News

Filter by:
Collector A. Suryakumari directed the district authorities to submit the reports pertaining to Vijayanagaram and Parvathipuram Central districts zone-wise within the stipulated time in order to achieve the targets set by the state government.

Published on: 01/04/2022

నూత‌న ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని ప‌ని చేయండి *ఇప్ప‌టి వ‌ర‌కు అయిన ప‌నుల నివేదిక‌ల‌ను అప్లోడ్ చేయండి *పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్ర‌న్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జీకే ద్వివేదీ విజ‌య‌న‌గ‌రం, మార్చి 31 ః ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో నూతన ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని ఆశాజ‌న‌క ఫ‌లితాలు సాధించాల‌ని పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ గోపాల కృష్ణ ద్వివేదీ పేర్కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేప‌థ్యంలో తాజా వివ‌రాల‌తో కూడిన‌ ప్ర‌తిపాద‌న‌లు పంపించాల‌ని సూచించారు. చెత్త నిర్వ‌హ‌ణ […]

Engineering assistants should be responsible for the construction of houses, upload the employment bills by the end of the month, District Collector Suryakumari orders, online meeting with MPDOs, district officials

Published on: 29/03/2022

ఇళ్ల నిర్మాణంలో ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కులు బాధ్య‌త వ‌హించాలి నెలాఖ‌రులోగా ఉపాధి ప‌నుల బిల్లులు అప్ లోడ్ చేయాలి జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆదేశాలు ఎం.పి.డి.ఓలు, జిల్లా అధికారుల‌తో ఆన్ లైన్ స‌మావేశం విజ‌య‌న‌గ‌రం, మార్చి 28 :జిల్లాలో జ‌గ‌న‌న్న ఇళ్ల కాల‌నీల్లో చేప‌డుతున్న ఇళ్ల నిర్మాణాల్లో గ్రామ‌ ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కుల పాత్ర అధికంగా వుండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం చేప‌ట్టేలా ల‌బ్దిదారుల్లో ప్రేర‌ణ క‌లిగించ‌డంలో వారు అధికంగా బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. ఇళ్ల […]

Construction of houses should be completed within two months, engineering assistants should be responsible, Collector Suryakumari reviewed immediate water, electricity supply and housing in the surrounding colonies.

Construction of houses should be completed within two months, engineering assistants should be responsible, Collector Suryakumari reviewed immediate water, electricity supply and housing in the surrounding colonies.

Published on: 29/03/2022

రెండు నెల‌ల్లో ఇళ్ల నిర్మాణం పూర్తికావాలి ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్లు బాధ్య‌త వ‌హించాలి జ‌గ‌న‌న్న కాల‌నీల్లో త‌క్ష‌ణ‌మే నీరు, విద్యుత్‌ స‌దుపాయం గృహ‌నిర్మాణంపై స‌మీక్షించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, మార్చి 28 ః ఇళ్ల నిర్మాణానికి ఇదే అనుకూల స‌మ‌య‌మ‌ని, మంజూరైన అన్ని ఇళ్ల‌నూ రెండు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని అధికారులను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. మే త‌రువాత వ‌ర్షాల‌వ‌ల్ల‌ వాతావ‌ర‌ణం స‌హ‌క‌రించక‌పోవ‌చ్చున‌ని, అందువ‌ల్ల ప్ర‌తీ ల‌బ్దిదారుణ్ణీ చైత‌న్య ప‌రిచి, వెంట‌నే నిర్మాణాన్ని ప్రారంభించాల‌ని సూచించారు. […]

Admissions in Ambedkar Gurukuls ... District Collector A. Suryakumari who unveiled the documents

Admissions in Ambedkar Gurukuls … District Collector A. Suryakumari who unveiled the documents

Published on: 29/03/2022

అంబేద్క‌ర్ గురుకులాల్లో ప్ర‌వేశాలు… క‌ర‌ప‌త్రాల‌ను ఆవిష్క‌రించిన జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, మార్చి 28 ః డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ గురుకుల విద్యాల‌యాల్లో 5వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌లో ప్ర‌వేశాల‌కు అర్హులైన విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. ఈ ప్ర‌వేశాల‌కు సంబంధించిన క‌ర‌ప‌త్రాల‌ను సోమ‌వారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, 2022-23 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి జిల్లాలోని 10 గురుకులాల్లో ప్ర‌వేశాల కోసం ఈనెల 31లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. […]

Distribution of laptops to diverse talents, recruitment of disabled backlog posts

Distribution of laptops to diverse talents, recruitment of disabled backlog posts

Published on: 29/03/2022

విభిన్న ప్రతిభావంతులకు లాప్టాప్ ల పంపిణీ వికలాంగుల బాక్లాగ్ పోస్టుల నియామకాలు విజయనగరం, మార్చి 28:: విభిన్న ప్రతిభావంతుల సహకార సంస్థ ద్వారా అంధులకు, బధిరులకు 13 లాప్టాప్ లను జిల్లా కలెక్టరు సూర్య కుమారి అందజేశారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్బహించిన స్పందన కార్యక్రమంలో ఒక్కొక్కటి 35 వేల రూపాయలు విలువ చేసే లాప్టాప్ లను, టచ్ ఫోన్ ను , 6 వేల రూపాయలు విలువైన 3 ట్రై సైకిళ్లను అందజేశారు. వరల్డ్ విజన్ […]

Order for the removal of volunteers who are frequently absent from duty, District Collector who has inspected the ward secretariats in the city.

Order for the removal of volunteers who are frequently absent from duty, District Collector who has inspected the ward secretariats in the city.

Published on: 26/03/2022

విధుల‌కు త‌ర‌చూ గైర్హాజ‌ర‌వుతున్న వ‌లంటీర్ తొల‌గింపున‌కు ఆదేశం న‌గ‌రంలో వార్డు స‌చివాల‌యాలు త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్‌ విజ‌య‌న‌గ‌రం, మార్చి 25 :విధుల‌కు త‌ర‌చుగా గైర్హాజ‌ర‌వుతున్న వార్డు వ‌లంటీర్‌ను తొల‌గించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి మునిసిప‌ల్ అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రంలోని బి.సి.కాల‌నీ ప్రాంతంలో వున్న 44, 45 నెంబ‌రు వార్డు స‌చివాల‌యాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి శుక్రవారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా వార్డు స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్ల హాజ‌రు గురించి క‌లెక్ట‌ర్ […]

All schemes belonging to the Scheduled Castes should have grounding by the end of this month and notification of backlog posts should be issued immediately. Orders of the District Collector at the C.Sub Plan meeting

All schemes belonging to the Scheduled Castes should have grounding by the end of this month and notification of backlog posts should be issued immediately. Orders of the District Collector at the C.Sub Plan meeting

Published on: 26/03/2022

షెడ్యూల్డ్ కులాల వారికి చెందిన పథకాలన్నీ ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్స్ కావాలి బాక్లాగ్ పోస్టు ల నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలి ఎస్. సి.సబ్ ప్లాన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదేసాలు విజయనగరం, మార్చి 25:: షెడ్యూల్డ్ కులాల వారికి చెందిన పథకాలన్నీ ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్స్ కావాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి అధికారులను ఆదేశించారు. జలకళ, ఏ. పి.ఎం. ఐ.పి, హౌసింగ్, జల జీవన్ మిషన్ ,టిడ్కో, ఐ.సి.డి.ఎస్ శాఖల ద్వారా ఎస్.సి […]

We will reach the specified targets during the week * Special focus on construction of sanitary complexes * Special plan for utilization of convergence funds * District Collector A. Suryakumari in a video conference

Published on: 25/03/2022

వారంలోగా నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకుంటాం *శానిట‌రీ కాంప్లెక్సుల నిర్మాణాల‌పై ప్ర‌త్యేక దృష్టి *క‌న్వ‌ర్జెన్సీ నిధుల వినియోగానికి ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ *వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, మార్చి 24 ః వారం రోజుల్లోగా నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకొని ఆశాజ‌న‌క ఫ‌లితాలు సాధిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. చెత్త సేక‌ర‌ణ కేంద్రాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చి పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం ల‌క్ష్యాల‌ను చేరుకుంటామ‌ని బ‌దులిచ్చారు. వైఎస్సార్ జ‌ల‌క‌ళ‌, […]

Land reserve with special technology in signalless villages, Steps to complete expeditiously - District Collector A. Suryakumari

Land reserve with special technology in signalless villages, Steps to complete expeditiously – District Collector A. Suryakumari

Published on: 25/03/2022

సిగ్నల్ లేని గ్రామాల్లో ప్రత్యేక టెక్నాల‌జీతో భూముల రీస‌ర్వే వేగ‌వంతంగా పూర్తి చేసేందుకు చ‌ర్యలు – జిల్లా క‌లెక్టర్ ఏ.సూర్యకుమారి విజ‌య‌న‌గ‌రం, మార్చి 24 : మొబైల్ సిగ్నల్ లేని గ్రామాల్లో ప్రత్యేక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించి ఎల్‌-బ్యాండ్ రోవ‌ర్ల ద్వారా భూముల రీస‌ర్వే పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి తెలిపారు. జిల్లాలో నో సిగ్నల్ గ్రామాలు 320 వున్నట్టు గుర్తించామ‌ని వీట‌న్నింటిలో ప్రత్యేక టెక్నాల‌జీతో రీస‌ర్వే చేప‌ట్టేందుకు ప్రతిపాదించామ‌న్నారు. జిల్లాలో ప్రస్తుతం […]

Sri Mannaru Rajagopala Swamy Temple to be inaugurated for Ugadi celebrations, traditional Baddanga celebrations, District Collector A. Surya Kumari

Sri Mannaru Rajagopala Swamy Temple to be inaugurated for Ugadi celebrations, traditional Baddanga celebrations, District Collector A. Surya Kumari

Published on: 25/03/2022

ఉగాది వేడుకలకు ముస్తాబు కానున్న శ్రీ మన్నారు రాజగోపాల స్వామి ఆలయం సంప్రదాయ బద్దంగా వేడుకలు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, మార్చి 24::: శ్రీ శుభక్రుత్ నామ ఉగాది వేడుకలు నిర్వహించే నిమిత్తం నగరంలోని శ్రీ మన్నార్ రాజగోపాల్ స్వామి వారి ఆలయ ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఆలయాన్ని సందర్శించి ఉగాది ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వేద మంత్రోచ్చరణల మధ్య […]