News
Let us eradicate tuberculosis * Good habits, careful way to prevent disease * District Collector A. Suryakumari in a special occasion
Published on: 25/03/2022*క్షయ మహమ్మారిని తరిమికొడదాం* *మంచి అలవాట్లు, జాగ్రత్తలే వ్యాధి నివారణకు మార్గం*ప్రత్యేక సదస్సులో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, మార్చి 24 ః కొన్ని దశాబ్దాలుగా మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్న క్షయ మహమ్మారిని కలిసికట్టుగా తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పిలుపునిచ్చారు. భావితరాలు క్షయ వ్యాధి బారిన పడకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ధూమపానం అనే అలవాటుకు ప్రజలందరూ దూరంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని […]
In addition to the commitment of the banks to grant loans within 48 hours, Titco loans should be given priority over crop loans and education should be encouraged. District Collector A. Suryakumari
Published on: 25/03/2022రుణమంజూరు బ్యాంకుల బాధ్యత 48 గంటల్లోగా జగనన్న తోడు, టిట్కో రుణాలు పంటరుణాలకు ప్రాధాన్యతనివ్వండి విద్యారుణాలను ప్రోత్సహించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సాధారణ సెల్ఫోన్ ద్వారా యుపిఐ పేమెంట్స్ విజయనగరం, మార్చి 23 ః అర్హులందరికీ రుణాలను మంజూరు చేయాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు. ప్రతీ ప్రభుత్వ పథకం బ్యాంకులతో ముడిపడి ఉందని, బ్యాంకులు సహకరించినప్పుడే అవి విజయవంతం అవుతాయని అన్నారు. రుణాల మంజూరులో నిర్లక్ష్యం చూపించే బ్యాంకులపై […]
District Collector Mrs. A. Suryakumari directed the authorities to provide all the infrastructure to the airport occupants.
Published on: 25/03/2022ఎయిర్పోర్టు నిర్వాసితులకు మౌలిక వసతులు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి భోగాపురం (విజయనగరం), మార్చి 22 : విమానాశ్రయ నిర్వాసితులకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నిర్వాసిత కుటుంబాలకు నిర్మిస్తున్న ఇళ్ల కాలనీని మంగళవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. కాలనీలో ఇళ్ల నిర్మాణం పరిశీలించి, నిర్వాసిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలో మొత్తం 241 ఇళ్లను నిర్మిస్తున్నట్లు నిర్వాసితులు తెలిపారు. తమకు […]
District Collector Smt. A. Suryakumari directed to complete the convergence work undertaken under the Mahatma Gandhi National Rural Employment Scheme on war footing. It was suggested that the work should be completed immediately and the bills should be uploaded immediately.
Published on: 25/03/2022ఉపాధి పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పూసపాటిరేగ మండలంలో పర్యటించిన కలెక్టర్ పూసపాటిరేగ, (విజయనగరం), మార్చి 22 ః మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టిన కన్వర్జెన్సీ పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. పనులను తక్షణమే పూర్తిచేసి, బిల్లులను వెంటవెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పూసపాటిరేగ మండలంలో మంగళవారం పర్యటించారు. ముందుగా ఆమె కందివలస గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. […]
District Collector A. Suryakumari directed the police, Central Excise and Customs employees to work in tandem with the work ethic at all times and to have a special identity as the best servants.
Published on: 25/03/2022*ఉత్తమ సేవకులుగా ప్రత్యేకతను చాటుకోవాలి* *అన్ని వేళలా ఉద్యోగ ధర్మానికి కట్టుబడి పని చేయాలి *పోలీసు, సెంట్రల్ ఎక్సైజ్ సిబ్బంది శిక్షణా సదస్సులో కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, మార్చి 22 ః ఎల్ల వేళలా ఉద్యోగ ధర్మానికి కట్టుబడి పని చేయాలని, ఉత్తమ సేవకులుగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవాలని పోలీసు, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ ఉద్యోగులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అన్నారు. అందిరితో పాటు మనం అని కాకుండా అందిరిలో మనకంటూ ఓ […]
Construction of houses should be started immediately, District Collector A. Suryakumari
Published on: 25/03/2022ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కొండకరకాంలో పర్యటించిన కలెక్టర్ విజయనగరం, మార్చి 22 ః గృహనిర్మాణ లబ్దిదారులందరూ వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. విజయనగరం మండలం కొండకరకాం రూరల్, అర్బన్ లేఅవుట్లను ఆమె మంగళవారం పరిశీలించారు. అర్బన్ లేఅవుట్లో సుమారు 2,887 ఇళ్లకుగాను, స్వల్ప సంఖ్యలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణానికి అవసరమైన నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులను […]
163 petitions for response, Public Problem Solving Forum Response, District Collector A. Suryakumari
Published on: 25/03/2022స్పందనకు 163 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం మార్చి, 21:: ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించి ప్రజల నుండి అధిక సంఖ్యలో 163 అర్జీలు అందాయి. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, సంయుక్త కలెక్టర్లు డా.మహేష్ కుమార్, మయూర్ అశోక్, డి.ఆర్.ఓ. గణపతిరావు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. డి.ఎం.హెచ్.ఓ.కు 22, డి.ఆర్.డి.ఎ.కు 8, అందగా రెవిన్యూకు […]
Disha Jagruti Yatra launched in the district should treat girls and boys equally: District Collector A. Surya Kumari
Published on: 25/03/2022జిల్లాలో ప్రారంభమైన దిశా జాగృతి యాత్ర ఆడ పిల్లల్ని మగ పిల్లల్ని సమానంగా చూడాలి : జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి లైంగిక నేరాలను అరికట్టడానికే దిశా జాగృతి యాత్ర – జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ నేరం జరగకముందే జాగ్రత్త పడాలి – సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీ రాజ్యం విజయనగరం, మార్చి 21 : ఆడ మగ పిల్లల్ని సమానగా పెంచే బాధ్యత తల్లులదేనని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పేర్కొన్నారు. అమ్మాయిలకు […]
Fake messages in the name of District Collector should be alert: District Collector A. Suryakumari
Published on: 25/03/2022జిల్లా కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్లు అప్రమత్తంగా ఉండాలి ః జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, మార్చి 21 ః జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ పేరుతో గత కొద్దిరోజులుగా వస్తున్న ఫేక్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రొఫైల్ ఫొటోతో, సెల్ నెంబర్లు 9439140791, 9439140733, 9439139978, 7381276244 నుంచి వాట్సాప్ ద్వారా, పలు ఆదేశాలు, సూచనలు వెలువడుతున్నాయని, వీటితో జిల్లా యంత్రాంగానికి ఎటువంటి సంబంధమూ లేదని […]
Encourage alternative crops, farmers need to work with farmers, District Collector A. Suryakumari calls
Published on: 25/03/2022ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించండి వ్యవసాయాధికారులు రైతులతో మమేకం కావాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపు విజయనగరం, మార్చి 19 ః వరి,చెరకు తదితర సంప్రదాయ పంటల బదులు, రైతులను లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. రైతులతో మమేకమై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వ్యవసాయశాఖాధికారులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. పంటల మళ్లింపు విధానంపై స్థానిక కృషిభవన్లో శనివారం ఏర్పాటు చేసిన వర్క్షాపును కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె […]