News
Lakhs of metric tonnes of fortified rice should be given and bank guarantee should be submitted immediately, Joint Collector GC Kishore Kumar
Published on: 29/12/20211.30 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలి వెంటనే బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలి జాయింట్ కలెక్టర్ జిసి కిశోర్ కుమార్ విజయనగరం, డిసెంబర్24 : ఈ ఏడాది సుమారు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల సార్ట్ క్స్ ఫోర్టిఫైడ్ రైస్ సేకరించనున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ చెప్పారు. పౌర సరఫరాలు, రైస్ మిల్లర్స్ తో తన ఛాంబర్ లో శుక్రవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం సేకరణ, […]
District Collector Smt. A. Suryakumari directed to immediately start employment in all the villages in the district and complete it by the end of March.
Published on: 22/12/2021ఉపాధి పనులు చేపట్టి మార్చిలోగా పూర్తిచేయాలి పనులు చేపట్టేందుకు నిధుల సమస్య వుండదు గృహహక్కు పథకంపై గ్రామీణుల్లో అవగాహన కల్పించాలి అంగన్‌వాడీల్లో పిల్లల బరువుపై తనిఖీలు చేయాలి సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాలు ఎస్.కోట, గంట్యాడ మండలాల్లో సచివాలయాలు, ఆర్బీకె తనిఖీలు ఎస్.కోటలో సినీ థియేటర్ తనిఖీ విజయనగరం, డిసెంబరు 21 : జిల్లాలో ఉపాధి పనులు అన్ని గ్రామాల్లో తక్షణమే చేపట్టి మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశించారు. గ్రామాల్లో పాఠశాలలకు అవసరమైన ఆటస్థలాలు, రన్నింగ్‌ట్రాక్‌లు, ప్రహారీగోడలు వంటి […]
* Energy resources should be used sparingly * * Collector Suryakumari at the Energy Week End Celebration
Published on: 21/12/2021*శక్తి వనరులను పొదుపుగా వినియోగించాలి* * ఎనర్జీ వీక్ ముగింపు సదస్సులో కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, డిసెంబర్ 20 ః శక్తి వనరులను పొదుపుగా వినియోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉందని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. వాటిని భావితరాలకు అందించాల్సిన నైతిక బాధ్యత మనందరిపైనా ఉందని ఉద్ఘాటించారు. ఎనర్జీ వీక్ ముగింపు సందర్భంగా ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో ముగింపు సదస్సు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అన్ని శక్తి వనరుల్లోకి విద్యుత్ […]
* Immediate solution to response requests * * Collector Suryakumari directing officers * 253 Petitioners submitting requests
Published on: 21/12/2021*స్పందన వినతులకు సత్వర పరిష్కారం* * అధికారులను ఆదేశించిన కలెక్టర్ సూర్యకుమారి * 253 వినతులు సమర్పించిన అర్జీదారులు విజయనగరం, డిసెంబర్ 20 ః స్పందనలో వచ్చే వినతులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన స్పందనలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆమె ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 141 వినతులు రాగా వైద్యారోగ్య శాఖకు 52, డీఆర్డీఏకు 40, డీఎస్‌వోకు 20 మొత్తం 253 వినతులు ప్రజల నుంచి అందాయి. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయా […]
Collector Congratulations to the Doctors
Published on: 20/12/2021వైద్యులకు కలెక్టర్ అభినందన వాక్సినేషన్ మొదటి డోస్ శతశాతం చేరుకోవడం వల్ల రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అన్నారు. లక్ష్య సాధనలో విజయం సాధించినందుకు కలెక్టర్ వైద్యులను అభినందించారు. శనివారం రాత్రి డిఎంహెచ్ఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరు కలసికట్టుగా పని చేయడం వల్ల ఆశించిన ఫలితాన్ని సాధించగలిగామని అన్నారు. ఈ విధంగా వైద్యలను ముందుకు […]
District is very conducive to the establishment of industries, Entrepreneurial Entrepreneurs should come forward, District Collector A. Suryakumari called
Published on: 20/12/2021పరిశ్రమల స్థాపనకు జిల్లా ఎంతో అనుకూలం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపు విజయనగరం, డిసెంబరు 18 ః పరిశ్రమల స్థాపనకు జిల్లాలో ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని, దీనిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. జిల్లాలోని వనరులను ఉపయోగించుకొని, పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్దికి ఉన్న అవకాశాలు, సవాళ్లు అన్న అంశపై ఎపి ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ […]
Raise awareness on organic farming: District Collector Surya Kumari
Published on: 20/12/2021రబీ లో ఆరుతడి పంటల పైనే దృష్టి పెట్టాలి: జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు పండగ ముందే ధాన్యం డబ్బులు చెల్లించాలి: ఎ ఎ బి చైర్మన్ వాకాడ నాగేశ్వర రావు సేంద్రియ వ్యవసాయం పై అవగాహన పెంచాలి: జిల్లా కలెక్టర్ సూర్య కుమారి నూర్చే సమయానికి గన్నీలు అందజేస్తాం: సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం లో పలు అంశాల పై చర్చ విజయనగరం, డిసెంబర్ 18 : జైకా ప్రాజెక్ట్ […]
Payment of Rs. 1.07 crore to sugarcane farmers * * District Collector A. Suryankumari
Published on: 18/12/2021*చెరుకు రైతులకు రూ.1.07 కోట్ల చెల్లింపు* * జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, డిసెంబర్ 18 ః బొబ్బిలి ప్రాంతంలోని చెరుకు రైతులకు సంకిలి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణీత కాలంలో జరిగిన క్రషింగ్ మేరకు రూ.1.07 కోట్లు బిల్లులు చెల్లింపు చేసినట్లు కలెక్టర్ ఎ. సూర్యకుమారి శనివారం తెలిపారు. ఇప్పటి వరకు బొబ్బిలి సమీప ప్రాంతాల్లోని రైతులు 8420 టన్నుల చెరుకును శ్రీకాకుళం జిల్లాలోని సంకిలి షుగర్ ఫ్యాక్టరీకి తరలించారని సంబంధిత బిల్లులను యాజమాన్యం పూర్తిగా చెల్లించిందని పేర్కొన్నారు. ఎన్.సి.ఎస్. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం క్రషింగ్ […]
Raipur Highway land acquisition completed by January 15, District Collector A. Suryakumari
Published on: 18/12/2021జనవరి 15 నాటికి రాయపూర్ హైవే భూసేకరణ పూర్తి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, డిసెంబరు 17 ః జనవరి 15 నాటికి విశాఖపట్నం-రాయపూర్ గ్రీన్‌ఫీల్డు జాతీయ రహదారి భూసేకరణను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. రాయపూర్ జాతీయ రహదారి (130 సిడి) భూసేకరణపై తన ఛాంబర్‌లో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని పాచిపెంట నుంచి కొత్తవలస వరకు ఈ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ జాతీయ రహదారికి సుమారు 723 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉందని, దీనిలో రోడ్డు కోసం 509 హెక్టర్లు రోడ్డు కోసం సేకరించాల్సి […]
Special Drive to identify street children, Childline 1098 should be informed, District Collector A. Suryakumari
Published on: 18/12/2021వీధిబాలలను గుర్తించడానికి స్పెషల్ డ్రైవ్ చైల్డ్‌లైన్ 1098 కు సమాచారం ఇవ్వాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, డిసెంబరు 17 ః జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించి, వీధిబాలలను గుర్తించి, వారిని పునరావాస కేంద్రాలకు పంపించాలని, అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. సిఐఎస్ఎస్ (చిల్డ్రన్ ఇన్ స్ట్రీట్ సిట్యుయేషన్స్) స్టేక్ హోల్డర్స్ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం సాయంత్రం జరిగింది. జిల్లాలో వీధిబాలల పరిస్థితి, వారికి పునరావాస కేంద్రాలు, బాలకార్మికుల స్థితిగతులు, పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. వీదిబాలలను ఎక్కడైనా గుర్తిస్తే, నేచర్ చైల్డ్‌లైన్ […]