీవ‌ల చేప‌ట్టిన కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా, డిసిహెచ్ఎస్‌, వైద్య క‌ళాశాల పరిధిలో జ‌న‌ర‌ల్ డ్యూటీ అటెండెంట్స్‌, ఆఫీస్ స‌బార్డినేట్స్‌, పోస్టుమార్ట‌మ్ అసిస్టెంట్స్ ఉద్యోగాల‌కు ఎంపికైన 55 మంది అభ్య‌ర్ధుల‌కు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా […]

Bs

వైభ‌వంగా ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తాం రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

Published on: 06/10/2022

వైభ‌వంగా ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తాం రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ప‌ట్ట‌ణంలో పలు సుంద‌రీక‌ర‌ణ ప‌నులు ప్రారంభం ఉత్స‌వాల ప్రోమోను విడుద‌ల చేసిన బొత్స‌ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 05 పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం, విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను అత్యంత‌ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. ప‌ట్ట‌ణంలో ప‌లు అభివృద్ది, సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను ఆయ‌న బుధ‌వారం సాయంత్రం ప్రారంభించారు. సుమారు రూ.18ల‌క్ష‌ల వ్య‌యంతో చేసిన‌ గంట‌స్థంభం సుంద‌రీక‌ర‌ణను, ఐలాండ్‌ను, వాట‌ర్ ఫౌంటెన్‌ను ప్రారంభించారు. మ‌యూరి […]

The e-Crop verification process should be completed at the earliest *Collector directed officials of Revenue, Agriculture Department

The e-Crop verification process should be completed at the earliest *Collector directed officials of Revenue, Agriculture Department

Published on: 04/10/2022

ఈ-క్రాప్ ధృవీక‌ర‌ణ ప్ర‌క్రియను త్వ‌రిత‌గ‌తిన‌ ముగించాలి *రెవెన్యూ, వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌ర్ 04 ః ఈ-క్రాప్ లో న‌మోదైన వివ‌రాల ధృవీక‌ర‌ణ‌కు సంబంధించిన సాంకేతిక ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్ణీత గ‌డువులోగా పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఆయా గ్రామాల వీఆర్వోలు, గ్రామీణ వ్య‌వ‌సాయ స‌హాకులు సంబంధిత వివ‌రాల‌ను ఒక‌టికి రెండు సార్లు ప‌రిశీలించి ధృవీక‌రించాల‌ని సూచించారు. ఈ-అథెంటికేష‌న్ ప్ర‌క్రియను నిర్ణీత గ‌డువులోగా పూర్తి చేసేందుకు […]

utsav3

విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాలి వేదిక‌ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశం

Published on: 03/10/2022

విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 03 ః ఈనెల 9,10,11 తేదీల్లో జ‌ర‌గ‌నున్న‌ విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలని విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌తీఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. గ‌తం కంటే వైభ‌వంగా ఈ సారి ఉత్స‌వాల‌కు ఏర్పాట్ల‌ను చేస్తున్న‌ట్లు చెప్పారు. సంప్ర‌దాయ వేదిక‌ల‌తోపాటు ఈ సారి కొత్త‌గా మ‌న్నార్ రాజ‌గోపాల‌స్వామి ఆల‌యంలో ప‌థ్య‌ప‌ఠ‌నం, అవ‌థానం ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. శిల్పారామంలో వివిధ జాన‌ప‌ద క్రీడ‌ల ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతుంద‌ని చెప్పారు. రెవెన్యూ హోమ్‌లో పాట‌ల పోటీల‌ను నిర్వ‌హిస్తున్నామని తెలిపారు. పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వానికి […]

District Collector A. Suryakumari ordered to provide strong security to EVMs.

District Collector A. Suryakumari ordered to provide strong security to EVMs.

Published on: 04/10/2022

ఇవిఎంల‌కు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి నెల్లిమ‌ర్ల (విజ‌య‌న‌గ‌రం), అక్టోబ‌రు 03 ః ఇవిఎంల‌కు ప‌టిష్ట భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నెల్లిమ‌ర్ల‌లోని ఇవిఎం గొడౌన్ల‌ను, సోమ‌వారం క‌లెక్ట‌ర్ త‌నిఖీ చేశారు. ష‌ట్ట‌ర్ల‌కు వేసిన సీళ్ల‌ను, స్ట్రాంగ్ రూముల‌ను ప‌రిశీలించారు. అక్క‌డి పోలీసు బందోబ‌స్తుపై ఆరా తీశారు. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఈ త‌నిఖీల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, నెల్లిమ‌ర్ల తాశీల్దార్ ర‌మ‌ణ‌రాజు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి.బాలాజీ […]