Press Release
సైనిక పాఠశాలలో వార్షిక అథ్లెటిక్ మీట్ ప్రారంభం
Published on: 29/09/2022సైనిక పాఠశాలలో వార్షిక అథ్లెటిక్ మీట్ ప్రారంభం విజయనగరం, సెప్టెంబర్ 28 :సైనిక్ స్కూల్ కోరుకొండ యొక్క వార్షిక అథ్లెటిక్ మీట్ “జోష్” 2022ని ప్రిన్సిపాల్ కల్నల్ అరుణ్ ఎం కులకర్ణి 28 సెప్టెంబర్ 2022న ప్రారంభించారు.క్యాడెట్‌ల మార్చి పాస్ట్‌తో ఈవెంట్ ప్రారంభమైంది, తర్వాత స్కూల్ క్యాడెట్స్ స్పోర్ట్స్ కెప్టెన్ ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. 28 నుండి 30 సెప్టెంబర్ 2022 వరకు షెడ్యూల్ చేయబడిన వివిధ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లలో 24 మంది బాలికల క్యాడెట్‌లతో సహా మొత్తం 400 మంది క్యాడెట్‌లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా బాలురు, బాలికలు, సిబ్బందికి వివిధ ట్రాక్ అండ్ ఫీల్డ్ […]
అక్టోబర్ 9. 10 తేదీలలో సినీ, లలిత సంగీతం పోటీలు ఈ నెల 30 లోగా దరఖాస్తులు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
Published on: 29/09/2022అక్టోబర్ 9. 10 తేదీలలో సినీ, లలిత సంగీతం పోటీలు ఈ నెల 30 లోగా దరఖాస్తులు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, సెప్టెంబర్ 28; విజయనగరం ఉత్సవాల్లో భాగంగా జిల్లాకు చెందిన గాయకులకు సినీ, లలిత సంగీత పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. అక్టోబర్ 9,10 తేదీలలో ఆర్.టి.సి బస్సు స్టాండ్ ఎదురుగా నున్న రెవిన్యూ కళ్యాణ మండపం నందు జరుగు ఈ పోటీలలో 15 నుండి 45 సంవత్సరముల వయసు గల స్త్రీ పురుషులు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు తమ దరఖాస్తులను […]
The Collector expressed her anger on the Secretariat staff. He ordered to increase the supervision of the secretariats and to improve the performance of the staff.
Published on: 29/09/2022సచివాలయ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం విజయనగరం, సెప్టెంబరు 27 సచివాలయ సిబ్బందిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయాలపై పర్యవేక్షణ పెంచాలని, సిబ్బంది పనితీరును మెరుగు పర్చాలని ఆదేశించారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని పద్మావతి నగర్‌లో ఉన్న 37 వ సచివాలయాన్ని, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను, హాజరు పట్టీని పరిశీలించారు. వివిధ పథకాల అమలు తీరును, స్పందన గ్రీవెన్స్‌ను పరిశీలించారు. మహిళా పోలీసు, ఎఎన్ఎం లను ప్రశ్నించారు. […]
District Collector A. Suryakumari directed that applications submitted by aspiring industrialists for the establishment of industries should be scrutinized immediately and permission given to them within the stipulated period.
Published on: 29/09/2022త్వరితగతిన పరిశ్రమలకు అనుమతి డిఐఇపిసి సమావేశంలో కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబరు 27 ః పరిశ్రమల స్థాపనకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అందజేసిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, నిర్ణీత కాలవ్యవధిలోపలే వాటికి అనుమతులు ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, వచ్చిన దరఖాస్తులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనకు మొత్తం 47 దరఖాస్తులు అందగా, వాటిలో ఇప్పటికే 14 పరిశ్రమలకు అనుమతిచ్చినట్లు […]
Collector A. Suryakumari called upon aspiring entrepreneurs to come forward to set up industries in the district.
Published on: 29/09/2022పరిశ్రలమ స్థాపనకు ముందుకు రండి మరిన్ని పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తాం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబరు 27 ః ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు రావాలని, కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం తరపున సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, రైతు సంఘాలకు, విద్యార్థులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో పరిశ్రమల స్థాపనపై మంగళవారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకొని పరిశ్రమలను స్థాపించాలని కోరారు. ముఖ్యంగా […]
విజయనగరం ఉత్సవాలకు ఇన్‌ఛార్జుల నియామకం
Published on: 29/09/2022విజయనగరం ఉత్సవాలకు ఇన్‌ఛార్జుల నియామకం విజయనగరం, సెప్టెంబరు 26 ః అక్టోబరు 9,10,11 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న విజయనగరం ఉత్సవాలకు, వివిధ కార్యక్రమాలు, వేదికలకు ఇన్‌ఛార్జులుగా జిల్లా అధికారులను నియమిస్తూ, కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాలను జారీ చేశారు. ప్రారంభోత్సవ ర్యాలీ (అక్టోబరు 09) ః పిడి, మెప్మా (8309780269), పిఓ, సమగ్ర శిక్ష(9849909125), డిఈఓ (9849909102), జిల్లా యువజన సంక్షేమాధికారి, ఎన్‌వైకె (7569479679), పిడి, డిడబ్ల్యూ&సిడబ్ల్యూడి(94408814584). ట్రాఫిక్ నియంత్రణ ః జిల్లా ఎస్‌పి దీపిక ఆధ్వర్యంలో డిఎస్‌పి, విజయనగరం(9121109403), డిఎస్‌పి, ట్రాఫిక్ (9121109406). ఆనందగజపతి ఆడిటోరియం (9-10 తేదీలు)ః ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు, ప్రదర్శనలు, వివిధ రంగాల ప్రముఖులకు సన్మానం, వేదిక ఏర్పాట్లు. మెప్మా పిడి (8309780269), ప్రిన్సిపాల్, ప్రభుత్వ సంగీత […]
For the safety of women and children traveling in autos, shelters are useful, said District Collector Mrs. A. Suryakumari.
Published on: 28/09/2022ఆటోలలో ప్రయాణించే మహిళలు, బాలలకు భద్రత కోసం అభయం నిరక్షరాశ్యులకు ఉపయోగకరం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబర్ 26; ఆటోలలో ప్రయాణించే మహిళలు, బాలల భద్రత కోసం అభయ యాప్ ను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి తెలిపారు. ఆటోకు అమర్చిన ఈ మీటర్ ను సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటోల్లో ప్రయాణించే మహిళా ప్రయాణీకుల కోసం రవాణా శాఖ ఆధ్వర్యంలో […]
Joint Collector Mayur Asho said that the re-survey process is going on hopefully as part of Jagananna’s permanent land rights- land protection scheme with the aim of giving permanent rights to the farmers so that there are no land problems again and again.
Published on: 26/09/2022మళ్లీ మళ్లీ సమస్యలు రాకుండా… రీ-సర్వే, ఏళ్ల నాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కొనసాగుతున్న ప్రక్రియ, జిల్లాలో 125 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి.. అక్టోబర్ తొలివారంలో పత్రాల అందజేత, భూముల రీ-సర్వే ప్రక్రియపై ప్రత్యేకంగా మాట్లాడిన జేసీ మయూర్ అశోక్ విజయనగరం, సెప్టెంబర్ 20 ః మళ్లీ మళ్లీ భూ సమస్యలు రాకుండా.. రైతులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా శాశ్వత హక్కులు కల్పించే లక్ష్యంతో జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష […]
Disabled persons must get UDID cards, said Collector Suryakumari in a conference on card issuance process.
Published on: 26/09/2022దివ్యాంగులు తప్పకుండా యూడీఐడీ కార్డులు పొందాలి కార్డుల జారీ ప్రక్రియపై జరిగిన సదస్సులో కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబర్ 16 ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల సేవలూ, అమలు చేసే పథకాలు పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యూడీఐడీ(యునిక్ డిజబెలిటీ ఐడీ) కార్డును అందుబాటులోకి తీసుకొచ్చిందని దీనిని దివ్యాంగులందరూ తప్పకుండా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా పొందాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సూచించారు. ఇక నుంచి అన్ని రకాల సేవలకూ యూడీఐడీ కార్డు […]
District Collector A. Suryakumari stated that the district is very suitable for setting up food related industries as all types of food products are available here.
Published on: 16/09/2022ఆహార ఆధారిత పరిశ్రమలకు జిల్లా అనుకూలం *కేంద్ర బృందానికి నివేదించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబర్ 14 ః ఆహార సంబంధిత పరిశ్రమలు నెలకొల్పేందుకు జిల్లా చాలా అనుకూలమని అన్ని రకాల ఆహార ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు బుధవారం జిల్లాకు విచ్చేసిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు రాజు సరస్వత్, విజత్ ప్రకాశ్ భట్ లు జిల్లా కలెక్టర్ సూర్యకుమారిని తన […]