News

Filter by:
Farmers should immediately add the threshed grain to the RBKs, said Joint Collector Kishore Kumar

Farmers should immediately add the threshed grain to the RBKs, said Joint Collector Kishore Kumar

Published on: 01/02/2022

నూర్పు చేసిన ధాన్యాన్ని రైతులు వెంటనే ఆర్.బి.కె లకు చేర్చాలి సంయుక్త కలక్టర్ కిషోర్ కుమార్ విజయనగరం, జనవరి 31: జిల్లాలో ఖరీఫ్ పంట కాలంలో మూడు లక్షల 15 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది దీనికిగాను 5 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జిల్లాలో జరిగిందని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. . ఇప్పటివరకూ రెండు లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, అదే […]

Transparency Resurvey, Joint Collector Kishore Kumar

Transparency Resurvey, Joint Collector Kishore Kumar

Published on: 31/01/2022

పార‌ద‌ర్శ‌కంగా రీస‌ర్వే జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్ కుమార్‌ ద‌త్తిరాజేరు (విజ‌య‌న‌గ‌రం), జ‌న‌వ‌రి 29 ః జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు, భూ ర‌క్ష ప‌థ‌కం క్రింద జిల్లాలో ప్ర‌యోగాత్మ‌కంగా చేప‌ట్టిన రీస‌ర్వే కార్య‌క్ర‌మాన్ని అత్యంత పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ, రైతు భ‌రోసా) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. ద‌త్తిరాజేరు మండ‌లం ల‌క్ష్మీపురంలో ప్ర‌యోగాత్మ‌కంగా రీస‌ర్వే చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంపై మండ‌ల కార్యాల‌యంలో జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్ శ‌నివారం స‌మీక్షించారు. స‌ర్వే ప‌క‌డ్బంధీగా […]

Malaria, Dengue should be prevented, special focus on sanitation, District Collector A. Suryakumari congratulates ITDA PO

Malaria, Dengue should be prevented, special focus on sanitation, District Collector A. Suryakumari congratulates ITDA PO

Published on: 31/01/2022

మ‌లేరియా, డెంగ్యూ నివారించాలి పారిశుధ్యంపై ప్ర‌త్యేక‌దృష్టి సారించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఐటిడిఏ పీఓను అభినందించిన క‌లెక్ట‌ర్‌ విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 29 ః జిల్లాలో మ‌లేరియా, డెంగ్యూ, ఫైలేరియా త‌దిత‌ర దోమ‌కాటువల్ల వ్యాప్తి చెందే వ్యాధుల‌ నివారణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వివిధ శాఖ‌ల అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని సూచించారు. నిర్ల‌క్ష్యం చేయ‌బ‌డిన ఉష్ట‌మండ‌ల వ్యాధుల నియంత్ర‌ణ‌పై జిల్లా స్థాయి క‌మిటీ స‌మావేశం శ‌నివారం వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగింది. […]

Vaccine for immigrant families coming to Pongal, it is possible to prevent the spread of Covid with the vaccine itself, District Collector Smt. Suryakumari

Vaccine for immigrant families coming to Pongal, it is possible to prevent the spread of Covid with the vaccine itself, District Collector Smt. Suryakumari

Published on: 10/01/2022

పండ‌క్కి వ‌చ్చే వ‌ల‌స కుటుంబాల‌కు వ్యాక్సిన్‌ 50 వేల మందికి వ్యాక్సిన్ వేయాలి 15-18 వ‌య‌స్సు వారికి శ‌త‌శాతం వేసే ఏర్పాట్లు చేయాలి వ్యాక్సిన్ తోనే కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవ‌డం సాధ్యం అర్హులైన వారంద‌రికీ వ్యాక్సిన్ వేయ‌డమే ల‌క్ష్యం కావాలి వ్యాక్సిన్ వేయ‌కుండా ఏ ఒక్క‌రూ మిగ‌లొద్దు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 07 :వ‌చ్చే సంక్రాంతి పండుగ జ‌రుపుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి త‌మ స్వ‌గ్రామాల‌కు వ‌చ్చే వారిలో వ్యాక్సిన్ వేసుకోని వారిని […]

The percentage of female infants should not be reduced, the Collector said in a review on the Anti-Prenatal and Anti-Gender Discrimination Act

The percentage of female infants should not be reduced, the Collector said in a review on the Anti-Prenatal and Anti-Gender Discrimination Act

Published on: 10/01/2022

ఆడ శిశువుల శాతం తగ్గకుండా చూడాలి గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం పై సమీక్షలో కలెక్టర్ విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 07 : జిల్లాలో కొన్ని మండలాల్లో ఆడ శిశువుల శాతం తగ్గడం ఆందోళన కలిగించే విషయమని, దీని పై ప్రత్యెక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో పి.సి.పి.ఎన్.డి.టి చట్టం పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న […]

Grain should be procured immediately Complete construction of houses by March District Collector A. Suryakumari

Grain should be procured immediately Complete construction of houses by March District Collector A. Suryakumari

Published on: 06/01/2022

త్వ‌ర‌గా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి మార్చిలోగా ఇళ్ల‌ నిర్మాణాన్ని పూర్తిచేయండి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 06 ః ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మతి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్లో న‌మోదు చేసి, రైతుల‌కు స‌కాలంలో డ‌బ్బు జ‌మ అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. విజ‌య‌న‌గ‌రం మండ‌లంలోని సారిక‌, జొన్న‌వ‌ల‌స రైతు భ‌రోసా కేంద్రాల‌ను క‌లెక్ట‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. సారిక ఆర్‌బికెలో రైతుల‌తో భేటీ అయ్యారు. వారి స‌మ‌స్య‌ల‌ను […]

Farmers do not resort to middlemen, we Buy every grain of grain Joint Collector GC Kishore Kumar JC inspected farmer assurance centers

Farmers do not resort to middlemen, we Buy every grain of grain Joint Collector GC Kishore Kumar, JC inspected farmer assurance centers

Published on: 06/01/2022

రైతులు దళారులను ఆశ్రయించవద్దు ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం జాయింట్ కలెక్టర్ జిసి కిశోర్ కుమార్ రైతు భరోసా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జేసీ విజయనగరం, జనవరి 05:      ధాన్యం కొనుగోలు కోసం రైతులు దళారులను ఆశ్రయించవద్దని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డాక్టర్ జిసి కిషోర్ కుమార్ కోరారు. లక్ష్యాల మేరకు ప్రతీ ద్గన్యపు గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన సుడిగాలి పర్యటన […]

Dr. GC Kishore Kumar, Joint Collector, Comprehensive Land Survey as Armored

Dr. GC Kishore Kumar, Joint Collector, Comprehensive Land Survey as Armored

Published on: 06/01/2022

పకడ్బందీగా సమగ్ర భూసర్వే జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్ రామభద్రపురం, జనవరి 05 : భూ సమస్యల పరిష్కారం కోసమే, రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పధకాన్ని అమలు చేస్తోందని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని కోరారు. భూ సర్వేకు సంబంధించి రాంభద్రాపురం మండలం మర్రివలసలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి బుధవారం జేసీ […]

Everyone should be vaccinated with Covid, District Collector Suryakumari

Everyone should be vaccinated with Covid, District Collector Suryakumari

Published on: 06/01/2022

ప్రమాద ఘంటికలు…. థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రతీ ఒక్కరూ కోవిడ్ వేక్సిన్ వేసుకోవాలి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, జనవరి 05:    కోవిడ్  థర్డ్ వేవ్ వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని, ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి హెచ్చరించారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ వేక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని కోరారు. జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 39 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయని, ఒకే పాఠశాలలో 19 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గించే విషయమని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ మొదటి డోసు పూర్తయినప్పటికీ, రెండో […]

Hospitals should be kept ready for the Third Wave, District Collector A. Suryakumari

Hospitals should be kept ready for the Third Wave, District Collector A. Suryakumari

Published on: 06/01/2022

ధర్డ్ వేవ్ కోసం ఆసుపత్రులు సిద్దంగా వుంచాలి        జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, జనవరి 05:   కోవిడ్ ధర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి వైద్య సిబ్బంది, ఆసుపత్రులు సిద్దంగా వుండాలని జిల్లా కలెక్టర్ మరియు ఆసుపత్రుల అభివృద్ది సంఘం ఛైర్మన్ ఎ. సూర్యకుమారి తెలిపారు.  బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఆసుపత్రుల అభివృద్ది సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ ధర్డ్ వేవ్ కోసం ఆసుపత్రులలో పడకలను, […]