Close

The finals of the competition were held on Saturday evening at Shilparam. District Education Officer K.Venkateswara Rao presented certificates of appreciation to the winners of the competitions

Publish Date : 24/08/2022

విజేతలకు బహుమతి ప్రదానం
విజయనగరం, ఆగస్ట్ 14:
        వివిధ పోటీల విజేతలకు  విద్యా శాఖ ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం శనివారం సాయంత్రం రాజీవ్ స్టేడియంలో జరిగింది. ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు,  విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్ర లేఖనం, మోనో యాక్షన్ తదితర పోటీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ పోటీల ఫైనల్స్ శనివారం సాయంత్రం శిల్పారామంలో జరిగాయి. పోటీల విజేతలకు జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వర రావు ప్రశంసా పత్రాలను బహూకరించారు. ఈ కార్య్రమంలో ఆశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
The finals of the competition were held on Saturday evening at Shilparam. District Education Officer K.Venkateswara Rao presented certificates of appreciation to the winners of the competitions