News

Filter by:
Bhoomi Puja for Bhogapuram Residents' Homes, Joint Collector Dr. G.C. Kishore Kumar

Bhoomi Puja for Bhogapuram Residents’ Homes, Joint Collector Dr. G.C. Kishore Kumar

Published on: 25/11/2021

భోగాపురం నిర్వాసితుల గృహలకు  భూమి పూజ అన్నిరకాల మౌలిక వసతులతో కాలనీలు సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ విజయనగరం, నవంబర్ 24 ::   భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్వాసితులైన మరడపాలెం, ముడ్సర్లపేట  గ్రామాలకు చెందిన  వారి గృహాలకు బుధవారం  భూమి పూజలు నిర్వహించారు.  సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా.జి.సి.కిషోర్ కుమార్   రెవిన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్.ఎస్.భవాని శంకర్  లబ్ది దారులతో కలసి పూజలు నిర్వహించారు. ఈ రెండు గ్రామాలకు చెందిన 138 కుటుంబాలకు పొలిపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ లో గృహల  నిర్మాణం చేస్తున్నారు. పూజ […]

District Collector Suryakumari congratulated the young skater

District Collector Suryakumari congratulated the young skater

Published on: 24/11/2021

యువ‌త‌కు స్ఫూర్తి గుణ‌ ప్రవ‌ల్లిక‌ – స్కేట‌ర్‌గా మ‌రెన్నో విజ‌యాలు సాధించాలి యువ స్కేటర్ కు  జిల్లా క‌లెక్టర్ సూర్యకుమారి అభినంద‌న‌ విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 23; విభిన్న రంగాల్లో ప్రతిభ చూపుతూ అన్నింటిలోనూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న స్కేటింగ్ క్రీడాకారిణి వి.గుణ ప్రవ‌ల్లిక తోటి విద్యార్ధులు, జిల్లా యువ‌త‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తుంద‌ని జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు. న‌గ‌రానికి చెందిన జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడాకారిణి వి.గుణ ప్రవ‌ల్లిక ఈనెల 18 నుంచి 21 వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన 33వ జాతీయ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రం త‌ర‌పున ప్రాతినిధ్యం […]

*Adopt modern techniques in agriculture * * Farmer should grow to the level of marketing his harvest * District Collector A. Suryakumari aspires for Kisan Mela

*Adopt modern techniques in agriculture * * Farmer should grow to the level of marketing his harvest * District Collector A. Suryakumari aspires for Kisan Mela

Published on: 23/11/2021

*వ్య‌వ‌సాయంలో ఆధునిక ప‌ద్ధ‌తులు అవ‌లంబించాలి* *పండించిన పంట‌కు మార్కెటింగ్ చేసుకొనే స్థాయికి రైతు ఎద‌గాలి *కిసాన్ మేళా స‌భ‌లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆకాంక్ష‌ *జిల్లాలో మొక్క‌జొన్న ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌ విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌ర్ 23 ః పంట‌ల సాగు చేసే విధానంలో రైతులు ఆధునిక ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించాల‌ని, నూత‌న ఒర‌వ‌డిని కొన‌సాగించాల‌ని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. పండించిన పంట‌ను వారే నేరుగా మార్కెటింగ్ చేసుకొనే స్థాయికి రైతులు ఎద‌గాల‌ని ఆమె ఆకాంక్షించారు. గాజుల‌రేగ‌లోని వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న‌ […]

District Collector A. Surya Kumari directed to grant permits to those who have applied for setting up of industry within the specified deadline

District Collector A. Surya Kumari directed to grant permits to those who have applied for setting up of industry within the specified deadline

Published on: 20/11/2021

నిర్దిష్ట గడువు లోగా పరిశ్రమలకు అనుమతులివ్వాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, నవంబర్ 20:: పరిశ్రమ స్థాపనకు దరఖాస్తులు చేసుకున్న వారికి నిర్దిష్ట గడువు లోగా అనుమతులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి  ఆదేశించారు.  శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అద్వర్యం లో జరిగింది.  ఈ  సందర్బంగా శాఖల వారీగా పెండింగ్  ఉన్న దరఖాస్తులను  సమీక్షించారు.  గత సమావేశం నుండి ఈ సమావేశం వరకూ నెల లో 33 దరఖాస్తులు  […]

District Collector Mrs. A. Suryakumari inspected the District Parish High School in Gotlam, Bondapally Zone.

District Collector Mrs. A. Suryakumari inspected the District Parish High School in Gotlam, Bondapally Zone.

Published on: 20/11/2021

పాఠ‌శాల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కంపై ఆరా బొండ‌ప‌ల్లి మండ‌లంలో ప‌ర్య‌ట‌న‌ స‌చివాల‌యం, ఓట‌ర్ల న‌మోదు ప‌రిశీల‌న‌ బొండ‌ప‌ల్లి, (విజ‌య‌న‌గ‌రం), 20.11.21 ః    బొండ‌ప‌ల్లి మండ‌లం గొట్లాంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు.  శ‌నివారం బొండ‌ప‌ల్లి మండ‌లంలో  ప‌ర్య‌టించారు.      క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ముందుగా జెడ్‌పి ఉన్న‌త పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు. పాఠ‌శాల‌లో నూత‌న విద్యావిధానం అమ‌లు పై ఆరా తీశారు. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం నిర్వ‌హ‌ణ‌పై, హెడ్‌మాష్ట‌ర్ బి.శ్రీ‌నివాసాచారిని అడిగి వివ‌రాలు […]

JC Kishore Kumar, RBK, Secretariat Inspecting Crop Damage

JC Kishore Kumar, Inspecting Crop Damage at Secretariat,RBK

Published on: 19/11/2021

పంట న‌ష్టాన్ని ప‌రిశీలించిన జెసి కిశోర్ కుమార్‌ ఆర్‌బికె, స‌చివాల‌యం త‌నిఖీ ద‌త్తిరాజేరు (విజ‌య‌న‌గ‌రం), 19.11.21 ః   గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల కారణంగా జ‌రిగిన పంట న‌ష్టాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ ప‌రిశీలించారు. ఆయ‌న ద‌త్తిరాజేరు మండ‌లం వి.కృష్ణాపురంలో శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. నీట మునిగిన వ‌రి పంట‌ను ప‌రిశీలించారు. గ్రామంలోని రైతుల‌తో, వ్య‌వ‌సాయ‌శాఖాధికారుల‌తో మాట్లాడారు. జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌భుత్వానికి నివేదించి, రైతుల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు.      గ్రామంలోని రైతు భ‌రోసా కేంద్రాన్ని, స‌చివాల‌యాన్ని […]

Focus on Nithi Ayog Ranks District Collector A. Suryakumari

Focus on Nithi Ayog Ranks District Collector A. Suryakumari

Published on: 18/11/2021

నీతి అయోగ్ ర్యాంకుల‌పై దృష్టి పెట్టండి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 18 ః      నీతి అయోగ్ ర్యాంకుల‌ను మ‌రింత మెరుగుప‌ర్చేందుకు దృష్టి సారించాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నీతి అయోగ్ సూచిక‌ల‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో గురువారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. వైద్యారోగ్య‌శాఖ‌, స్త్రీశిశు సంక్షేమం, విద్య, వ్య‌వ‌సాయం, మైక్రో ఇరిగేష‌న్‌, జ‌ల‌యాజ‌మాన్య సంస్థ‌, వ్య‌వ‌సాయ‌ మార్కెటింగ్‌, ఉద్యాన‌శాఖ‌, బ్యాంకింగ్‌, నైపుణ్య శిక్ష‌ణ‌, పంచాయితీ, పంచాయితీరాజ్‌, గృహ‌నిర్మాణం త‌దిత‌ర శాఖ‌ల‌వారీగా, అంశాల‌వారీగా స‌మీక్షించారు.       ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, నీతి అయోగ్ అంశాల‌కు ప్రాధాన్య‌త‌నిచ్చి, ప‌నితీరును మెరుగుప‌ర్చాల‌ని ఆదేశించారు. ముఖ్యంగా ప‌ని చేయ‌డ‌మే కాకుండా, ఆ […]

Special drive for voter registration on 20th and 21st District Collector A. Suryakumari

Special drive for voter registration on 20th and 21st District Collector A. Suryakumari

Published on: 18/11/2021

20,21 తేదీల్లో ఓట‌ర్ల న‌మోదుకు స్పెష‌ల్ డ్రైవ్‌ జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 17 ః              కొత్త‌ ఓట‌ర్ల న‌మోదుకు ఈనెల 20,21 తేదీల్లో స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేష‌న్ల‌లో బిఎల్ఓలు అందుబాటులో ఉండి, ఓట‌ర్ల న‌మోదు ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తార‌ని తెలిపారు. ఓటరు జాబితాలో, తమ పేర్లను మార్పులు, చేర్పులు కూడా నిర్వహిస్తారని తెలిపారు.  ఈ అవ‌కాశాన్ని ప్ర‌తీఒక్క‌రూ వినియోగించుకోవాల‌ని, అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌తో పోలింగ్ […]

District Collector A. Suryakumari conducted a surprise inspection of the Secretariat

District Collector A. Suryakumari conducted a surprise inspection of the Secretariat

Published on: 18/11/2021

స‌చివాల‌యాన్ని ఆకస్మిక త‌నిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామభద్రాపురం మండలం, నవంబర్ 17:-  జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కం(ఓ.టి. ఎస్) పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించి, అర్హత ఉన్న లబ్ధిదారులు వినియోగించుకొనేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తన పర్యటనలో భాగంగా  రామభద్రాపురం మండ‌లం ఆరికతోట గ్రామ స‌చివాల‌యాన్ని బుధవారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా హాజ‌రు ప‌ట్టినీ, మూవ్‌మెంట్ […]

Inspection of Denkada, Shingavaram, Gantlam, Raghumanda Secretariats, JC (Revenue) Dr. GC Kishore Kumar

Inspection of Denkada, Shingavaram, Gantlam, Raghumanda Secretariats, JC (Revenue) Dr. GC Kishore Kumar

Published on: 18/11/2021

గృహ‌హ‌క్కు ప‌థ‌కంతో ల‌బ్దిదారుల‌కు ప్రయోజ‌నం ఈ ప‌థ‌కాన్ని ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాలి స‌చివాల‌య త‌నిఖీల్లో జె.సి.(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్‌ డెంకాడ‌, శింగ‌వ‌రం, గంట్లాం, ర‌ఘుమండ స‌చివాల‌యాల త‌నిఖీ రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ వేసుకోవాలి విజ‌య‌న‌గ‌రం(డెంకాడ‌), న‌వంబ‌రు 17; రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన జ‌గ‌న‌న్న గృహ‌హ‌క్కు ప‌థ‌కం గృహ‌నిర్మాణ ల‌బ్దిదారుల‌కు ఎంతో ప్రయోజ‌న‌క‌ర‌మ‌ని, ఈ ప‌థ‌కం ద్వారా వారు త‌మ గ్రామంలోనే త‌మ పేరిట ఇంటి స్థలం రిజిష్టర్ చేసుకునే అవ‌కాశం ఏర్పడుతుంద‌ని, దీనిని ఆయా ల‌బ్దిదారులంతా వినియోగించుకునేలా ల‌బ్దిదారులంద‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని గ్రామ స‌చివాల‌య సిబ్బంది, వాలంటీర్లకు జాయింట్ […]