News
JC Kishore Kumar inspected the Farmer Assurance Center
Published on: 06/01/2022రైతు భరోసా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జె.సి. కిషోర్ కుమార్ విజయనగరం, జనవరి 05: బొబ్బిలి మండలం పారాధి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియంపై ఆరా తీసారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కోనుగోలు ప్రక్రియపై రైతులు సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ […]
District Collector A. Suryakumari directed the officers to complete the convergence work in the agency area zones as per the set targets.
Published on: 06/01/2022పనులకు సంబంధించి నిర్థేశించిన లక్ష్యాలను సాధించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, జనవరి 05: ఏజెన్సీ ప్రాంత మండలాలలో కన్వర్జెన్సీ పనులను నిర్థేశించిన లక్ష్యాల మేరకు పూర్తిచేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ట్రైబుల్ సబ్ ప్లాన్ కన్వర్జెన్సీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా మొదలు పెట్టని (జీరో) పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు. ఉద్యాన వన శాఖకు సంబంధించి భూ పరిక్షలు సక్రమంగా నిర్వహించాలన్నారు. గృహ నిర్మాణాల పనులను త్వరితగతిన చేయాలన్నారు. వైద్యఆరోగ్య […]
Measures on high grain mills, move by tractors if gunny bags do not fit, Collector who inspected Kondavelagada, Parashan RBK
Published on: 05/01/2022ఎక్కువ ధాన్యం తూసే మిల్లుల పై చర్యలు గన్నీ సంచులు సరిపడక పోతే ట్రాక్టర్ల ద్వారా తరలించండి కొండవెలగాడ, పారశాం ఆర్.బి.కే లను తనిఖీ చేసిన కలెక్టర్ విజయనగరం, జనవరి 05: రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ , ఎక్కువగా తూసే మిల్లుల పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి హెచ్చరించారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ, పారశాం రైతు భరోసా కేంద్రాలను బుధవారం కలెక్టర్ ఆకష్మిక తనిఖీ చేసారు. కొండవెలగాడ లో […]
Three more farmer production associations in the district, set up with the financial assistance of the Central Government, have been proposed in the District Level Oversight Committee.
Published on: 05/01/2022జిల్లాలో మరో మూడు రైతు ఉత్పత్తి సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో ఏర్పాటు జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలో ప్రతిపాదన విజయగనరం, జనవరి 05; జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2021-22)లో కొత్తగా మూడు రైతు ఉత్పత్తి సంఘాలు(Farmer Produce Organizations-FPOs) కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీ సమావేశంలో నిర్ణయించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న నబార్డు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో […]
Collector inspected EVM godown
Published on: 05/01/2022ఈ.వి.ఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్ విజయనగరం, జనవరి 05: నెల్లిమర్ల లో ఉన్న ఈ.వి.ఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి బుధవారం తనిఖీ చేసారు. తాళాలను తీసి తలుపులు తెరచి లోపల భద్రపరచిన ఈ.వి.ఎం. లను , ఇతర ఎన్నికల సామగ్రిని తనిఖీ చేసారు. అనంతరం రిజిస్టర్ లో సంతకాలు చేసి తాళాలు వేయించారు. ఈ కార్యక్రమం లో జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, నెల్లిమర్ల తహసిల్దార్ రమణ రాజు, […]
State Civil Supplies Commissioner Girija Shankar clarified the government’s objective of farmer welfare. Farmers were also assured that they would buy colored grain due to the rains. He visited the district extensively on Tuesday and inspected the grain procurement process.
Published on: 05/01/2022రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం రంగు మారిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లాలో కమిషనర్ సుడిగాలి పర్యటన కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం బొండపల్లి, గజపతినగరం (విజయనగరం), జనవరి 04 ః రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు. వర్షాల కారణంగా రంగుమారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. జిల్లాలో ఆయన మంగళవారం విస్తృతంగా పర్యటించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను తనిఖీ […]
Millers should not do work that harms the farmer, should immediately collect gunny bags from ration dealers, tehsildars should oversee the grain procurement process themselves, Civil Supplies Commissioner Girija Shankar
Published on: 05/01/2022రైతుకు నష్టం చేసే పని మిల్లర్లు చేయవద్దు రేషన్ డీలర్ల నుండి వెంటనే గన్నీ సంచులను సేకరించాలి తహసిల్దార్లు ధాన్యం సేకరణ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలి పౌర సరఫరాల శాఖ కమీషనర్ గిరిజా శంకర్ విజయనగరం, జనవరి 04: రైతు లేకపోతే మిల్లర్ల వ్యాపారం ఉందని, దీనిని దృష్టి లో పెట్టుకొని మిల్లర్లు రైతుకు నష్టం జరిగే పని చేయవద్దని పౌర సరఫరాల శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మిల్లర్లకు సూచించారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా […]
Eliminate neglected volunteers, focus on grain procurement, Covid Third Dose from 10, Collector Suryakumari at the Special Officers’ Meeting
Published on: 04/01/2022నిర్లక్ష్యంగా ఉన్న వలంటీర్లను తొలగించాలి ధాన్యం సేకరణపై దృష్టి సారించండి 10 నుంచి కోవిడ్ థర్డ్ డోస్ ప్రత్యేకాధికారుల సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, జనవరి 03 ః ప్రజలకు సేవలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లను తొలగించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు., ఇటీవల కాలంలో వలంటీర్లపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, అటువంటివారి స్థానంలో కొత్తవారిని నియిమించాలని సూచించారు. వివిధ మండలాల ప్రత్యేకాధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, కోవిడ్ వేక్సినేషన్, ఉపాధిహామీ కన్వర్జెన్సీ […]
District Collector Smt. A. Suryakumari directed to make arrangements for pulse polio to be conducted on 23,24,25 of this month.
Published on: 04/01/202223 నుంచి పల్స్ పోలియో పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం విజయనగరం, జనవరి 03 ః ఈ నెల 23,24,25 తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియోకి పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. మూడురోజలుపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో శతశాతం లక్ష్యాలను సాధించేందుకు వీలుగా ప్రణాళికను రూపొందించాలని సూచించారు. జిల్లా పల్స్పోలియో టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో సో్మవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలియో నివారణకు ప్రతీఒక్కరూ కృషి చేయాలన్నారు. పల్స్పోలియోపై మండలాల […]
If the millers do not cooperate the licenses will be revoked permanently, said District Collector Surya Kumari
Published on: 04/01/2022మిల్లర్లు సహకరించకపోతే లైసెన్స్లను శాశ్వతంగా రద్దు చేస్తాం రెండు రోజుల్లో కనీసం వంద బి.జి లు రావాలి ఉదయం 7 గంటలకే ఆర్.బి.కే లు తెరవాలి గన్నీ సంచులను వెంటనే ఏర్పాటు చేయాలి ` జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, జనవరి 03 : ధాన్యం కొనుగోళ్లకు సహకరించని మిల్లర్ల లైసెన్స్ లను శాశ్వతంగా రద్దు చేసి, ప్రభుత్వం నుండి వచ్చే సహకారాన్ని ఆపివేయడం జరుగుతుందని […]