News
Trainee Assistant Collector B. Sahadith Venkata Trivinag assigned to the district for training joined duty in the Collector’s office on Thursday.
Published on: 27/05/2023ట్రైనీ సహాయ కలెక్టర్‌గా సహాదిత్ వెంకట త్రివినాగ్ విజయనగరం, మే 24 :జిల్లాకు శిక్షణ నిమిత్తం కేటాయించిన ట్రైనీ సహాయ కలెక్టర్ బి. సహాదిత్ వెంకట త్రివినాగ్ గురువారం కలెక్టర్ కార్యాలయంలో విధుల్లో చేరారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి ఎస్ ను కలెక్టర్ ఛాంబరులో కలసిన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. 2022 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌కు చెందిన అధికారి 23 సంవత్సరాల వెంకట త్రివినాగ్ హైదరాబాద్ ఐఐటిలో మెటలర్జీ బ్రాంచిలో 2020లో బిటెక్ పూర్తి చేశారు. విజయవాడ, విశాఖపట్నం, ముంబై తదితర నగరాల్లో పాఠశాల విద్యను […]
ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, శీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం సాయంత్రం పెదచెరువులో, మంగళ వాయిద్యాల నడుమ, సంప్రదాయ బద్దంగా, కన్నుల పండువగా జరిగింది.
Published on: 21/10/2022కన్నుల పండువగా శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం విజయనగరం, అక్టోబర్ 18 : ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, శీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం సాయంత్రం పెదచెరువులో, మంగళ వాయిద్యాల నడుమ, సంప్రదాయ బద్దంగా, కన్నుల పండువగా జరిగింది. పైడిమాంబ తాను వెలసిన స్థలం పెద్ద చెరువులో, హంస వాహనంలో ముమ్మారు విహరించారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు పులకించారు. నిర్ణీతముహూర్తంలో పైడితల్లి ఆలయం నుండి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో తిరువీధోత్సవం నిర్వహించి, పెదచెరువు […]
District Collector A. Suryakumari stated that following the orders issued by the state government, plastic flexi is completely banned from November 1st.
Published on: 21/10/2022*నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పూర్తిగా నిషేధం* @వినియోగించినా, ముద్రించినా చర్యలు తప్పవు @ఫ్లెక్సీ ప్రింటర్లతో జరిగిన సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, అక్టోబర్ 17:- రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అనుసరించి నవంబర్ ఒకటో తారీఖు నుంచీ ప్లాస్టిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు వ్యవహరించాలని అలా కానిచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకటో తారీఖు నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ముద్రించినా.. […]
District Collector A. Suryakumari has ordered to provide all the basic facilities in Jaganna Colony and make it ready for house entry by November.
Published on: 21/10/2022జగనన్న కాలనీలకు తక్షణమే త్రాగునీరు, విద్యుత్ నవంబరు నాటికి గృహప్రవేశాలకు సిద్దం చేయాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష విజయనగరం, అక్టోబరు 17 ః జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి, నవంబరు నాటికి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. పూర్తి అయిన కాలనీలకు తక్షణమే త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌సెంటర్లు, జగనన్న గృహనిర్మాణం, జలజీవన్ మిషన్ తదితర […]
Zilla Parishad Chairman Mazji Srinivasa Rao stated that the welfare of the farmers who provide rice to all is the main objective of the state government.
Published on: 21/10/2022రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం *జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు *జిల్లాలో 2.51 లక్షల మందికి రూ.106 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల విజయనగరం, అక్టోబర్ 17:- అందరికీ అన్నం పెట్టే రైతన్నల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని.. దానిలో భాగంగానే ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతోందని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం దృష్ట్యా ఆయా గ్రామాల పరిధిలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి […]
Child marriage should be eradicated District Collector A. Suryakumari Girls should also study well ZP Chairman Majji Srinivasa Rao
Published on: 17/10/2022బాల్య వివాహాలను నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలి జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం, అక్టోబరు 16 ః బాల్య వివాహాలను నిర్మూలించాలని, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మహారాజా కోట నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నోబుల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్ధి సూచనలకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ […]
Deadline extended till 17th for farmers to do e-KYC* : Joint Collector
Published on: 17/10/2022*రైతులు ఇ – కెవైసి చేయించు కొనేందుకు 17వరకు గడువు పెంపు* : జాయింట్ కలెక్టర్ జిల్లాలో ఇప్పటివరకు ఖరీఫ్ 2022 లో 3,79,001 ఎకరాలలో వివిధ పంటల సాగు జరుగుతున్నది. దీనిలో ప్రధానముగా వరి పంట 2,31,967 ఎకరములలో, మొక్కజొన్న 26,248 ఎకరములలోమరియు ప్రత్తి పంట 4,594 ఎకరములలో సాగు జరుగుచున్నది. ఈ మూడు పంటలకు ఖరీఫ్ పంటకాలంలో వై యస్ ఆర్ ఉచిత పంటల భీమా పధకం వర్తిస్తుంది. ప్రస్తుతము 100 శాతం ఈ […]
M.T.Krishnababu, Principal Secretary, Medical and Health Department, said that arrangements are being made to take admissions in the five new medical colleges to be established by the government from the next academic year.
Published on: 17/10/2022వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఏర్పాట్లు విజయనగరం, అక్టోబర్ 15: రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా కొత్తగా ఏర్పాటు కానున్న ఐదు వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ లు చేపట్టేందుకు అవసరమైన వసతులు కల్పించడంపై […]
Cleanliness keeps diseases away – Always wash hands cleanly – Girl students should study well and reach high level – District Collector A. Suryakumari.
Published on: 17/10/2022పరిశుభ్రతతో రోగాలు దూరం – ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి – విద్యార్థినిలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి – జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి. జామి, (విజయనగరం), అక్టోబర్ 15 : సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా, రోగాలను కడిగేయచ్చని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అన్నారు. జామి మండలం కుమరాం లోని కెజిబివిలో, శనివారం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థినిలు ముందు తమ […]
District Collector A. Suryakumari inspected e-crop registration on Saturday.
Published on: 17/10/2022ఈ క్రాప్ తనిఖీ చేసిన కలెక్టర్ సూర్యకుమారి జామి (విజయనగరం), అక్టోబరు 15 ః ఈ క్రాప్ నమోదును జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి శనివారం తనిఖీ చేశారు. ప్రతీ రైతు వివరాలను వ్యక్తిగతంగా పరిశీలించారు. జామి తాశీల్దార్ కార్యాలయంలో, ఆ గ్రామానికి చెందిన రైతులతో మాట్లాడి, రికార్డుల్లో నమోదు చేసిన వివరాలను తనిఖీ చేశారు. భూముల సర్వే నంబర్లు, పొలాల విస్తీర్ణం, రైతులు ఏ రకం పంటను ఎంత విస్తీర్ణంలో వేశారో, విత్తనాలు ఎక్కడ తీసుకున్నారో తదితర […]