News

Filter by:
* Volunteers ... true public servants * Their services at the field level are commendable Collector Suryakumari

* Volunteers … true public servants * Their services at the field level are commendable Collector Suryakumari

Published on: 07/04/2022

*వాలంటీర్లు… నిజమైన ప్ర‌జా సేవకులు* *స‌త్కార స‌భ‌లో జిల్లా ప‌రిష‌త్ ఛైర్మన్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కితాబు *క్షేత్ర‌స్థాయిలో వారి సేవ‌లు ప్రశంస‌నీయం ః క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి *అయోధ్య మైదానంలో అట్ట‌హాసంగా అవార్డుల ప్ర‌దానోత్స‌వం *హాజ‌రైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులు విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 07 ః రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను, సంక్షేమ ఫ‌లాల‌ను పేద‌ల‌కు చేర్చ‌టంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్న వాలంటీర్లు నిజ‌మైన ప్ర‌జా సేవ‌ల‌కుల‌ని జిల్లా పరిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాసరావు అభివ‌ర్ణించారు. […]

* Honors for Best Volunteers * Prepared Ayodhya Ground * Service Awards for a total of 9,659 people from the District * JC Mayur Ashok oversees the arrangements

* Honors for Best Volunteers * Prepared Ayodhya Ground * Service Awards for a total of 9,659 people from the District * JC Mayur Ashok oversees the arrangements

Published on: 07/04/2022

* ఉత్తమ వాలంటీర్లకు సన్మానం *సిద్ధమైన అయోధ్య మైదానం * జిల్లానుండి మొత్తం 9,659 మందికి సేవా పురస్కారాలు * ఏర్పాట్లను పరిశీలించిన జే.సి మయూర్ అశోక్ విజయనగరం, ఏప్రిల్ 07 ; గ్రామ స్వరాజ్యానికి ఊపిరి పోసేలా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ను ఆవిష్కరించింది. ప్రభుత్వ ఆశయానికి వారధి గా నిలుస్తు వాలంటీర్లు వెల కట్టలేని సేవలను అందిస్తూ ప్రతి ఇంటిలో ఒక సభ్యునిలా మారిపోయారు. గ్రామాల్లో ప్రతి అవ్వా, తాత వాలంటీర్ కోసం […]

Collector orders removal of ward volunteer, inspection of two secretariats in the town

Collector orders removal of ward volunteer, inspection of two secretariats in the town

Published on: 07/04/2022

వార్డు వ‌లంటీర్‌ను తొల‌గించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశం ప‌ట్ట‌ణంలోని రెండు స‌చివాల‌యాల త‌నిఖీ విజ‌య‌న‌గ‌రం, ఏప్రెల్ 06 ః విధి నిర్వ‌హ‌ణ ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన వార్డు వ‌లంటీర్‌ను తొల‌గించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ప‌ట్ట‌ణంలోని రాజీవ్‌న‌గ‌ర్ కాల‌నీలోని 34 వ స‌చివాల‌యాన్ని, కానుకుర్తివారి వీధికి చెందిన 10 వ నెంబ‌రు స‌చివాల‌యాన్నిజిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి బుధ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా సిబ్బంది, వ‌లంటీర్ల హాజ‌రు ప‌ట్టిక‌ను ప‌రిశీలించారు. 34 వ స‌చివాల‌యం ప‌రిధిలోని […]

District Collector Smt. A. Suryakumari said that education is the only way to develop. She made it clear that anything could be achieved if it was difficult.

District Collector Smt. A. Suryakumari said that education is the only way to develop. She made it clear that anything could be achieved if it was difficult.

Published on: 06/04/2022

అభివృద్ది చెంద‌డానికి చ‌దువు మాత్ర‌మే ఏకైక మార్గ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి పేర్కొన్నారు. క‌ష్ట‌ప‌డితే ఏదైనా సాధించ‌డం సాధ్య‌మేన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు, సంఘ సంస్క‌ర్త‌, భార‌త మాజీ ఉప ప్ర‌ధాని, డాక్ట‌ర్ బాబూ జ‌గ‌జ్జీవ‌న్ రామ్ 114వ జ‌యంతోత్స‌వం, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం సాంఘిక సంక్షేమ‌శాఖ ఆద్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగింది. ముందుగా బాబూజీ చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళుల‌ర్పించారు.                 […]

The newly set up Bobbili Revenue Division office was inaugurated at the Bobbili Growth Center on Monday by state Municipal and Urban Development Minister Botsa Satyanarayana, Zilla Parishad Chairman Majji Srinivasa Rao and District Collector A. Surya Kumari.

The newly set up Bobbili Revenue Division office was inaugurated at the Bobbili Growth Center on Monday by state Municipal and Urban Development Minister Botsa Satyanarayana, Zilla Parishad Chairman Majji Srinivasa Rao and District Collector A. Surya Kumari.

Published on: 06/04/2022

నూతనంగా ఏర్పాటు చేసిన బొబ్బిలి రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద  సోమవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ ఏ.సూర్య కుమారి     ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ఎం.పి బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి చిన్న అప్పల నాయుడు,  సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్.డి.ఓ శేష శైలజ, డివిజన్ పరిధిలోనున్న 8 మండలాల తహశీల్దార్లు,  […]

Mayur Ashok took over as the District Joint Collector on Monday in the JC (Revenue) Chamber of the Collector's Office.

Mayur Ashok took over as the District Joint Collector on Monday in the JC (Revenue) Chamber of the Collector’s Office.

Published on: 06/04/2022

జె.సి.గా బాధ్యత‌లు చేప‌ట్టిన మ‌యూర్ అశోక్‌ విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 04 :జిల్లా జాయింట్ క‌లెక్టర్‌గా మ‌యూర్ అశోక్ సోమ‌వారం క‌లెక్టర్ కార్యాల‌యంలోని జె.సి.(రెవిన్యూ) ఛాంబ‌రులో బాధ్యత‌లు చేప‌ట్టారు. ఇప్పటివ‌ర‌కు హౌసింగ్ జాయింట్ క‌లెక్టర్‌గా  వ్యవ‌హ‌రించిన మ‌యూర్ అశోక్ జిల్లాల పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేర‌కు జాయింట్ క‌లెక్టర్‌గా బాధ్యత‌లు స్వీక‌రించారు. అనంత‌రం జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి సూర్యకుమారిని మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. జాయింట్ క‌లెక్టర్‌గా బాధ్యత‌లు చేప‌ట్టిన మ‌యూర్ అశోక్‌ను జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, విజ‌య‌న‌గ‌రం ఆర్‌.డి.ఓ. బిహెచ్‌.భ‌వానీ శంక‌ర్‌, చీపురుప‌ల్లి ఆర్డీఓగా  నియ‌మితులైన అప్పారావు, బొబ్బిలి […]

A new Revenue Division with 9 zones has been set up at Cheepurupalli

A new Revenue Division with 9 zones has been set up at Cheepurupalli

Published on: 06/04/2022

ఆర్‌డిఓ కార్యాల‌యాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స‌ చీపురుప‌ల్లి (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 04 ః    చీపురుప‌ల్లి ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ నెర‌వేరింది. చీపురుప‌ల్లి కేంద్రంగా 9 మండ‌లాల‌తో కొత్త రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాట‌య్యింది. ఈ డివిజ‌న్‌లో చీపురుప‌ల్లి, గ‌రివిడి, గుర్ల‌, నెల్లిమ‌ర్ల‌, మెర‌క‌ముడిదాం, వంగ‌ర‌, రేగిడి ఆమ‌దాల‌వ‌ల‌స‌, సంత‌క‌విటి, రాజాం మండ‌లాలు ఉన్నాయి.  డివిజ‌న్ కేంద్ర‌మైన చీపురుప‌ల్లి ప‌ట్ట‌ణంలో కొత్త‌గా ఏర్పాటు చేసిన ఆర్‌డిఓ కార్యాల‌యాన్ని, రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సోమ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గ‌రివిడి నుంచి చీపురుప‌ల్లి వ‌ర‌కూ భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వ‌హించి, ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు […]

A historic event in the redistricting of the district * The aspirations of the common people ... the aspirations have been fulfilled * Minister of State for Municipal Affairs Botsa Satyanarayana

A historic event in the redistricting of the district * The aspirations of the common people … the aspirations have been fulfilled * Minister of State for Municipal Affairs Botsa Satyanarayana

Published on: 04/04/2022

జిల్లాల పున‌ర్విభ‌జ‌న ఓ చ‌రిత్రాత్మ‌క ఘ‌ట్టం *సామాన్య ప్ర‌జ‌ల ఆశ‌లు… ఆకాంక్ష‌లు నెర‌వేరాయి *రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌ *జిల్లా అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి వీసీలో పాల్గొన్న మంత్రి *ప్ర‌జ‌ల‌కు మ‌రింత‌ మంచి జ‌ర‌గాల‌నే జిల్లాల పున‌ర్విభ‌జ‌న ః ముఖ్య‌మంత్రి విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం ఏప్రిల్ 04 ః వికేంద్రీకర‌ణే ప్రామాణికంగా.. సంపూర్ణ అభివృద్ధే ల‌క్ష్యంగా చేప‌ట్టిన జిల్లాల పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ ఓ చ‌రిత్రాత్మ‌క ఘ‌ట్టం అని రాష్ట్ర పుర‌పాలక‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స […]

District Collector Surya Kumari wished a happy Telugu New Year to all who are coming from autumn to spring, from past to future, from old memories to new imaginations, from suffering to the pinnacle of comfort.

District Collector Surya Kumari wished a happy Telugu New Year to all who are coming from autumn to spring, from past to future, from old memories to new imaginations, from suffering to the pinnacle of comfort.

Published on: 01/04/2022

శుభకృత్ అందరికీ శుభాలు జలుగజేయాలి జిల్లా ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన క‌లెక్ట‌ర్ సూర్య కుమారి విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 01:: శిశిరం నుండి వసంతానికి, గతం నుండి భవిష్యత్తు కు, పాత జ్ఞాపకాల నుండి కొత్త ఊహాలలోనికి, బాధల నుండి సుఖాల శిఖరనికి చేర్చడానికి వస్తున్న శుభకృత్ తెలుగు నూతన సంవత్సరం అందరికీ శుభాలు కలుగజేయాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆకాంక్షించారు. శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది వేళ జిల్లా ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో […]

The aim should be to ensure that every girl gets a degree, to prevent underage marriages, to direct the District Collector to direct women and child welfare staff, and to improve services in the Secretariat; District Collector, Nellimarla Ward Secretariat inspected by District Collector Smt. Suryakumari

The aim should be to ensure that every girl gets a degree, to prevent underage marriages, to direct the District Collector to direct women and child welfare staff, and to improve services in the Secretariat; District Collector, Nellimarla Ward Secretariat inspected by District Collector Smt. Suryakumari

Published on: 01/04/2022

ప్ర‌తి బాలిక డిగ్రీ వ‌ర‌కు చ‌ద‌వాల‌న్న‌దే ల‌క్ష్యం త‌క్కువ వ‌య‌సులో జ‌రిగే వివాహాల‌ను నిరోదించాలి మ‌హిళాశిశు సంక్షేమ సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాలు స‌చివాల‌యంలో సేవ‌లు మెరుగుప‌డాలి ; జిల్లా క‌లెక్ట‌ర్‌ నెల్లిమ‌ర్ల‌లో వార్డు స‌చివాల‌యం త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం(నెల్లిమ‌ర్ల‌), ఏప్రిల్ 01 :త‌క్కువ వ‌య‌స్సులోనే బాలిక‌లు వివాహాలు జ‌ర‌గ‌కుండా నిరోధించేందుకు మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ సిబ్బంది మ‌హిళ‌లు, త‌ల్లిదండ్రుల్లో పెద్ద ఎత్తున అవ‌గాహ‌న క‌లిగించాల్సి వుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి […]