News
We are committed to the welfare of the farmer; Uttarandhra Vegetation by Sujala Sravanti; District Collector A. Suryakumari & District Parish Chairperson Majji Srinivasa Rao; Rs 183.24 crore farmer guarantee released to 2,44,303 families
Published on: 17/05/2022రైతే సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు 2,44,303 కుటుంబాలకు రూ.183.24 కోట్లు రైతు భరోసా విడుదల రాజాం, (విజయనగరం), మే 16 ః రైతే సమాజానికి వెన్నుముక అని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో, తమ ప్రభుత్వం ఒక్క విజయనగరం జిల్లాలోని […]
Jagan Anna housing should be expedited, infrastructure in completed colonies, District Collector A. Suryakumari
Published on: 17/05/2022జగనన్న గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలి పూర్తిచేసిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి గుర్ల, విజయనగరం, మే 16 ః జగనన్న గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. గుర్ల మండలం జమ్ముపేట, విజయనగరం మండలం కొండకరకాం, గుంకలాం లేఅవుట్లను, గృహనిర్మాణాన్ని ఆమె సోమవారం పరిశీలించారు. ఆయా గ్రామాలకు మంజూరైన ఇళ్లు, మొదలు పెట్టిన ఇళ్లపై ఆరా తీశారు. మంజూరైన ప్రతీ ఇళ్లూ ప్రారంభించాలని ఆదేశించారు. కాలనీల్లో అన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే, వెంటనే మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పారు. జమ్ము […]
Volunteers who do not attend regularly should be eliminated; The Collector who randomly inspected the secretariats; Jammu as a model village
Published on: 17/05/2022హాజరు సక్రమంగా లేని వలంటీర్లను తొలగించాలి సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మోడల్ గ్రామంగా జమ్ము రాజాం, గుర్ల (విజయనగరం), మే 16ః హాజరు సక్రమంగా లేని వలంటీర్లపై జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సక్రమంగా విధులకు హాజరుకాని వలంటీర్లను తొలగించాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాల్టీ పరిధిలోని సత్యనారాయణపురం వార్డు సచివాలయాన్ని, గుర్ల మండలం జమ్ము సచివాలయాన్ని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూవ్మెంట్ రిజిష్టర్లను ఆమె పరిశీలించారు. ఇతర రికార్డులను […]
The petitions should be resolved by talking to the petitioners, 123 requests for response, Joint Collector Mayur Ashok
Published on: 17/05/2022అర్జీదారులతో మాట్లాడి వినతుల పరిష్కారం చేయాలి స్పందనకు 123 వినతులు సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, మే 16: సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 123 వినతులు అందాయి. వీటిలో పించన్లు, సదరం కోసం వైద్య శాఖకు 25, డి.ఆర్.డి.ఏ కు 9 వినతులు అందగా రెవిన్యూ కు సంబంధించి 88 వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు,రీ సర్వే, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు ఉప కలెక్టర్ సూర్యనారాయణ స్వీకరించారు. అనంతరం అధికారులతో సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ రీ […]
Opportunity for changes and additions in the Aadhaar card by District Collector Surya Kumari
Published on: 16/05/2022ఆధార్ కార్డు లో మార్పులు, చేర్పులకు అవకాశం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, మే 15:: ఆధార్ కార్డ్ లో మార్పులు చేర్పులను చేసుకోడానికి వీలుగా విజయనగరంలో నాలుగు ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. అదే విదంగా బొబ్బిలి నెల్లిమర్లలో కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఆధార్ కార్డ్ లో మార్పులు చేర్పులను చేసుకోడానికి వీలుగా మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ […]
* Steps should be taken to get all workers involved in e-Shram * * District Collector A. Suryakumari directed the officers
Published on: 16/05/2022*ఇ-శ్రమ్ లో కార్మికులందరూ చేరేలా చర్యలు తీసుకోవాలి* *అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, మే 14 ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అసంఘటిత రంగంలో ఉండే కార్మికులందరినీ ఇ-శ్రమ్ పథకంలో చేరేలా అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి శనివారం ఓ ప్రకటన ద్వారా ఆదేశించారు. ఇ – శ్రమ్ ఇన్సూరెన్స్ ద్వారా అందే ప్రయోజనాలను కార్మికులకు వివరించాలని సూచించారు. ఉపాధి కూలీలు, స్వయం […]
District Collector who inspected the Inter Examination Centers
Published on: 16/05/2022ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు : జిల్లా కలెక్టర్ విజయనగరం, మే 14 : జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి వెల్లడించారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీసుకు తావులేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నగరంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి శనివారం తనిఖీ చేశారు. శ్రీచైతన్య […]
A golden opportunity for students 55 days training on career guidance and communication skills-District Collector Surya Kumari
Published on: 16/05/2022విద్యార్థులకు సువర్ణావకాశం కెరీర్ గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై 5 రోజుల శిక్షణ జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, మే 13. జిల్లా కలక్టరు మరియు అద్యక్షులు ,సమగ్ర శిక్షా , విజయనగరం వారు సూచిన మేరకు కేం బ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంగ్లిష్ వారి ఆధ్వర్యంలో మిషన్ నిర్మాణ్ -2022 భాగం గా తే 19.05.2022 ది నుండి తే 23.05.2022 ది వరకు (5 రోజులు) కెరియర్ గైడెన్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పై వర్క్ షాప్ ఆనంద గజపతి […]
Government Departments should work in coordination to prevent maternal and infant mortality Awareness on breastfeeding should be provided District Collector A. Suryakumari
Published on: 16/05/2022మాతృ, శిశు మరణాలను అరికట్టాలి ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి తల్లిపాల వినియోగంపై అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, మే 13 ః ప్రసూతి మరణాలను అరికట్టేందుకు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. దీనికోసం స్త్రీ శిశు సంక్షేమం, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏప్రెల్ నెలలో జరిగిన మాతృ, శిశు మరణాలపై, కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం డెత్ ఆడిట్ నిర్వహించారు. ఒక్కో మృతిపైనా సంబంధిత వైద్యాధికారి, ఎఎన్ఎం, ఆశావర్కర్, అంగన్వాడీ కార్యకర్తలను ప్రశ్నించారు. వాటికి కారణాలను, సీనియర్ వైద్యాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రసూతి మరణాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్ధవంతంగా వినియోగించుకొని మెరుగైన పనితీరును కనపర్చాలని సూచించారు. గర్భం దాల్చిన దగ్గరనుండి, అవసరమైన అన్ని పరీక్షలను నిర్వహించి, అవసరమైన సలహాలు, సూచనలు, మందులు, పోషకాహారాన్ని అందించాలని చెప్పారు
Collector A. Suryakumari said that adangal transfers of lands i.e. mispronunciation of names, showing zero online, differences in area and taxonomic changes will henceforth be resolved at the level of Tahsildar.
Published on: 16/05/2022*తహశీల్దార్ స్థాయిలోనే అడంగల్ సవరణలు* *కలెక్టరేట్ వరకు రావాల్సిన పని లేదని కలెక్టర్ స్పష్టీకరణ విజయనగరం, మే 13 ః భూములకు సంబంధించిన అడంగల్ సవరణలు అనగా పేర్లు తప్పుగా పడటం, ఆన్లైన్లో సున్నా చూపించటం, విస్తీర్ణంలో తేడాలు, వర్గీకరణ మార్పులు ఇక నుంచి తహశీల్దార్ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ఇక నుంచి సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కలెక్టరేట్ వరకు రావాల్సిన పని లేదని స్పష్టం చేశారు. సదరు మార్పుల విషయమై ఇక నుంచి స్థానిక సచివాలయంలో […]