News

Filter by:
Achieve the goals of Nithiyogi, District Collector A. Suryakumari

Achieve the goals of Nithiyogi, District Collector A. Suryakumari

Published on: 25/03/2022

నీతిఅయోగ్ ల‌క్ష్యాల‌ను సాధించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, మార్చి 16 ః నీతి అయోగ్ ల‌క్ష్యాల‌ను సాధించ‌డం ద్వారా, జిల్లా ర్యాంకుల‌ను మ‌రింత మెరుగుప‌ర్చేందుకు కృషి చేయాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నీతి అయోగ్ సూచిక‌ల‌పై త‌న ఛాంబ‌ర్‌లో బుధ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. వైద్యారోగ్య‌శాఖ‌, స్త్రీశిశు సంక్షేమం, విద్య, వ్య‌వ‌సాయం, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ‌, మైక్రో ఇరిగేష‌న్‌, జ‌ల‌యాజ‌మాన్య సంస్థ‌, వ్య‌వ‌సాయ‌ మార్కెటింగ్‌, ఉద్యాన పంట‌లు, ముద్ర రుణాలు, నైపుణ్య శిక్ష‌ణ‌, […]

District Collector A. Suryakumari congratulated the students who bagged the first place in the state level quiz competition

District Collector A. Suryakumari congratulated the students who bagged the first place in the state level quiz competition

Published on: 25/03/2022

రాష్ట్రస్థాయిలో క్విజ్ పోటీలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, మార్చి, 16: ఫిబ్రవరి 28న నేషనల్ సైన్సు డే ను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో వర్చువల్ విధానంలో నిర్వహించిన క్విజ్ పోటీలలో జిల్లాకు చెందిన డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో చదువుచున్న ఐదుగురు విద్యార్థిని, విద్యార్థుల బృందానికి విజేతలుగా మొదటి స్థానం లభించగా వారిని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అభినందించారు. కలెక్టర్ కార్యాలయంలో పార్వతీపురం, బాడంగి, గరుగుబిల్లి, నెల్లిమర్ల, వేపాడ […]

Education is important to conquer poverty, we are going to bring revolutionary changes in the field of education, Chief Minister YS Jaganmohan Reddy

Education is important to conquer poverty, we are going to bring revolutionary changes in the field of education, Chief Minister YS Jaganmohan Reddy

Published on: 25/03/2022

పేదరికాన్ని జయించాలంటే చదువు ముఖ్యం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాం జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విజయనగరం, మార్చి 16: జగనన్న విద్యా దీవెన పధకం క్రింద అక్టోబరు-డిసెంబరు 2021 త్రైమాసికానికి సంబంధించి ఫీజ్ రియాంబర్స్మెంట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం వీడియో కాన్పరెన్సు ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలోకి జమచేసారు. వెలగపూడి సెక్రటేరియట్ నుండి పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్థిక కారణాలవల్ల ఏఒక్క విద్యార్థి […]

District Collector inspects village secretariats, suspends two employees who are frequently absent from duty

District Collector inspects village secretariats, suspends two employees who are frequently absent from duty

Published on: 25/03/2022

గ్రామ సచివాలయాల్లో జిల్లా కలెక్టర్ తనిఖీలు విధులకు తరచుగా గైర్హాజరు అవుతున్న ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ మెరక ముడిదాం, తెర్లాం మండలాల్లో పర్యటన సచివాలయాల పనితీరుపై అసంతృప్తి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి: తెర్లాంలో రైతులకు సూచన విజయనగరం, మార్చి 15: జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. సూర్యకుమారి తేర్లాం, మెరక ముడిదాం మండలాల్లో తరచూ విధులకు గైర్హాజర్ అవుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు సచివాలయం సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. జిల్లా […]

Be vigilant with digital transactions, bill mandatory for every item purchased, District Collector A. Surya Kumari on World Consumer Rights Day

Be vigilant with digital transactions, bill mandatory for every item purchased, District Collector A. Surya Kumari on World Consumer Rights Day

Published on: 25/03/2022

డిజిటల్ లావాదేవీల తో అప్రమత్తంగా ఉండాలి కొనే ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, మార్చి 15 : ఆన్లైన్ మార్కెటింగ్ అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుపుతున్నారని, అయితే దీని పై పూర్తిగా అవగాహన లేకుంటే మోసపోవడం కూడా తేలికగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్ లో ఇవ్వవలసి వచ్చినపుడు తగు […]

Focus on mother and child health Blood tests should be conducted from time to time Convergence work should be completed expeditiously District Collector A. Suryakumari Anger over uncleanliness Bhogapuram, Denkada (Vijayangaram)

Published on: 15/03/2022

త‌ల్లీ, పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఎప్ప‌టికప్పుడు ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి క‌న్వ‌ర్జెన్సీ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి అపారిశుధ్యంపై ఆగ్ర‌హం భోగాపురం, డెంకాడ (విజ‌య‌న‌గ‌రం) ః గ‌ర్భిణులు, త‌ల్లులు, పిల్ల‌ల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. వారికి త‌ర‌చూ ర‌క్త‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తూ, ర‌క్తంలో హెమోగ్లోబిన్ శాతం పెరిగేందుకు మందులు ఇచ్చి, ఆరోగ్య‌క‌రంగా త‌యారు చేయాల‌ని సూచించారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని వినియోగించ‌డం ద్వారా ర‌క్తం పెరుగుతుంద‌ని చెప్పారు. […]

District Collector Mrs. A. Suryakumari directed to expedite the Convergence works and to spend Rs. 25 crore per day.

District Collector Mrs. A. Suryakumari directed to expedite the Convergence works and to spend Rs. 25 crore per day.

Published on: 15/03/2022

రోజుకు రూ.25కోట్లు ఖ‌ర్చు చేయాలి ప‌నితీరు మార్చుకోక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి క‌న్వ‌ర్జెన్సీ నిధుల వినియోగంపై స‌మీక్ష‌ విజ‌య‌న‌గ‌రం, మార్చి 14 ః క‌న్వ‌ర్జెన్సీ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని, రోజుకు రూ.25కోట్లు వ‌ర‌కు ఖ‌ర్చు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఇప్ప‌టికైనా ప‌నితీరు మార్చుకోక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కం క‌న్వ‌ర్జెన్సీ ప‌నుల‌పై, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం సాయంత్రం స‌మీక్షించారు. ఇంకా సుమారు […]

Fake messages in the name of District Collector should be alert: District Collector A. Suryakumari

New Act for Consumer Protection, District Collector A. Surya Kumari

Published on: 15/03/2022

👉వినియోగదారుల రక్షణ కోసం నూతన చట్టం 👉ప్రతి ఒక్కరికి అవగహన అవసరం 👉బాధ్యత లేని సంస్థల పై చర్యలు తప్పవు 👉మార్చ్ 15 న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 👉జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, మార్చి 14 : వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం గత జూలై నుండి అమలులోకి వచ్చిన చట్టంలో వినియోగదారులకు ఎక్కువగా అధికారాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి తెలిపారు. మార్చి నెల 15 న వినియోగదారుల […]

Convergence work should be completed by March, deadline for OTS is Ugadi, District Collector A. Suryakumari, Chinabhogi Secretariat

Convergence work should be completed by March, deadline for OTS is Ugadi, District Collector A. Suryakumari, Chinabhogi Secretariat

Published on: 05/03/2022

కన్వెర్జెన్సీ పనులను మార్చ్ లోగా పూర్తి చేయాలి ఓటీఎస్ కు ఉగాది వరకే గడువు జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి చినభోగిల సచివాలయం తనిఖీ సీతానగరం (విజయనగరం), మార్చ్ 04 :  ఉపాధిహామీ కన్వెర్జెన్సీ పనులను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి ఆదేశించారు. ప్రారంభించని పనులను రద్దుచేసి, వేరే గ్రామాలకు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.        సీతానగరం మండలం చినభోగిల గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ సూర్యకుమారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. […]

All the branches should move to the new district and we will allot space for the construction, said the District Collector. Suryakumari

All the branches should move to the new district and we will allot space for the construction, said the District Collector. Suryakumari

Published on: 05/03/2022

కొత్త జిల్లాకు అన్ని శాఖలూ తరలిరావాలి భవనాల నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పార్వతీపురంలో విస్తృత పర్యటన ప్రభుత్వ  కార్యాలయాలకు భవనాల పరిశీలన పార్వతీపురం (విజయనగరం), మార్చ్ 04 :    కొత్త జిల్లా కేంద్రం పార్వతీపురంలో అన్ని ప్రభుత్వ శాఖలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ సూర్యకుమారి ఆదేశించారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన మొదలవుతుందని స్పష్టం చేశారు. సబ్ కలెక్టర్ భావన, ఐటిడిఎ పీవో ఆర్.కూర్మనాధ్ తో కలిసి కలెక్టర్ […]