News

Filter by:
District Collector A. Suryakumari inspected the registration of this crop. The Collector made a surprise inspection of the Rythu Bharosa Kendra in Jami Mandal Center on Friday evening.

District Collector A. Suryakumari inspected the registration of this crop. The Collector made a surprise inspection of the Rythu Bharosa Kendra in Jami Mandal Center on Friday evening.

Published on: 17/10/2022

ఈ క్రాప్ నమోదును తనిఖీ చేసిన కలెక్టర్ రైతులతో మాట్లాడి పంటలపై ఆరా విజయనగరం, అక్టోబర్ 14: ఈ క్రాప్ నమోదును జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పరిశీలించారు. జామి మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ఈ క్రాప్ నమోదు వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడారు. వారి పంట వివరాలను, నీటి వనరులను, భూమి విస్తీర్ణాన్ని తెలుసుకొని, వాటిని నమోదు […]

Pregnant women should be given food at Anganwadi centers, said District Collector Surya Kumari

Pregnant women should be given food at Anganwadi centers, said District Collector Surya Kumari

Published on: 17/10/2022

గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే భోజనం పెట్టాలి సఖీ గ్రూప్ ల సమావేశాలకు వైద్యులు కూడా హాజరు కావాలి మామిడి రైతులు కూడా ఈ.కే.వై.సి చేయించుకోవాలి ఆకాంక్షల జిల్లా సూచీల పై సమీక్షించిన జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, అక్టోబర్ 14 : గర్భిణీల గుర్తింపు, వారి పర్యవేక్షణ శత శాతం జరగాలని జిల్లా కలెక్టర్ ఎ. అరయ కుమారి ఆదేశించారు. బయట జిల్లాల, రాష్ట్రాల నుండి వచ్చిన వారిని కూడా నమోదు చేసి వారికీ అవసరమగు […]

Be careful with those who come as relatives and close friends, District Collector Ms. A. Suryakumari appeals.

Be careful with those who come as relatives and close friends, District Collector Ms. A. Suryakumari appeals.

Published on: 17/10/2022

బంధువులు, స‌న్నిహితులమంటూ వ‌చ్చేవారి ప‌ట్ల‌ అప్ర‌మ‌త్తంగా వుండండి జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి విజ్ఞ‌ప్తి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 14 : జిల్లాలోనూ, ఇత‌ర చోట్ల త‌న బంధువులు, స‌న్నిహితుల‌మ‌ని చెప్పుకొంటూ ప్ర‌భుత్వ అధికారులు, ఇత‌రుల నుండి కొంద‌రు వ్య‌క్తులు వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు త‌న దృష్టికి వ‌చ్చింద‌ని అటువంటి వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి విజ్ఞ‌ప్తి చేశారు. ఆవిధంగా డ‌బ్బు వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిని న‌మ్మ‌వ‌ద్ద‌ని, త‌మ‌కు వారి స‌మాచారం, వివ‌రాలు అంద‌జేయాల‌ని […]

J.C. in the program called

J.C. in the program called “Bethi Bachao Bethi Padao National Workshop on Women’s Skills and Development of Traditional Livelihoods” which is being ambitiously implemented by the Central Government. Mayuri Ashok participated on Tuesday.

Published on: 17/10/2022

బేఠీ బచావో బేఠీ పడావో జాతీయ వర్క్ షాప్ లో జిల్లా కార్యక్రమాలు వివరించిన జె.సి మయూర్ విజయనగరం, అక్టోబర్ 11:: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బేఠీ బచావో బేఠీ పడావో జాతీయ వర్క్ షాప్ లో మహిళల నైపుణ్యం, సంప్రదాయ జీవనోపాదుల అభివృద్ధి అనే కార్యక్రమంలో జె.సి. మయూరి అశోక్ మంగళవారం పాల్గొన్నారు. డేకి లో జరిగిన ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ జిల్లాలో ప్రత్యేకంగా అమలుచేస్తున్న సఖి బృందాల […]

అంబరాన్నంటిన అమ్మ సంబరం , వైభవంగా పైడిమాంబ సిరిమానోత్సవం, లక్షలాదిగా తరలి వచ్చిన జనం

అంబరాన్నంటిన అమ్మ సంబరం , వైభవంగా పైడిమాంబ సిరిమానోత్సవం, లక్షలాదిగా తరలి వచ్చిన జనం

Published on: 17/10/2022

అంబరాన్నంటిన అమ్మ సంబరం వైభవంగా పైడిమాంబ సిరిమానోత్సవం లక్షలాదిగా తరలి వచ్చిన జనం విజ‌య‌న‌గ‌రం, అక్టోబర్ 11 ః ఉత్త‌రాంధ్ర క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ఇల‌వేలుపు శ్రీ పైడితల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం సంప్ర‌దాయ‌భ‌ద్దంగా, అత్యంత వైభవంగా జ‌రిగింది. ఆచార, సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్స‌వాన్ని మంగ‌ళ‌వారం జిల్లా యంత్రాంగం ప్ర‌శాంతంగా, ఘనంగా నిర్వ‌హించింది. ఎప్ప‌టిలాగే పాల‌ధార‌, అంజ‌లి ర‌థం, తెల్ల ఏనుగు, బెస్త‌వారి వ‌ల ముందు న‌డ‌వ‌గా, భక్తులు జేజేలు పలుకుతుండగా, పైడిత‌ల్లి అమ్మ‌వారు మూడుసార్లు విజ‌య‌న‌గ‌రం పుర‌వీధుల్లో సిరిమాను […]

On the occasion of Uttarandhra Kalpavalli Sri Paidithalli Sirimanotsavam, on behalf of the state government, Devadaya department minister and state deputy chief minister Kottu Satyanarayana presented silk clothes to Amma on Tuesday.

Published on: 14/10/2022

పైడిమాంబ‌కు ప‌ట్టువ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌య‌ణ‌ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 11 ః ఉత్త‌రాంధ్ర క‌ల్ప‌వ‌ల్లి శ్రీ పైడిత‌ల్లి సిరిమానోత్స‌వం సంద‌ర్భంగా, అమ్మ‌వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున, దేవాదాయ శాఖామంత్రి, రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ మంగ‌ళ‌వారం ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు. ఆయ‌నకు ఆల‌య అధికారులు, పూజారులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికి, ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అమ్మ‌వారి ప్ర‌సాదాన్ని, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. మంత్రితోపాటు దేవాదాయ‌శాఖ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కూడా అమ్మ‌వారిని […]

As part of the Vijayanagara celebrations, the Mega Cultural Night organized on Monday evening at Ayodhya Maidan, was full of excitement. The program went on enthusiastically amid the enthusiasm of the youth

As part of the Vijayanagara celebrations, the Mega Cultural Night organized on Monday evening at Ayodhya Maidan, was full of excitement. The program went on enthusiastically amid the enthusiasm of the youth

Published on: 14/10/2022

ఉర్రూతలూగించిన మెగా కల్చరల్ నైట్ విజయనగరం, అక్టోబర్ 10: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా, అయోధ్యా మైదానంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మెగా కల్చరల్ నైట్, ఆద్యంతము ఉర్రూతలూగించింది. యువత కేరింతల నడుమ ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్రముఖ విశ్వ నృత్య కళాకారిణి స్వాతి సోమనాధ్ ఆధ్వర్యంలో ఈ మెగా సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. నిశ్శబ్ద సంగీతం నృత్య రూపకం, ధర్మో రక్షిత రక్షితః, పైడితల్లి అమ్మవారి నృత్య రూపకాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఆనంద్ […]

District Collector Smt. A. Suryakumari advised the officials of revenue and tax department to give high priority to give darshan to common devotees who come for darshan of Mother Padithalli Amma on the occasion of the festival.

సామాన్య భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు ప్రాధాన్య‌త‌ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 10: పండుగ సంద‌ర్భంగా పైడిత‌ల్లి అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే సామాన్య భ‌క్తుల‌కు త్వ‌ర‌గా ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి రెవిన్యూ, దేవాదాయ శాఖ అధికారుల‌కు సూచించారు. అమ్మ‌వారి ఆల‌యాన్ని క‌లెక్ట‌ర్ సోమ‌వారం సంద‌ర్శించి భ‌క్తుల ద‌ర్శ‌నానికి చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. భ‌క్తుల‌కు ఏర్పాటు చేసిన సౌక‌ర్యాల‌పై ఆర్‌.డి.ఓ. సూర్య‌క‌ళ‌తో మాట్లాడి తెలుసుకున్నారు. భ‌క్తుల‌కు ద‌ర్శనం క‌ల్పించ‌డంలో ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌కుండా చూడాల‌ని […]

District Collector A. Suryakumari urged that our culture, traditions, literature and arts are very rich and it is the responsibility of everyone to protect them and provide them to future generations.

District Collector A. Suryakumari urged that our culture, traditions, literature and arts are very rich and it is the responsibility of everyone to protect them and provide them to future generations.

Published on: 14/10/2022

మ‌న సంస్కృతి, క‌ళ‌ల‌ను ప‌రిర‌క్షించాలి రాజ‌మ‌న్నార్ ఆల‌యంలో అవ‌ధానాన్ని తిల‌కించిన‌ క‌లెక్ట‌ర్ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 10 ః మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాలు, సాహిత్యం, క‌ళ‌లు ఎంతో గొప్ప‌వ‌ని, వీటిని ప‌రిర‌క్షించి భావిత‌రాల‌కు అందించాల్సిన బాధ్య‌త ప్ర‌తీఒక్క‌రిపైనా ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. సాహితీ ప్ర‌క్రియ‌లో విభిన్న‌మైన అవ‌ధాన క‌ళ ఎంతో గొప్ప‌ద‌ని కొనియాడారు. ఇలాంటి అరుదైన క‌ళ‌లు అంత‌రించిపోకుండా, భావి త‌రానికి అందించాల‌ని కోరారు. దీనికోసం యువ‌త సాహిత్యంపై మ‌క్కువ పెంచుకొని, విలువైన గ్రంథాల‌ను ప‌ఠ‌నం […]

Vijayanagara festivals have become a platform for our culture, arts and literary performances. Avadhana Kala, unique to the Telugu language, was exhibited at the Mannar Sri Rajagopalaswamy Temple.

Vijayanagara festivals have become a platform for our culture, arts and literary performances. Avadhana Kala, unique to the Telugu language, was exhibited at the Mannar Sri Rajagopalaswamy Temple.

Published on: 14/10/2022

శ్రీ రాజ‌గోపాలస్వామి ఆల‌యంలో ప్రాచీన గ్రంథ ప్ర‌ద‌ర్శ‌న‌, సాహిత్య కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 09 ః విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలు మ‌న సంస్కృతి, క‌ళ‌లు, సాహిత్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు వేదిక‌గా మారాయి. తెలుగు భాష‌కే ప్ర‌త్యేక‌మైన అవ‌ధాన క‌ళ, మ‌న్నార్ శ్రీ రాజ‌గోపాల‌స్వామి ఆల‌యంలో ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యింది. ఇక్క‌డ ఏర్పాటు చేసిన ప్రాచీన గ్రంథాలు, ప్రాచ్య గ్రంథ ప్ర‌ద‌ర్శ‌న అంద‌రినీ అల‌రించింది. ఈ కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్‌ మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యుటీ మేయ‌ర్ ఇస‌ర‌పు రేవ‌తీదేవి […]