Close

The newly set up Bobbili Revenue Division office was inaugurated at the Bobbili Growth Center on Monday by state Municipal and Urban Development Minister Botsa Satyanarayana, Zilla Parishad Chairman Majji Srinivasa Rao and District Collector A. Surya Kumari.

Publish Date : 06/04/2022

నూతనంగా ఏర్పాటు చేసిన బొబ్బిలి రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద  సోమవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ ఏ.సూర్య కుమారి     ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ఎం.పి బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి చిన్న అప్పల నాయుడు,  సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్.డి.ఓ శేష శైలజ, డివిజన్ పరిధిలోనున్న 8 మండలాల తహశీల్దార్లు,  ఎంపిపి, జెడ్ పిటిసి లు, మున్సిపల్ చైర్మన్,    కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.