News
The focus should be on the provision of drinking water to employed persons and the cultivation of horticultural crops.
Published on: 10/02/2022ఉపాధి వేతనదారులకు త్రాగునీటి సదుపాయం ఉద్యాన పంటల సాగుపై దృష్టిసారించాలి మెంటాడ మండలంలో కలెక్టర్ పర్యటన గ్రామ సచివాలయం, ఉపాధిపనుల తనిఖీ మెంటాడ (విజయనగరం), ఫిబ్రవరి 09 ః ఉపాధి వేతనదారులకు, వారు పనులు నిర్వహించేచోట త్రాగునీరు, షేడ్ తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఆమె మెంటాడ మండలంలో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ఉపాధి హామీ పనులను, సచివాలయాన్ని తనిఖీ చేశారు. పంటల పరిస్థితి, ప్రజల సమస్యలపై ఆరా తీశారు. కలెక్టర్ సూర్యకుమారి ముందుగా జక్కువ గ్రామ పరిధిలోని కర్రికిత్తయ్యవాని చెరువు (బాపన చెరువు) వద్ద, సుమారు రూ.10లక్షల […]
Joint Collector Kishore Kumar, who delicately refined the problem of the sand Conflicts.
Published on: 09/02/2022*సద్దుమణిగిన ఇసుక గొడవ* *సమస్యను సున్నితంగా పరిష్కరించిన జేసీ కిశోర్ కుమార్ విజయనగరం, ఫిబ్రవరి 08 ః పూసపాటిరేగ మండలంలోని లంకెలపాలెం, గోవిందపురం గ్రామాల మధ్య ఇసుక తరలింపు విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న వివాదం సద్దుమణిగింది. ఇరు గ్రామాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ మంగళవారం అక్కడ పర్యటించారు. స్థానిక గ్రామ పెద్దలను, గ్రామస్థులను కలిసి సమస్యపై చర్చించారు. అందరూ సోదరభావంతో మెలగాలని, గొడవలు సరికాదని నచ్చజెప్పారు. ఇక […]
Beneficiaries should come forward for full cooperation for construction of houses. District Collector A. Suryakumari
Published on: 09/02/2022ఇళ్ల నిర్మాణానికి సంపూర్ణ సహకారం లబ్దదారులు ముందుకు రావాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి గుంకలాం లేఅవుట్ ను పరిశీలించిన కలెక్టర్ ఒంపల్లి సచివాలయం తనిఖీ విజయనగరం, ఫిబ్రవరి 08 ః జగనన్న కాలనీల్లోని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వపరంగా సంపూర్ణ సహాకారాన్ని అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అన్నారు. లబ్దిదారులంతా ముందుకు వచ్చి, ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. విజయనగరం పట్టణ పేదలకోసం గుంకలాం వద్ద రూపొందించిన భారీ లేఅవుట్ను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ఇళ్ల నిర్మాణాల పరిస్థితిపై […]
Achieve Sustainable Integrated Development Goals, District Collector A. Suryakumari
Published on: 09/02/2022సుస్థిర సమగ్రాభివృద్ది లక్ష్యాలను సాధించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, ఫిబ్రవరి 07 ః సుస్థిర సమగ్రాభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు ప్రతీశాఖా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. శాఖలవారీగా లక్ష్యాలను నిర్ధేశించుకొని, వాటిని చేరేందుకు సమగ్ర ప్రణాళికలను రూపాందించుకోవాలని సూచించారు. సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనపై వివిధ శాఖల జిల్లా అధికారులకు అవగాహనా కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, విద్య, వైద్యం, ఆరోగ్యం, నీటిపారుదల, పరిశ్రమలు, పర్యావరణం, మానవ వనరుల అభివృద్ది, పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన తదితర […]
Accelerate construction of toilets in Anganwadi Centers and Government Schools, District Collector Mrs. A. Suryakumari
Published on: 09/02/2022అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి విజయనగరం, ఫిబ్రవరి 05 ః అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను మార్చి నెల లోపల పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబరులో ఐసిడిఎస్, డి.ఇ.ఓ., సమగ్ర శిక్ష, ఆర్.డబ్ల్యు.ఎస్., అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఇంకా మొదలు పెట్టని మరుగుదొడ్ల పనులను వేగవంతం చేయాలని, […]
* Golden Future with New Education Policy * * Zadpi Chairman Majji Srinivasa Rao at the District Level Awareness Forum, * Let’s Invite Change in the Education System: Collector A. Suryakumari
Published on: 09/02/2022*నూతన విద్యా విధానంతో బంగారు భవిష్యత్తు* *జిల్లా స్థాయి అవగాహన సదస్సులో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు *విద్యా వ్యవస్థలో మార్పును ఆహ్వానిద్దాం ః కలెక్టర్ ఎ. సూర్యకుమారి *సదస్సుకు హాజరైన ప్రజాప్రతినిధులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు విజయనగరం, ఫిబ్రవరి 04 ః నూతన జాతీయ విద్యా విధానం -2020తో భావితర విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కలుగుతుందని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యా విధానంలో వచ్చే మార్పుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయని, వాటిని రాబోయే తరాలకు అందించాల్సిన నైతిక బాధ్యత ప్రతి […]
Awareness to farmers on crop rotation system, District Collector Mrs. A. Suryakumari
Published on: 09/02/2022పంటల మార్పిడి విధానంపై రైతులకు అవగాహన మినీ కోల్డ్ స్టోరేజ్ రూములను గుర్తించండి టెర్రస్ ఫార్మింగ్ పై శిక్షణ మామిడి తాండ్రకు ప్రత్యేక బ్రాండ్ నేమ్ తో మార్కెటింగ్ కు ప్రమోట్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి విజయనగరం జనవరి, 03: జిల్లాలో పంటల మార్పిడి విధానాన్ని రైతులకు తెలియజేస్తూ ప్రత్యాన్మాయ పంటలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబరులో పంటల మార్పిడిపై సంయుక్త కలెక్టర్ డా.జి.సి. కిషోర్ […]
Tidco houses should be owned by the beneficiaries expeditiously, infrastructure in Jagannath colonies should be expedited, District Collector A. Suryakumari
Published on: 03/02/2022టిడ్కో గృహాలను లబ్దిదారులకు త్వరగా స్వంతం చేయాలి జగనన్న కాలనీలలో మౌలిక వసతులు వేగంగా జరగాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, ఫిబ్రవరి 02: జగనన్న కాలనీలు, టిడ్కో గృహాలు, ఓ.టి.ఎస్. పధకం లబ్దిదారుల ప్రయోజనం కోసమేనని, ఈ విషయాన్నీ వారికి అర్థం అయ్యేలా చేసి చైతన్య పరచాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. స్వంత డబ్బులు గాని, ఋణం కల్పించి గానీ ఏ విధంగా నైనా చెల్లింపులు చేయించి గృహాలను […]
District Collector Mrs. A. Suryakumari directed the CDPOs to take steps to provide good nutrition to underweight children below the age of 6 years in all Anganwadi Centers.
Published on: 02/02/2022బరువు తక్కువ ఉన్న చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడంపై తల్లులకు అవగాహన అంగన్వాడీ సెంటర్లలో ప్రోగ్రస్ లేకపోతే తగు చర్యలు చిన్నారులకు తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వాహించాలి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి విజయనగరం ఫిబ్రవరి, 01: అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 6 సంవత్సరాలలోపు ఉన్న తక్కువ బరువు వున్న పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి సిడిపిఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో […]
Collector tornado tours to Denkada and Poosapatirega zones
Published on: 02/02/2022*డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన* *సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఆకస్మిక తనిఖీ *పూర్తైన సచివాలయ భవనాలను ప్రారంభించాలని పీఆర్ అధికారులకు ఆదేశాలు విజయనగరం, ఫిబ్రవరి 01 ః జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను, వెల్నెస్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా డెంకాడ మండలం పెదతాడివాడ, గునుపూరుపేట సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ […]