Close

ITI admissions start, training for leprosy, disabled with food facilities, District Collector Surya Kumari

Publish Date : 10/08/2022

  ITI అడ్మిషన్లు ప్రారంభం

లెప్రసీ, దివ్యంగులకు  భోజన వసతుల తో శిక్షణ

 జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

విజయనగరం, ఆగస్టు 08:  కుష్టు వ్యాధితో బాధపడుతున్న విద్యార్థులకు (అబ్బాయిలు , బాలికలు), లేదా కుష్టు వ్యాధి తో అంగ వైకల్యం ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు, అంగ వైకల్యం  ఉన్న బాలిక విద్యార్థులకు,  రెసిడెన్షియల్  ప్లాటినం ఓకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నందు ఉచిత  శిక్షణ,   వృత్తి విద్యలు ది లెప్రసీ మిషన్ ట్రస్ట్ ఇండియా ద్వారా అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు.    అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, పారిశ్రామిక శిక్షణ, ఆధునిక యంత్రాలు, మంచి మౌలిక సదుపాయాలు మరియు ప్లేగ్రౌండ్, లైఫ్ కోపింగ్ స్కిల్స్, 100% జాబ్ గ్యారంటీ మరియు రెండు సంవత్సరాల మెరుగైన ప్లేస్‌మెంట్ సపోర్ట్ వంటి అత్యుత్తమ సేవలను అందిస్తున్న  ఈ ఐ.టి.ఐ లో పలు కోర్స్ లను నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.

 ఎలక్ట్రీషియన్డీజిల్ మెకానిక్కంప్యూటర్స్వెల్డింగ్డ్రెస్ మేకింగ్  డ్రైవింగ్సోలార్ టెక్నీషియన్,  డి.టి.పి టాలీజి.ఎస్.టిరెక్సీన్ /ఎకో బ్యాగ్ మేకింగ్ వృత్తి విద్యా కోర్సుల లో ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. వివరాలకు  9603029117888693397594901397737702562018 ఇమెయిల్ 

ITI admissions start, training for leprosy, disabled with food facilities, District Collector Surya Kumari