• Site Map
  • Accessibility Links
  • English
Close

Contribution of Ferro Industries to Vizianagaram Festivals

Publish Date : 28/09/2022

విజయనగరం ఉత్సవాలకు ఫెర్రో పరిశ్రమల సహకారం
విజయనగరం, సెప్టెంబర్ 24:
       విజయనగరం ఉత్సవాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని, జిల్లా ఫెర్రో అల్లాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అసోసియేషన్ ప్రతినిధులు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారిని కలెక్టరేట్లో కలిసి చెక్కులను అందజేశారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే విజయనగరం ఉత్సవాల్లో తాము కూడా భాగస్వాములం అవుతామని, అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ప్రకటించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలను కలెక్టర్ అభినందించారు. అసోసియేషన్ వైస్ ఛైర్మెన్ పి.ఎస్.ఆర్.రాజు, పలువురు ఇతర పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు ఉన్నారు.
Contribution of Ferro Industries to Vizianagaram Festivals