Close

Housing construction should be expedited, J.C. Mayur orders visit to Ramavaram and Narava secretariats

Publish Date : 18/06/2022

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

రామవరం, నరవ సచివాలయాల సందర్శన లో జేసీ మయూర్ ఆదేశాలు

విజయనగరం, జూన్ 15:: గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి త్వరగా పూర్తయ్యే లా చూడాలని జె.సి మయూర్ అశోక్ ఆదేశించారు. బుధవారం  జేసీ గంట్యాడ మండలం రామవరం, నరవ సచివా లయాలను తనిఖీ చేశారు. రామవరంలో  ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ యూనిట్ ద్వారా తయారైన ఎరువును రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అంద జేయాలని సూచించారు.  ఆనంతరం సచివాలయాల్లో  నిర్వహిస్తున్న రెజిస్టర్లను  తనిఖీ చేశారు.

       ఈ తనిఖీ లలో తహసీల్దార్ రాఘవ, ఎం.పి.డి.ఓ నిర్మల, వ్యవసాయ , గృహ నిర్మాణ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Housing construction should be expedited, J.C. Mayur orders visit to Ramavaram and Narava secretariats