News

Filter by:
Full Co-operation for Establishment of Industries, Incentives with PMEGP, Stamp Loans, Subsidies through YSR Baduguvikasam, District Collector A. Suryakumari

Full Co-operation for Establishment of Industries, Incentives with PMEGP, Stamp Loans, Subsidies through YSR Baduguvikasam, District Collector A. Suryakumari

Published on: 13/05/2022

ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు సంపూర్ణ‌ స‌హ‌కారం పిఎంఇజిపి, ముద్ర రుణాలతో ప్రోత్సాహం వైఎస్ఆర్  బ‌డుగు వికాశం ద్వారా  రాయితీలు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, మే 13 ః   జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని,  జిల్లా యంత్రాంగం త‌ర‌పున సంపూర్ణ స‌హ‌కారాన్ని కూడా అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి  తెలిపారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ల్పిస్తున్న‌ ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని, ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు ముందుకు రావాల‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో కోరారు. స‌బ్సిడీపై రుణాల‌ను ఇవ్వ‌డంతోపాటుగా,  సింగిల్ విండో విధానం ద్వారా ప‌రిశ్ర‌మ‌ల‌కు […]

CMR should be completed within 25 days to increase capacity of rice mills Joint Collector Mayur Ashok

CMR should be completed within 25 days to increase capacity of rice mills Joint Collector Mayur Ashok

Published on: 12/05/2022

రైస్ మిల్లుల సామ‌ర్ధ్యాన్ని పెంచండి 25లోగా సిఎంఆర్ పూర్తి చేయాలి జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌ విజ‌య‌న‌గ‌రం, మే 12 ః                వ‌చ్చే ఖ‌రీఫ్‌లో రైస్ మిల్లుల మిల్లింగ్‌ సామ‌ర్ధ్యాన్ని పెంచాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ కోరారు. జిల్లాలోని రైస్ మిల్ల‌ర్ల‌తో క‌లెక్ట‌రేట్ స‌మావేశ‌మందిరంలో గురువారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సిఎంఆర్‌పై మిల్లుల వారీగా స‌మీక్షించారు. మ‌రో 5వేల మెట్రిక్ ట‌న్నుల సిఎంఆర్ పెండింగ్ […]

Generous help to cyclone victims from humanitarian point of view, no casualties, Chief Minister Shri YS Jagannath video conference with District Collectors, SPs

Generous help to cyclone victims from humanitarian point of view, no casualties, Chief Minister Shri YS Jagannath video conference with District Collectors, SPs

Published on: 11/05/2022

మాన‌వ‌తా దృక్ప‌థంతో తుపాను బాధితుల‌కు ఉదారంగా సాయం చేయండి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌డానికి వీల్లేదు జిల్లా క‌లెక్ట‌ర్‌లు, ఎస్‌.పి.ల‌తో ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్‌ విజ‌య‌న‌గ‌రం, మే 11 :  అస‌ని తుఫాను ప్ర‌భావిత‌మ‌య్యే ప్ర‌జానీకాని మాన‌వ‌తా దృక్ప‌థంతో ఉదారంగా స‌హాయం అందించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను కోరారు. తుఫాను వ‌ల్ల లోత‌ట్టు ప్రాంతాల వారిని సుర‌క్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల‌కు త‌ర‌లించేట‌పుడు వారికి ఆ శిబిరాల్లో అన్నిర‌కాల మెరుగైన వ‌స‌తులు క‌ల్పించాల‌ని ఆదేశించారు. తుఫాను […]

Precautions should be taken to prevent loss of life due to cyclone, teleconference with Tahsildars, Municipal Commissioners, District Collector Smt. Suryakumari

Precautions should be taken to prevent loss of life due to cyclone, teleconference with Tahsildars, Municipal Commissioners, District Collector Smt. Suryakumari

Published on: 11/05/2022

తుఫాను వ‌ల్ల ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాలి పిడుగులు ప‌డే అవ‌కాశం – ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దు వ‌రి, మొక్కజొన్న పంట‌ల కోత‌లు వాయిదా వేయండి ముందు జాగ్రత్త చ‌ర్యగానే విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలుపుద‌ల‌ త‌హ‌శీల్దార్లు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లతో టెలికాన్ఫరెన్స్‌ జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి సూర్యకుమారి విజ‌య‌న‌గ‌రం, మే 11 :  బంగాళాఖాతంలో ఏర్పడిన అస‌ని తుఫాను ప్రభావంతో జిల్లాలో ప‌లు ప్రాంతాల్లో పిడుగులు ప‌డే అవ‌కాశం వున్నందున తుఫాను జిల్లాను దాటే వ‌ర‌కు అత్యవ‌స‌ర ప‌రిస్థితుల్లో మిన‌హా ప్రజ‌లు త‌మ‌ […]

Manabadi -Nadu-Today District Collector Surya Kumari directed to expedite the second phase works.

Manabadi -Nadu-Today District Collector Surya Kumari directed to expedite the second phase works.

Published on: 11/05/2022

నాడు-నేడు పనులు వేగవంతం కావాలి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, మే 10:: మనబడి -నాడు-నేడు రెండవ దశ పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు. జూన్ నెలాఖరుకు స్లాబ్ స్థాయి కి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసు కోవాలన్నారు. నేటి నుండి ఒక్క రోజు కూడా వృధా కాకుండా పనులు జరగాలన్నారు.  మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మండల  విద్య శాఖాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో నాడు నేడు రెండవ దశ పనుల పై […]

MIG in Salur suburb Joint Collector Mayur Ashok along with local authorities on Tuesday inspected the suitable places for laying outs.

MIG in Salur suburb Joint Collector Mayur Ashok along with local authorities on Tuesday inspected the suitable places for laying outs.

Published on: 11/05/2022

*ఎం.ఐ.జి. లే అవుట్ల స్థలాల‌ను ప‌రిశీలించిన జేసీ* విజ‌య‌న‌గ‌రం, మే 10 ః సాలూరు ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఎం.ఐ.జి. లే అవుట్లు వేసేందుకు అనువైన స్థ‌లాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ స్థానిక అధికారుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. ప‌ట్ట‌ణ ప‌రిధిలో కొన్ని స్థ‌లాల‌ను గుర్తించి లే అవుట్లు వేసేందుకు అనుకూల‌మా కాదా అని స‌మీక్షించారు. పూర్తి స్థాయి స‌ర్వే చేసి ఎంత వ‌ర‌కు అనుకూల‌మో పరిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను జేసీ ఆదేశించారు. అనంత‌రం ఆయ‌న […]

Control rooms should be set up in the secretariats on Asani cyclone: ​​District Collector

Control rooms should be set up in the secretariats on Asani cyclone: ​​District Collector

Published on: 11/05/2022

అసని తుఫాన్ పై సచివాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలి : జిల్లా కలెక్టర్ విజయనగరం, మే 10: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని  తుఫాను నేపథ్యంలో తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పెనుగాలులు వీచే అవకాశం ఉందని, మండల స్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తాము పనిచేసే కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని మండల కేంద్రాలు, […]

Reach Nithiyogi Goals Field-Inspected Collector Suryakumari Inspection of Extensive Secretariats and Examination Centers in Bobbili

Reach Nithiyogi Goals Field-Inspected Collector Suryakumari Inspection of Extensive Secretariats and Examination Centers in Bobbili

Published on: 11/05/2022

నీతిఅయోగ్ ల‌క్ష్యాల‌ను చేరుకోవాలి క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన‌ క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి బొబ్బిలిలో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌ స‌చివాల‌యాలు, ప‌రీక్షా కేంద్రాల త‌నిఖీ బొబ్బిలి (విజ‌య‌న‌గ‌రం), మే 10 ః                నీతి అయోగ్ ల‌క్ష్యాల‌ను శ‌త‌శాతం సాధించాల‌ని అధికారుల‌ను, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నీతి అయోగ్ సూచిక‌ల్లో అత్యంత కీల‌క‌మైన‌ వైద్యారోగ్యం, పౌష్టికాహార పంపిణీ, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లు త‌దిత‌ర అంశాల అమ‌లు తీరును క్షేత్ర‌స్థాయిలో క‌లెక్ట‌ర్ […]

District Collector A. Surya Kumari said that the possibility of heavy to very heavy rains should be alerted.

District Collector A. Surya Kumari said that the possibility of heavy to very heavy rains should be alerted.

Published on: 10/05/2022

భారి నుండి అతి భారి వర్షాలకు అవకాశం అసని తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి                                                                              జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, మే 09 :  జిల్లాలో మంగళవారం నుండి గురువారం వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ  హెచ్చరికలు జరీ చేసినట్లు  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి  సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. తీరప్రాంత ప్రజలు,  లోతట్టు ప్రాంత ప్రజలను తగు  […]

District Collector A. Suryakumari warned that action should be taken against officers and staff who show negligence in duty.

District Collector A. Suryakumari warned that action should be taken against officers and staff who show negligence in duty.

Published on: 10/05/2022

విధి నిర్వ‌హ‌ణ‌లో అల‌సత్వం ప్ర‌ద‌ర్శిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు *నీతి ఆయోగ్ నిర్దేశిత‌ ల‌క్ష్యాల‌ను త‌ప్ప‌కుండా చేరుకోవాల్సిందే *ఏస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంపై వైద్యాధికారుల‌తో జ‌రిగిన‌ స‌మీక్ష‌లో క‌లెక్ట‌ర్ విజ‌య‌న‌గ‌రం, మే 09 ః విధి నిర్వ‌హ‌ణ‌లో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించే అధికారులపై, సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి హెచ్చరించారు. నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌టంలో ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. క్షేత్రస్థాయిలో సేవ‌ల‌ను విస్తృతం చేయాల్సిన ఆవ‌శ్య‌కత ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. ఏస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా వైద్యారోగ్య‌, మ‌హిళా శిశు సంక్షేమ […]