Press Release
Linking Aadhaar to vote for transparency *JC Mayur Ashok appeals to everyone to cooperate in the process *JC held a special meeting with representatives of political parties
Published on: 04/10/2022పారదర్శకత కోసమే ఓటుకు ఆధార్ అనుసంధానం *ప్రక్రియకు అందరూ సహకరించాలని జేసీ మయూర్ అశోక్ విజ్ఞప్తి *రాజీకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన జేసీ విజయనగరం, అక్టోబర్ 01 ః డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు.. పూర్తిస్థాయి పారదర్శకతను కల్పించేందుకు ఓటుకు ఆధార్ కార్డును అనుసంధానం చేస్తున్నామని దీనికి అన్ని రాజకీయ పార్టీ నేతలు సహకరించాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు కలిగిన ఉన్న ప్రతి వ్యక్తికీ ఈ […]
ZP Chairman Majji Srinivasa Rao said that only if this crop is done, grain will be purchased from them.
Published on: 04/10/2022ఈ క్రాప్ చేయించుకుంటేనే ధాన్యం కొనుగోలు జెడ్‌పి ఛైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు లంఫిస్కిన్ వ్యాధి నివారణకు విస్తృతంగా టీకా కార్యక్రమం వ్యవసాయ సలహామండలి సమావేశంలో నిర్ణయం విజయనగరం, అక్టోబరు 01 ః పంటను ఈ క్రాప్ చేయించుకుంటేనే, వారివద్దనుంచి ధాన్యం కొనుగోలు జరుగుతుందని జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ, పశు సంవర్థకశాఖకు చెందిన పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు […]
The District Collector and District Election Officer Mrs. A Suryakumari disclosed that the registration program for graduates voters has started in the district from Saturday.
Published on: 04/10/2022నేటి నుంచి గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమం: జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి విజయనగరం, అక్టోబర్ 01: పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం శనివారం నుంచి జిల్లాలో ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీమతి ఏ సూర్యకుమారి వెల్లడించారు. అర్హులైన వారంతా అవసరమైన ధృవ పత్రాలను ఓటర్ల నమోదు అధికారులకు అందజేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 30, 2019 నాటికి పట్టభద్రులైన వారంతా ఓటరు గా నమోదుకు అర్హులని పేర్కొన్నారు. […]
ఉత్సవాల ఆనందం ప్రతి ఒక్కరి మది లో పదిలంగా నిలిచిపోయెలా సంరంభంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు.
Published on: 01/10/2022ఉత్సవ శోభ వెల్లి విరియాలి విజయనగరం ఉత్సవాల పై సమీక్షించిన కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, అక్టోబరు 01:: ఉత్సవాల ఆనందం ప్రతి ఒక్కరి మది లో పదిలంగా నిలిచిపోయెలా సంరంభంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. విజనగర ఉత్సవాల ఏర్పాట్ల పై శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆమె సమీక్షించారు. 9వ తేదీన ఉత్సవాల ప్రారంభం అమ్మవారి గుడి వద్దనుండి ఆనంద గజపతి ఆడిటోరియం వరకు సాగే కార్నివాల్ తో ప్రారంభం అవుతుందని అన్నారు. […]
👉అక్టోబర్ 9. 10 జరిగే పోటీలకు దరఖాస్తుల గడువు పెంపు 👉 ఈ నెల 5 వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలి 👉 జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
Published on: 01/10/2022👉అక్టోబర్ 9. 10 జరిగే పోటీలకు దరఖాస్తుల గడువు పెంపు 👉 ఈ నెల 5 వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలి 👉 జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, అక్టోబరు 01; విజయనగరం ఉత్సవాల్లో భాగంగా జిల్లాకు చెందిన గాయకులకు నిర్వహించనున్న సినీ, లలిత సంగీత పోటీల గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. అక్టోబర్ 9,10 […]
Inauguration of Sri Ramaraksha, State Education Minister Botsa Satyanarayana, Secretariat, RBK, Wellness Center for Secretariat System Society
Published on: 01/10/2022సచివాలయ వ్యవస్థ సమాజానికి శ్రీరామరక్ష రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం, ఆర్‌బికె, వెల్‌నెస్ సెంటర్ ప్రారంభం మెరకముడిదాం (విజయనగరం), సెప్టెంబరు 30 ః రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఎంతో గొప్ప లక్ష్యంతో, దూరదృష్టితో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ, సమాజానికి శ్రీరామరక్ష లాంటిదని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. మెరకముడిదాం మండలం గర్భాంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం-2, రైతు భరోసా కేంద్రం, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం భవనాలను […]
District Collector A. Suryakumari ordered to register this crop after inspecting the crops at the field level.
Published on: 01/10/2022పంటను పరిశీలించాకే ఈ-క్రాప్ నమోదు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మెరకముడిదాం (విజయనగరం), సెప్టెంబరు 30 ః క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన తరువాతే ఈ క్రాప్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. మెరకముడిదాం మండలం చిన బంటుపల్లి రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయాన్ని ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రైతుభరోసా కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. గ్రామంలో సాగుభూమి విస్తీర్ణం, రైతుల సంఖ్య, పంటల పరిస్థితి, ఈ క్రాప్ నమోదుపైనా ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో […]
With full understanding… everyone should give priority to healthy society and health care, said Deputy Speaker, ZP Chairman, Collector, Poshan Abhiyan 2K Rally from Complex to Collectorate
Published on: 01/10/2022సంపూర్ణ అవగాహనతోనే… ఆరోగ్యకర సమాజం ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి సూచన చేసిన డిప్యూటీ స్పీకర్, జడ్పీ ఛైర్మన్, కలెక్టర్ కాంప్లెక్సు నుంచి కలెక్టరేట్ వరకు సాగిన పోషణ్ అభియాన్ 2కె ర్యాలీ విజయనగరం, సెప్టెంబర్ 30 ః ఆరోగ్య సూత్రాలపై, ఆహార నియమావళిపై సంపూర్ణ అవగాహనతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని.. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని, తగిన జాగ్రత్త వహించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, జడ్పీ […]
District Collector A. Suryakumari explained to the Chief Minister in VC that the pending works will be completed with special operations.
Published on: 01/10/2022ప్రత్యేక కార్యాచరణతో పెండింగ్ పనులు పూర్తి *వీసీలో ముఖ్యమంత్రికి వివరించిన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబర్ 29 ః జిల్లాలో వివిధ పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, ప్రణాళికాయుతంగా ముందుకెళ్లి నిర్ణీత కాలంలో లక్ష్యాలను చేరుకుంటామని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లీనిక్, వెఎస్సార్ అర్బన పీహెచ్‌సీల నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయని మిగిలిన పనులను త్వరిగతిన పూర్తి […]
YSR లైఫ్ టైం అచివ్మెంట్ట్” & YSR అచీవ్మెంట్ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం-విజయనగరం జిల్లా
Published on: 29/09/2022“YSR లైఫ్ టైం అచివ్మెంట్ట్” & YSR అచీవ్మెంట్ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం-విజయనగరం జిల్లా సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించిన వారికి“YSR లైఫ్ టైం అచివ్మెంట్ట్” ఇవ్వబడుతుంది. YSR అచీవ్మెంట్ అవార్డులకు 2022 సంవత్సరం లో ప్రతిభ కనపరచిన మహిళలు దరఖాస్తు చేసుకోగలరని శ్రీమతి బి .శాంతకుమారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కోరడమైనది.(వ్యక్తులకు మత్రమే ప్రతిపాదించవలెను సంస్థలకు కాదు) హార్డ్ కాపీలను మహిళా శిశు సంక్షేమ అధికారిణి వారి కార్యాలయమునకు సమరిపించవలసిన […]