News
Must work with justice and honesty – Collector A. Suryankumari instructed the District Officers , Officers who pledged collectively as part of Vigilance Week
Published on: 02/11/2021*నీతి, నిజాయితీలతో పని చేయాలి* *జిల్లా అధికారులకు సూచించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి *విజిలెన్స్ వీక్లో భాగంగా సమూహంగా ప్రతిజ్ఞ చేసిన అధికారులు విజయనగరం, నవంబర్ 01 ః జిల్లాలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది నీతి, నిజాయితీలతో ఉండాలని, అవినీతి రహిత పాలన అందించాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. స్వచ్ఛంగా ఉంటూ ప్రజలకు నిష్పక్షపాత సేవలందించాలని సూచించారు. విజిలెన్స్ వీక్ లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ముందుగా జిల్లా అధికారుల చేత కలెక్టర్ […]
Covid vaccine for all pensioners, percentage should be completed Vaccination, District Collector A. Suryakumari
Published on: 01/11/2021పింఛన్ దారులందరికీ కోవిడ్ వేక్సిన్ శతశాతం వేక్సినేషన్ పూర్తిచేయాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, అక్టోబరు 30 ః నవంబరు 1వ తేదీన జిల్లాలోని పింఛన్ దారులందరికీ కోవిడ్ వేక్సినేషన్ పూర్తి చేయాలని, వేక్సిన్ వేసిన తరువాతే, వారికి పింఛన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. వలంటీర్ తోపాటుగా, ఎఎన్ఎం, ఆశా వర్కర్ కూడా పింఛన్ దారుల ఇళ్లకు వెళ్లి, ఇప్పటివరకు వేక్సిన్ వేయించుకోనివారికి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ […]
Take steps towards development, Collector Suryakumari calls on women’s groups
Published on: 01/11/2021అభివృద్ది వైపు అడుగులు వేయండి మహిళా సంఘాలకు కలెక్టర్ సూర్యకుమారి పిలుపు విజయనగరం, అక్టోబరు 30 ః ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని, అభివృద్ది దిశగా అడుగులు వేయాలని మహిళా సంఘాలకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. తమపై తాము నమ్మకం ఉంచి, ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకొని, పెద్దపెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్థానిక టిటిడిసిలో శనివారం జరిగిన జిల్లా సమాఖ్య 206వ కార్యవర్గ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం మహిళా సంఘాలు […]
Skill Development Training aimed at creating employment opportunities, District Collector Mrs. A. Suryakumari revealed
Published on: 30/10/2021ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ సెంచురియన్ వర్శిటీ సౌజన్యంతో శిక్షణకు ఏర్పాట్లు యువత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి పదకొండు వృత్తుల్లో శిక్షణకు ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి వెల్లడి విజయనగరం, అక్టోబరు 29; జిల్లాలో యువత, నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు కల్పించడం ద్వారా వారు స్వయంఉపాధి పొందే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని సెంచురియన్ యూనివర్శిటీ సౌజన్యంతో శిక్షణ […]
Grain purchasing centers should be set up and the target of 6 lakh metric tonnes should be worked out this year, said District Collector A. Surya Kumari.
Published on: 30/10/2021ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధంచేయాలి ఈ ఏడాది 6 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం పని చేయాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, అక్టోబర్29: జిల్లాలో ధాన్యం సేకరణకు అన్ని రకాల ఏర్పాట్లను గావించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి అధికారులను ఆదేశించారు. 624 రైతు […]
Awareness should be created before construction of houses, cluster mapping should be completed immediately, houses should be prepared by November 25, District Collector A. Surya Kumari
Published on: 28/10/2021ఇళ్ళ నిర్మాణానికి ముందుకు వచ్చేలా అవగాహన కలిగించాలి క్లస్టర్ మాపింగ్ వెంటనే పూర్తి చేయాలి నవంబర్ 25 నాటికే టిడ్కో ఇళ్ళను సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, […]
Awareness should be provided on the scheme for complete home ownership in the world,District Collector A. Suryakumari
Published on: 28/10/2021జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి గ్రామ సచివాలయం, ఆర్బికె తనిఖీ గజపతినగరం, (విజయనగరం), అక్టోబరు 27 ః ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై లబ్దిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, దీనిని వినియోగించుకొనేలా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ పథకం ద్వారా అతి తక్కువ మొత్తాన్ని చెల్లించి, గరిష్ట ప్రయోజనం పొందవచ్చని సూచించారు. గజపతినగరం మండలం, ముచ్చెర్ల గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ […]
The list of those disqualified for the period should be displayed in the secretariats, as directed by the Joint Collector (Revenue) Dr. Kishore Kumar.
Published on: 28/10/2021పథకాలకు అనర్హుల జాబితా సచివాలయాల్లో ప్రదర్శించాలి జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.కిషోర్ కుమార్ ఆదేశాలు నగరంలో వార్డు సచివాలయాల తనిఖీ కోవిడ్ వ్యాక్సినేషన్ పరిశీలన విజయనగరం, అక్టోబరు 27; రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి ఆయా వార్డులో వాటిని పొందే అర్హతలేని వారి జాబితాలు వార్డు సచివాలయంలో ప్రదర్శించాలని జాయింట్ కలెక్టర్(రెవిన్యూ, రైతుభరోసా) డా.జి.సి.కిషోర్ కుమార్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి సచివాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు పొందేందుకు ఆయా వ్యక్తులకు, కుటుంబాలకు అర్హతలు తెలుపుతూ పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. నగరంలోని […]
Paidithalli Ammavari Theppotsavam is a festival of the eyes
Published on: 27/10/2021కన్నుల పండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం విజయనగరం, అక్టోబరు 26 : శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహన పడవపై, అమ్మవారి విగ్రహాన్ని ఆమె జన్మస్థలం పెదచెరువులో మూడుసార్లు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డాక్టర్ జిసి కిషోర్ కుమార్, అమ్మవారి ఆలయ […]
Three schemes in one day for Diwali gift giver, deposit of Rs.127.33 crore to 32.21 lakh farmers in the district, each farmer has to register ecrop, District Collector A. Surya Kumari
Published on: 27/10/2021దీపావళి కానుకగా రైతుకు ఒకే రోజు మూడు పధకాలు జిల్లాలో 32.21 లక్షల మంది రైతులకు రూ.127.33 కోట్ల జమ ప్రతి రైతు ఈ క్రాప్ నమోదు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ఎ. […]