Close

District Collector Suryakumari on Monday inaugurated the stone plaque erected on the occasion of Azadi Ka Amrit Mahotsav behind the statue of Mahatma Gandhi in the Collectorate premises.

Publish Date : 24/08/2022

ఆజాది కా అమృత్ మహోత్సవ్ ప్రత్యేక శిలాఫలకం ఏర్పాటు

విజయనగరం, ఆగస్టు 15:: కలెక్టరేట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వెనుక ఆజాది కా అమృత్ మహోత్సవ్ సందర్బంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి  సోమవారం  ప్రారంభించారు.  మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలాంకరణ గావించిన అనంతరం స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్బంగా ఏర్పాటు  చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గణపతి రావు,  భూ గర్భ, గనుల శాఖ  డిడి , ఏ.డి లు పాల్గొన్నారు.

District Collector Suryakumari on Monday inaugurated the stone plaque erected on the occasion of Azadi Ka Amrit Mahotsav behind the statue of Mahatma Gandhi in the Collectorate premises.