News

Filter by:
Instead of cultivating rice in Rabi, we will cooperate if we go ahead with the setting up of rice mills.

Instead of cultivating rice in Rabi, we will cooperate if we go ahead with the setting up of rice mills.

Published on: 13/04/2022

ర‌బీలో వ‌రికి బ‌దులు అప‌రాలను సాగుచేయాలి రైస్‌మిల్లు ఏర్పాటుకు ముందుకు వ‌స్తే స‌హ‌క‌రిస్తాం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి డెంకాడ మండ‌లంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌ డెంకాడ (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 13 ః ర‌బీలో వ‌రికి బ‌దులు అప‌రాల సాగుకు ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. దీనిపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సిబ్బందిని ఆదేశించారు. డెంకాడ మండ‌లం ర‌ఘుమండ గ్రామ స‌చివాల‌యాన్ని, బుధ‌వారం మ‌ధ్యాహ్నం క‌లెక్ట‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా సిబ్బంది హాజ‌రును, వివిధ ప్ర‌భుత్వ […]

The work should be done in accordance with the rules, wherever the first information about what happened should come from the Revenue itself, the District Collector in the training program for VROs.

The work should be done in accordance with the rules, wherever the first information about what happened should come from the Revenue itself, the District Collector in the training program for VROs.

Published on: 13/04/2022

👉నిబంధనలకు లోబడే పని చేయాలి 👉ఎక్కడ ఏమి జరిగినా మొదటి సమాచారం రెవిన్యూ నుండే అందాలి 👉వి.ఆర్.ఓ ల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయనగరం, ఏప్రిల్ 13:: గ్రామాల్లో పని చేసేటప్పుడు రెవిన్యూ అధికారులు స్వంత నిర్ణయాలు తీసుకోకుండా నిబంధనలకు లోబడి పని చేయాలని జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి తెలిపారు. మోహమాటాలకు పోతే తర్వాత ఇబ్బంది పడతారని అన్నారు. బుధవారం కాలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగగరం డివిజన్ కు సంబంధించిన వి.ఆర్.ఓ లకు ఒక్క […]

Percentage of staff of the Secretariat should be present, District Collector A. Suryakumari

Percentage of staff of the Secretariat should be present, District Collector A. Suryakumari

Published on: 13/04/2022

స‌చివాల‌య సిబ్బందికి శ‌త‌శాతం హాజ‌రు ఉండాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి గంట్యాడ‌, (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 13 ః స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లకు శ‌త‌శాతం హాజ‌రు ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి స్ప‌ష్టం చేశారు. స‌కాలంలో విధుల‌కు హాజ‌రై, స‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. గంట్యాడ మండ‌లం ల‌క్కిడాం గ్రామ స‌చివాల‌యాన్ని, క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి బుధవారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్ల హాజ‌రును ప‌రిశీలించారు. కొంత‌మందికి త‌క్కువ ఉండ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హాజ‌రుశాతం […]

Zero Accidents - Zero Deaths Should Be Targeted :: District Collector Surya Kumari * Youth Awareness on Safe Driving - MP Bellana

Zero Accidents – Zero Deaths Should Be Targeted :: District Collector Surya Kumari * Youth Awareness on Safe Driving – MP Bellana

Published on: 12/04/2022

*సున్నా ప్రమాదాలు – సున్నా మరణాలే లక్ష్యం కావాలి:: జిల్లా కలెక్టర్ సూర్య కుమారి *సురక్షిత డ్రైవింగ్ పై యువతకు అవగాహన కలిగించాలి – ఎం.పి. బెల్లాన * జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం లో పలు నిర్ణయాలు విజయనగరం, ఏప్రిల్ 12 : రహదారి ప్రమాదాలను పూర్తిగా తగ్గేలా చేయడమే కాక మరణాలను కూడా సున్నాకు తగ్గేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్లు వినియోగించక పోవడం , […]

Road Facility to Tribal Villages, District Collector A. Suryakumari

Road Facility to Tribal Villages, District Collector A. Suryakumari

Published on: 12/04/2022

24 గిరిజ‌న గ్రామాల‌కు ర‌హ‌దారి సౌక‌ర్యం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, ఏప్రెల్ 11 ః మారుమూల ప్రాంతాల్లో ఉన్న 24 గిరిజ‌న గ్రామాల‌కు ర‌హ‌దారి సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్దం చేశామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. దీనివ‌ల్ల సుమారు 20వేల మంది గిరిజ‌నుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని తెలిపారు. దీనికోసం సుమారు రూ.45.62 కోట్ల‌తో 55 కిలోమీట‌ర్ల మేర ర‌హ‌దారుల‌ను నిర్మించ‌డానికి, మూడు నెల‌ల క్రిత‌మే ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించిన‌ట్లు తెలిపారు. […]

On the occasion of Sri Ramanavami, the marriage of Sita Rama took place in a grand manner at Ramatirtha on Sunday. Ritualists perform kalyana scientifically in accordance with the mantra charana of Vedic scholars.

On the occasion of Sri Ramanavami, the marriage of Sita Rama took place in a grand manner at Ramatirtha on Sunday. Ritualists perform kalyana scientifically in accordance with the mantra charana of Vedic scholars. Botsa Satyanarayana and Jhansi couple donated silk garments, pearl necklaces and welfare items. District Collector Surya Kumari first visited Sitaramula at the temple and inspected the arrangements.

Published on: 11/04/2022

👉ఘనంగా సీతారాముల కల్యాణం 👉 ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన బొత్స దంపతులు విజయనగరం, ఏప్రిల్ 10:: శ్రీ రామనవమి సందర్బంగా ఆదివారం రామతీర్థం లో సీతా రాముల కల్యాణం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రో చ్చరణతో శాస్ట్రోక్తంగా ఋత్వికులు కల్యాణం జరిపించారు. బొత్స సత్యనారాయణ, ఝాన్సీ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, కల్యాణానికి అవసరమైన సామగ్రిని అందజేశారు. తొలుత జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆలయం లో సీతారాముల […]

* Let's work together in coordination * Collector Suryakumari meets Rajam Division officers * Collector visits Rajam for the first time after redistricting

* Let’s work together in coordination * Collector Suryakumari meets Rajam Division officers * Collector visits Rajam for the first time after redistricting

Published on: 11/04/2022

*స‌మ‌న్వ‌యంతో… క‌లిసి ప‌ని చేద్దాం* *రాజాం డివిజ‌న్ అధికారుల‌తో స‌మావేశ‌మైన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి *జిల్లాల పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత తొలిసారి రాజాంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌ జిల్లాల పున‌ర్విభజ‌న ప్ర‌క్రియలో భాగంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌లిసిన రాజాం డివిజ‌న్ ప‌రిధిలో క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి తొలిసారిగా శ‌నివారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు చీపురుప‌ల్లి ఆర్డీవో అప్పారావు, త‌హ‌శీల్దార్లు, ఎంపీడీవోలు, ఇత‌ర అధికారులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముందుగా రాజాం త‌హశీల్దార్ కార్యాల‌యానికి చేరుకొని చీపురుప‌ల్లి ఆర్డీవో […]

Construction of houses should be started immediately, the services of the secretariats should be made more accessible to the people, Joint Collector Mayur Ashok, MDU, Secretariat inspection

Construction of houses should be started immediately, the services of the secretariats should be made more accessible to the people, Joint Collector Mayur Ashok, MDU, Secretariat inspection

Published on: 11/04/2022

ఇళ్ల నిర్మాణాన్ని వెంట‌నే ప్రారంభించాలి, స‌చివాల‌యాల సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేయాలి, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌ ఎండియు, స‌చివాల‌యం త‌నిఖీ గంట్యాడ (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 08 ః మంజూరైన ప్ర‌తీ ఇంటి నిర్మాణాన్ని వెంట‌నే ప్రారంభించాల‌ని, స‌చివాల‌య సిబ్బందిని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ ఆదేశించారు. ఆయ‌న శుక్ర‌వారం గంట్యాడ మండ‌లంలో ప‌ర్య‌టించారు. కొటారుబిల్లి గ్రామ స‌చివాల‌యాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా సిబ్బంది హాజ‌రును ప‌రిశీలించారు. కొంత‌మంది వ‌లంటీర్ల హాజ‌రు త‌క్కువ‌గా ఉండ‌టంపై […]

Resolve to satisfy the people * * Care should be taken not to repeat the complaints * District Collector A. Suryakumari reviewing the response

Resolve to satisfy the people * * Care should be taken not to repeat the complaints * District Collector A. Suryakumari reviewing the response

Published on: 11/04/2022

*ప్ర‌జ‌లు సంతృప్తి చెందేలా ప‌రిష్కారం చూపాలి* *ఫిర్యాదులు మ‌ళ్లీ మ‌ళ్లీ రాకుండా జాగ్ర‌త్త‌లు వహించాలి *స్పంద‌న‌పై స‌మీక్ష‌లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 08 ః వివిధ స‌మ‌స్య‌లపై ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా ప‌రిష్కారం చూపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. మ‌ళ్లీ మ‌ళ్లీ ఒకే స‌మ‌స్య‌పై ఫిర్యాదుల రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, రీ ఓపెన్ రాకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించారు. నిర్ణీత […]

Invitation to all devotees for the welfare of Sitarams, extensive arrangements for devotees to come and see Sri Ramanavami celebrations at Rama Tirtha: District Collector A. Suryakumari,. District Collector visits Rama Tirtha and reviews arrangements with officials

Invitation to all devotees for the welfare of Sitarams, extensive arrangements for devotees to come and see Sri Ramanavami celebrations at Rama Tirtha: District Collector A. Suryakumari,. District Collector visits Rama Tirtha and reviews arrangements with officials

Published on: 08/04/2022

సీతారాముల క‌ళ్యాణానికి భ‌క్తులంద‌రికీ ఆహ్వానం రామ‌తీర్ధంలో శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌లు ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న శ్రీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ద‌ర్శనానికి వ‌చ్చే భ‌క్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు :జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి రామ‌తీర్ధంలో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌, అధికారుల‌తో ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌ విజ‌య‌న‌గ‌రం(రామ‌తీర్ధం), ఏప్రిల్ 08 : ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రామ‌తీర్ధంలో శ్రీ‌రామ‌న‌వమి సంద‌ర్భంగా సీతారాముల క‌ళ్యాణాన్ని ఈ ఏడాది అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించేందుకు విస్తృత‌ ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి […]