News

Filter by:
J.C. Kishore reviewing the Gunkalam layout

J.C. Kishore reviewing the Gunkalam layout

Published on: 03/01/2022

గుంక‌లాం లేఅవుట్‌ను ప‌రిశీలించిన జెసి కిశోర్‌ విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 02 ః           విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం గుంక‌లాం వ‌ద్ద రూపొందించిన హౌసింగ్ లేఅవుట్‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్‌కుమార్ ఆదివారం ప‌రిశీలించారు. ఈ లేఅవుట్‌లో సుమారు 12వేల ఇళ్ల ప‌ట్టాల‌ను, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి చేతుల‌మీదుగా పంపిణీ చేసిన విష‌యం తెలిసిందే. లేఅవుట్‌లో గృహ‌నిర్మాణ ప్ర‌గ‌తిని, క‌ల్పించిన స‌దుపాయాల‌ను ప‌రిశీలించారు. ల‌బ్దిదారుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను […]

Increase sand reserves Stock point should be set up at Chipurupalli Joint Collector Dr. GC Kishore Kumar

Increase sand reserves Stock point should be set up at Chipurupalli Joint Collector Dr. GC Kishore Kumar

Published on: 03/01/2022

ఇసుక నిల్వ‌లు పెంచాలి చీపురుప‌ల్లిలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలి జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌ విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 02 ః           జిల్లా అవ‌స‌రాలకు స‌రిప‌డే విధంగా స్టాక్ పాయింట్ల‌లో ఇసుక నిల్వ‌ల‌ను పెంచాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో ఇసుక స‌ర‌ఫ‌రా ప‌రిస్థితిపై,  భూగ‌ర్భ గ‌నుల శాఖ స‌హాయ సంచాల‌కులు జె.ర‌వివ‌ర్మ‌తో త‌న ఛాంబ‌ర్‌లో ఆదివారం స‌మీక్షా స‌మావేశాన్ని […]

Vaccination should be done on every eligible ones : District Collector Smt. Suryakumari

Vaccination should be done on every eligible ones : District Collector Smt. Suryakumari

Published on: 03/01/2022

*నేటి నుంచి పిల్లల‌కూ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు* *3 నుంచి 5వ తేదీ వ‌ర‌కూ ప్రత్యేక వ్యాక్సినేష‌న్‌ డ్రైవ్* *స‌చివాల‌యాలు, పి.హెచ్‌.సిల్లో వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు* *15 – 18 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల‌ 1.18 లక్షల మందికి వ్యాక్సిన్‌* *అర్హులైన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలి  : జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి సూర్యకుమారి* *విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 02 :* *దేశంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించ‌డంలో భాగంగా జిల్లాలో 15 నుంచి 18 సంవ‌త్సరాల లోపు వ‌య‌స్సు […]

1.64 crore for construction of houses for lay out development District Collector A. Suryakumari

1.64 crore for construction of houses for lay out development District Collector A. Suryakumari

Published on: 03/01/2022

లే అవుట్ల అభివృద్దికి రూ.1.64కోట్లు ఇళ్ల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 31 ః లే అవుట్లలో మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం జిల్లాకు రూ.1.64కోట్లు మంజూరు చేసింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అభ‌ర్ధనను దృష్టిలో పెట్టుకొని, వై యస్ ఆర్ జగనన్న కాలనీల్లో  అత్యవసరమైన మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌కు ఈ నిధుల‌ను కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు.  అప్రోచ్ రోడ్లు, […]

* Grain Purchasing Centers in R.B.K * * Take the grain directly there and sell it ** J.C. Kishore Kumar, who appealed to the farmers in Dial Your JC *, said that he did not want to resort to the millers ...

* Grain Purchasing Centers in R.B.K * * Take the grain directly there and sell it ** J.C. Kishore Kumar, who appealed to the farmers in Dial Your JC *, said that he did not want to resort to the millers …

Published on: 03/01/2022

*ఆర్బీకేల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు* * ధాన్యాన్ని నేరుగా అక్క‌డికే తీసుకెళ్లి విక్రయించండి **డ‌య‌ల్ యువ‌ర్ జేసీ*లో రైతుల‌కు విజ్ఞ‌ప్తి చేసిన జేసీ కిశోర్ కుమార్‌ * మిల్ల‌ర్ల‌ను ఆశ్ర‌యించ‌వ‌ద్ద‌ని… ఇబ్బందులు ప‌డొద్ద‌ని హిత‌వు విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌ర్ 30 ః పండించిన ధాన్యాన్ని నేరుగా రైతు భ‌రోసా కేంద్రాల‌కే తీసుకెళ్లి విక్రయించుకోవాల‌ని, మిల్ల‌ర్ల‌ను, ద‌ళారుల‌ను ఆశ్ర‌యించి అన‌వ‌స‌రంగా ఇబ్బందులు ప‌డొద్ద‌ని జిల్లాలోని రైతుల‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్ కుమార్ విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన రైతు భ‌రోసా కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని రైతులంద‌రూ అక్క‌డికే […]

All eligible persons should be vaccinated and employment should start immediately. District Collector Smt. Suryakumari Orders

All eligible persons should be vaccinated and employment should start immediately. District Collector Smt. Suryakumari Orders

Published on: 29/12/2021

అర్హులైన ప్ర‌తి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించాల్సిందే ఉపాధి ప‌నులు వెంట‌నే ప్రారంభించాలి జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి ఆదేశాలు బొండ‌ప‌ల్లిలో గ్రామ స‌చివాల‌యాల త‌నిఖీ ధాన్యం సేక‌ర‌ణ‌పై ఆరా విజ‌య‌న‌గ‌రం(బొండ‌ప‌ల్లి), డిసెంబ‌రు 28 : జిల్లాలో ఉపాధి ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించి ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రుకల్లా పూర్తిచేసుకొనేలా కార్యాచ‌ర‌ణ వుండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి స‌చివాల‌య సిబ్బందిని ఆదేశించారు. మార్చి నెల‌లోగా పూర్తిచేసిన ప‌నుల‌కే బిల్లులు వ‌స్తాయ‌ని అందువ‌ల్ల చేప‌ట్టిన ప‌నుల‌ను జాప్యం చేయ‌కుండా త్వ‌ర‌గా పూర్తిచేయాల‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం […]

Road safety rules should be strictly enforced: MP Bellana Chandrasekhar, Joint inspection of high risk areas: District Collector Suryakumari

Road safety rules should be strictly enforced: MP Bellana Chandrasekhar, Joint inspection of high risk areas: District Collector Suryakumari

Published on: 29/12/2021

జిల్లాలో రెండు ట్రౌమా కేర్ సెంట‌ర్ల‌ ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌ త‌రచుగా ప్ర‌మాదాలు జ‌రిగే ప్రాంతాలపై ప్ర‌త్యేక దృష్టి రోడ్డు భ‌ద్ర‌తా నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేయాలి: ఎం.పి. బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌ ప్ర‌మాదాలు అధికంగా జ‌రిగే ప్రాంతాల్లో ఉమ్మ‌డి త‌నిఖీ: జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి నిర్ణీత ప్ర‌దేశాల్లోనే వాహ‌నాలు నిలిపేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలి : జిల్లా క‌లెక్ట‌ర్‌ జిల్లా స్థాయి రోడ్డు భ‌ద్ర‌త క‌మిటీ స‌మావేశంలో నిర్ణ‌యాలు విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 27: రోడ్డు ప్ర‌మాద బాధితుల‌కు త‌క్ష‌ణ చికిత్స అందించేందుకు జిల్లాలో రెండు […]

Raise awareness on Atrocities Act, District Collector A. Suryakumari

Raise awareness on Atrocities Act, District Collector A. Suryakumari

Published on: 29/12/2021

అట్రాసిటీ చ‌ట్టంపై అవ‌గాహ‌న పెంచాలి బాధితుల‌ను అన్నివిధాలా ఆదుకోవాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 27 ః     ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోద‌క చట్టంపై ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న పెంచాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఈ చ‌ట్టంపై ప్ర‌జ‌ల్ని చైత‌న్యప‌రిచేందుకు స్వ‌చ్ఛంద సంస్థ‌లు కృషి చేయాల‌ని కోరారు. జిల్లా విజిలెన్స్ అండ్ మోన‌ట‌రింగ్ క‌మిటీ స‌మావేశం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించిన క‌లెక్ట‌ర్‌, ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటి కేసుల న‌మోదు, వాటి పురోగ‌తిపై స‌మీక్షించారు.      […]

District Collector A. Suryakumari Review with Zonal Special Officers

District Collector A. Suryakumari Review with Zonal Special Officers

Published on: 29/12/2021

సమ‌న్వ‌యంతోనే స‌త్ఫ‌లితాలు ఫోర్టిఫైడ్ రైస్ ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి మండ‌ల ప్ర‌త్యేకాధికారుల‌తో స‌మీక్ష‌ విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 27 ః   వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉన్న‌ప్పుడు మాత్ర‌మే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని, దీనికి ప్ర‌త్యేకాధికారులంతా కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. మండ‌లాల‌ ప్ర‌త్యేకాధికారుల‌తో క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆయా మండ‌లాల్లో అమ‌ల‌వుతున్న ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, సంక్షేమ‌ కార్య‌క్ర‌మాలు, వాటి ఫ‌లితాలు, సాంకేతిక‌ స‌మ‌స్య‌లు, శాఖ‌ల‌మ‌ధ్య స‌మ‌న్వ‌యాన్ని ప‌రిశీలించారు.        ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ప్ర‌భుత్వ […]

No Image

Committee meeting on sexual harassment of women employees on 27th, District Collector Smt. Suryakumari

Published on: 29/12/2021

మ‌హిళా ఉద్యోగుల లైంగిక వేధింపుల‌పై 27న క‌మిటీ స‌మావేశం ఈలోగా ఆధారాల‌తో బాధితులు ఫిర్యాదులు అంద‌జేయాలి జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 24; మ‌హిళా ఉద్యోగుల‌పై లైంగిక వేధింపుల‌కు సంబంధించి జిల్లా స్థాయిలో ఏర్పాటైన అంత‌ర్గ‌త క‌మిటీ స‌మావేశం డిసెంబ‌రు 27న మ‌ధ్యాహ్నం 4 గంట‌ల‌కు నిర్వ‌హిస్తున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్, నోటిఫికేష‌న్ అధికారి శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి తెలిపారు. మ‌హిళా ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపుల‌కు సంబంధించి వ‌చ్చే ఫిర్యాదుల‌ను ఈ స‌మావేశంలో చ‌ర్చించి ప‌రిష్క‌రించ‌డం […]