News
Priority for resolving public issues * Collector Suryakumari in a review conducted on various topics
Published on: 24/02/2022ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత* *వారి నుంచి వచ్చే వినతులకు సత్వరమే పరిష్కారం చూపాలి *ఇళ్ల నిర్మాణాలు, ఓటీఎస్ ప్రక్రియల్లో ప్రగతి మెరుగుపడాలి *జిల్లాల పునర్విభజన ప్రక్రియలో సమన్వయ సేవలు అవసరం *వివిధ అంశాలపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, ఫిబ్రవరి 23 ః ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అలసత్వం ప్రదర్శించకుండా సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను క్షున్నంగా […]
The District Collector said that all the convergence works proposed with the employment guarantee funds should start immediately. Surya Kumari ordered the officers
Published on: 24/02/2022ప్రతిపాదించిన పనులన్నీ వెంటనే ప్రారంభం కావాలి ఏ.ఈ వారీగా లక్ష్యాలు ఉపాధి హామీ కన్వర్జెన్స్ సమావేశం లో జిల్లా కలెక్టర్ సూచనలు విజయనగరం, ఫిబ్రవరి 23 :: ఉపాధి హామీ నిధులతో ప్రతిపాదించిన కన్వర్జెన్స్ పనులన్నీ వెంటనే ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఏ. సూర్య కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మార్చ్ నెల ఆఖరు నాటికి 440 కోట్ల నిధులను ఖర్చు చేయవలసి ఉందని, సమయం తక్కువగా ఉన్నందున సంబంధిత శాఖల అధికారులంతా అత్యంత ప్రాధాన్యత నిచ్చి పని చేయాలన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ […]
The land acquisition should be completed within the stipulated time frame, Joint Collector Dr. GC Kishore Kumar
Published on: 24/02/2022నిర్ణీత కాలవ్యవధిలో భూసేకరణ పూర్తి చేయాలి జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్ విజయనగరం, ఫిబ్రవరి 23 ః జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులను, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం తదితర అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం యూనిట్ల వారీగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, తోటపల్లి, రామతీర్ధసాగర్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, తారకరామతీర్ధసాగర్, గుమ్మిడిగెడ్డ, అడారుగెడ్డ, గడిగెడ్డ తదితర […]
District Collector Suryakumari directs to provide better service to the people in the ward
Published on: 24/02/2022వార్డులోని ప్రజలకు ఉత్తమ సేవలందించాలి వార్డును పరిశుభ్రంగా వుంచాలి సచివాలయం సందర్శించే వారితో గౌరవంతో వ్యవహరించాలి సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాలు 53వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయనగరం, ఫిబ్రవరి 23 :సచివాలయం పరిధిలోని ప్రజలకు అత్యుత్తమ సేవలందించేందుకు సిబ్బంది, వలంటీర్లు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశించారు. వార్డు పరిధిలో ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితంగా సేవలందించాలన్నారు. ప్రభుత్వ సేవలు సులభతరంగా అందించే దిశగా సిబ్బంది పనిచేయాలన్నారు. నగరంలోని […]
District Collector A. Surya Kumari has directed to complete the construction of houses sanctioned under the Housing for All Poor Scheme and prepare for housing in March.
Published on: 18/02/2022మార్చి నెలలో గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలి ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో స్నేహపూర్వకంగా మెలగాలి గడువు లోపలే వినతులను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, ఫిబ్రవరి 17 :: నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద మంజూరు చేసిన గృహాల నిర్మాణాలు పూర్తి చేసిన వాటికి మార్చి నెలలో గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి సూచించారు. ఇప్పటికే ప్రారంభం అయిన వాటిని వేగంగా పూర్తి అయ్యేలా […]
To the satisfaction of the people … must be responsive, * Secretaries of various departments in the district level workshop, * The objective of the response is to find a permanent solution to the problems – CMVO Secretary, * We will work together to put the district at the forefront – Collector
Published on: 18/02/2022ప్రజలు సంతృప్తి చెందేలా… స్పందన ఉండాలి * జిల్లా స్థాయి వర్క్ షాప్లో వివిధ విభాగాల కార్యదర్శులు * సమస్యల శాశ్వత పరిష్కారమే స్పందన లక్ష్యం ః సీఎంవో కార్యదర్శి * కలిసికట్టుగా కృషి చేసి జిల్లాను ముందంజలో ఉంచుతాం ః కలెక్టర్ విజయనగరం, ఫిబ్రవరి 16 ః ప్రజా వినతులను క్షుణ్నంగా పరిశీలించి.. నాణ్యమైన పరిష్కారం చూపడమే లక్ష్యంగా సేవలందిస్తున్న స్పందన కార్యక్రమం మరింత విజయవతంగా నడవాలని, దానికి గాను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన కృషి చేయాలని వివిధ విభాగాల కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి అధికారులు […]
Work diligently, resolve requests by deadline, response Tracking of applications in the new system, the officers themselves need to log in, District Collector A. Surya Kumari
Published on: 18/02/2022. శ్రద్ధగా పని చేయండి . గడువు లోగా వినతులను పరిష్కరించండి . స్పందన కొత్త విధానం లో లో అర్జీ ట్రాకింగ్ . అధికారులే స్వయంగా లాగిన్ కావాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, ఫిబ్రవరి 15 ః గ్రామ స్థాయి నుండి, జిల్లా స్థాయి వరకు ఉద్యోగులు శ్రద్ధగా పని చేయాలనీ, ప్రజా వినతుల పరిష్కారం లో చిత్త శుద్ధి చూపాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. ఎంతో మంది ఉన్నత విద్యావంతులకు […]
Achieve Sustainable Integrated Development Goals, District Collector A. Suryakumari
Published on: 15/02/2022సుస్థిర సమగ్రాభివృద్ది లక్ష్యాలను సాధించాలి 54 లక్ష్యాలలో శత శాతం ప్రగతి వ్యవసాయ ఉత్పాదకత పెంచడానికి దీర్ఘ కాలిక ప్రణాళికలు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, ఫిబ్రవరి 14:: సుస్థిర సమగ్రాభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు ప్రతీశాఖా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. శాఖలవారీగా లక్ష్యాలను నిర్ధేశించుకొని, వాటిని చేరేందుకు సమగ్ర ప్రణాళికలను రూపాందించుకోవాలని సూచించారు. సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ […]
Farmers should not lose out, should weigh grain accurately, Joint Collector Dr. GC Kishore Kumar
Published on: 14/02/2022రైతులు నష్టపోకుండా చూడండి ధాన్యం తూకంలో ఖచ్చితత్వం పాటించాలి జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్ డిటిలు, విఆర్ఓలకు తూకంపై అవగాహనా సదస్సు విజయనగరం, ఫిబ్రవరి 11 ః రైతుల ప్రయోజనాలను కాపాడాలని, వారు నష్టపోకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. ధాన్యం తూకంలో ఖచ్చితత్వం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తూకాన్ని పర్యవేక్షించడం, వేబ్రిడ్జిల నిర్వహణ, నికర తూకాన్ని లెక్కించే విధానం తదితర అంశాలపై, సివిల్ సప్లయిస్ డిప్యుటీ తాశీల్దార్లు, విఆర్ఓలకు స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో […]
Better service should be rendered to the people -Collector A. Suryakumari in Secretariat Inspection
Published on: 10/02/2022*ప్రజలకు మెరుగైన సేవలందించాలి* *సచివాలయ తనిఖీలో కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, ఫిబ్రవరి 09 ః అంకితభావంతో విధులు నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలకు సంబంధించిన ఫలితాలు లబ్ధిదారులకు సజావుగా అందేలా వ్యవహరించాలని సూచించారు. స్థానిక ప్రదీప్ నగర్లోని 41వ వార్డు సచివాలయాన్ని ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను, ఫిర్యాదుల పరిష్కార నివేదికను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని […]