News

Filter by:
Vaccination process needs speed up District Collector A. Surya Kumari

Vaccination process needs speed up District Collector A. Surya Kumari

Published on: 01/12/2021

వాక్సినేషన్ ప్రక్రియ వేగం కావాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి కోవిడ్  తో పాటు రక రకాల వేరియంట్ల భయాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేసి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టరు ఏ.సూర్య కుమారి వైద్యాధికారులకు  ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో కోవిడ్ వాక్సినేషన్ పై పి.హెచ్.సి వారీగా సమీక్షించారు.  వాలంటీర్ల  సహకారం తో వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. డైలీ ప్రోగ్రెస్ చూస్తానని, మీరు చెప్పే కారణాలు ఇక […]

High position through education, need for communication skills for students, Collector Suryakumari who inspected the school, Kondavelangada Village Secretariat Visit

High position through education, need for communication skills for students, Collector Suryakumari who inspected the school, Kondavelangada Village Secretariat Visit

Published on: 01/12/2021

విద్య‌ద్వారా ఉన్న‌త స్థానం విద్యార్థులకు క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ అవ‌స‌రం పాఠ‌శాల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి కొండ‌వెల‌గాడ గ్రామ స‌చివాల‌యం సంద‌ర్శ‌న‌  విద్య‌ద్వారా ఉన్న‌త స్థానాన్ని సాధించ‌వ‌చ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి అన్నారు. శారీర‌క లోపాల‌ను ప‌ట్టించుకోకుండా, ఆత్మ‌స్థైర్యాన్ని అల‌వ‌ర్చుకోవాల‌ని సూచించారు. నెల్లిమ‌ర్ల మండ‌లం కొండ‌వెల‌గాడ గ్రామంలోని జిల్లాప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను, కలెక్ట‌ర్ మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లును, త్రాగునీటి స‌ర‌ఫ‌రా, మ‌రుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌ను ప‌రిశీలించారు. భోజ‌న ప‌థ‌కం, మెనూ […]

* Medical personnel should be vigilant * * In the audit review on maternal and infant deaths, Collector Suryakumari * advised to take appropriate action before the loss of life.

* Medical personnel should be vigilant * * In the audit review on maternal and infant deaths, Collector Suryakumari * advised to take appropriate action before the loss of life.

Published on: 01/12/2021

వైద్య సిబ్బంది అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ప్ర‌జా ఆరోగ్య‌మే లక్ష్యంగా అంకిత భావంతో ప‌ని చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి సూచించారు. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క ముందే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో ఇటీవ‌ల సంభ‌వించిన మాతా శిశు మ‌ర‌ణాల‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మంగ‌ళవారం ఆమె ఆధ్వ‌ర్యంలో ఆడిట్ రివ్యూ జ‌రిగింది. జిల్లా వైద్యారోగ్య అధికారి ఎస్‌.వి. ర‌మ‌ణ కుమారి, అద‌న‌పు డీఎం & హెచ్‌వో రామ్మోహ‌న్ రావు జిల్లాలోని తాజా ప‌రిస్థితిని ముందుగా వివ‌రించారు. వివిధ కార‌ణాల‌తో ఇటీవ‌ల కాలంలో […]

*Gurajada's life is inspiring for the future * Collector A. Surya Kumari in Gurajada Varthanthi Sabha

*Gurajada’s life is inspiring for the future * Collector A. Surya Kumari in Gurajada Varthanthi Sabha

Published on: 01/12/2021

*గుర‌జాడ జీవితం భావిత‌రాల‌కు స్ఫూర్తిదాయ‌కం* *గురజాడ వ‌ర్థంతి స‌భ‌లో క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి *నివాళుల‌ర్పించిన గుర‌జాడ వార‌సులు, క‌లెక్ట‌ర్‌, జేసీ, డిప్యూటీ మేయ‌ర్‌ విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌ర్ 30 ః తెలుగు క‌వి గుర‌జాడ వెంక‌ట అప్పారావు జీవితం భావిత‌రాల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని, ఆయ‌న అడుగు జాడ‌ల్లో నేటి త‌రం యువ‌త న‌డ‌వాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అన్నారు. సామాజిక అంశాల‌ను వ‌న‌రులుగా మ‌లుచుకొని చేసిన ఆయ‌న ర‌చ‌న‌లు జిల్లాను పునీతం చేశాయ‌ని పేర్కొన్నారు. ఆయ‌న ర‌చ‌న‌లు, క‌థలు, క‌విత‌లు సామాజిక సృహ‌ను క‌లిగిస్తాయ‌ని, మేథా శ‌క్తిని పెంపొందిస్తాయ‌ని […]

* District Athletes Shining in Weightlifting Competitions * * Won a total of 45 medals in various categories * Collector Suryakumari Congratulating the Winners

* District Athletes Shining in Weightlifting Competitions * * Won a total of 45 medals in various categories * Collector Suryakumari Congratulating the Winners

Published on: 30/11/2021

*వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో మెరిసిన జిల్లా క్రీడాకారులు* * వివిధ విభాగాల్లో మొత్తం 45 ప‌త‌కాలు కైవ‌సం * విజేత‌ల‌ను అభినందించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌ర్ 29 ః ఈ నెల 24 నుంచి 26వ తేదీ వ‌ర‌కు ఏలూరు కేంద్రంగా జ‌రిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ చాంఫియ‌న్ షిప్‌ పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు అత్యంత ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. వివిధ విభాగాల్లో పాల్గొన్న బాల‌, బాలిక‌లు మొత్తం 45 ప‌త‌కాలు సాధించారు. వాటిలో అత్య‌ధికంగా 18 స్వ‌ర్ణ ప‌త‌కాలుండ‌టం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు వెయిట్ లిఫ్టింగ్ సీనియ‌ర్‌, జూనియ‌ర్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారుల‌ను జిల్లా […]

Reduce air pollution, promote e-bikes and CNG vehicles, District Collector A. Suryakumari

Reduce air pollution, promote e-bikes and CNG vehicles, District Collector A. Suryakumari

Published on: 29/11/2021

వాయు కాలుష్యాన్ని త‌గ్గించాలి ఇ-బైకులు, సిఎన్‌జి వాహానాల‌ను ప్రోత్స‌హించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 27 ః వాయుకాలుష్యాన్ని త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నేష‌న‌ల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌పై త‌న ఛాంబ‌ర్ లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో శ‌నివారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.        ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, నేష‌న‌ల్ క్లీన్ ఎయిర్ కార్య‌క్ర‌మానికి దేశంలో మొత్తం 122 న‌గ‌రాలను ఎంపిక చేయ‌గా, దానిలో విజ‌య‌న‌గ‌రం కూడా ఉంద‌న్నారు. రానున్న ఐదేళ్ల‌లో వాయు కాలుష్యాన్ని 20 శాతం నుంచి 30 శాతం వ‌ర‌కూ […]

Collector A. Suryakumari directed the staff of the Secretariat to explain the taluka benefits of the OTS (One Time Settlement) scheme to the beneficiaries.

Collector A. Suryakumari directed the staff of the Secretariat to explain the taluka benefits of the OTS (One Time Settlement) scheme to the beneficiaries.

Published on: 25/11/2021

*ఓటీఎస్ ప్ర‌యోజ‌నాల‌ను ల‌బ్ధిదారుల‌కు వివ‌రించండి* * అయ్య‌న్న‌పేట స‌చివాల‌య సంద‌ర్శ‌న‌లో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌ర్ 25 ః రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఓటీఎస్ (ఒన్ టైం సెటిల్మెంట్‌) ప‌థ‌కం తాలూక ప్ర‌యోజ‌నాల‌ను ల‌బ్ధిదారుల‌కు వివ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి స‌చివాయ సిబ్బందిని ఆదేశించారు. ల‌బ్ధిదారుల‌తో ఓపిగ్గా మాట్లాడి ఒప్పించాల‌ని సూచించారు. గురువారం ఆమె కొత్త‌మ‌జ్జిపేట‌లో ఉన్న అయ్య‌న్న‌పేట (43) స‌చివాల‌యాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. స‌చివాల‌యం ద్వారా అందుతున్న వివిధ సేవ‌ల‌పై సిబ్బందిని ఆరా తీశారు. ఓటీఎస్ ప్ర‌క్రియ‌, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, స్పంద‌న […]

*Take care of students like your own children * - Collector in the inspection of high schools in V.T.Agraharam.

*Take care of students like your own children * – Collector in the inspection of high schools in V.T.Agraharam

Published on: 25/11/2021

*విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూసుకోవాలి* * విద్య‌తో పాటు మంచి పౌష్టికాహారం కూడా అందించండి * వి.టి. అగ్ర‌హారం జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల త‌నిఖీలో కలెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, నవంబ‌ర్ 25 ః విద్యార్థుల‌ను త‌మ సొంత బిడ్డ‌ల్లా చూసుకోవాల‌ని, వారికి మంచి విద్యతో పాటు చ‌క్క‌ని పౌష్టికాహారం అందించాల‌ని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఉపాధ్యాయుల‌కు సూచించారు. గురువారం ఆమె వి.టి. అగ్ర‌హారంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లు తీరు, పాఠ‌శాల‌లో క‌ల్పిస్తున్న వ‌స‌తులు, విద్యా బోధ‌న […]

Identify each beneficiary, Secretariat staff should go to the field level and provide complete awareness on OTS, District Collector A. Suryakumari

Identify each beneficiary, Secretariat staff should go to the field level and provide complete awareness on OTS, District Collector A. Suryakumari

Published on: 25/11/2021

ప్ర‌తీ ల‌బ్దిదారుడినీ గుర్తించండి స‌చివాల‌య సిబ్బంది క్షేత్ర‌స్థాయికి వెళ్లాలి ఓటిఎస్‌పై సంపూర్ణ అవ‌గాహ‌న క‌ల్పించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 24 ః            గృహ‌నిర్మాణ ల‌బ్దిదారులందరినీ గుర్తించి, వారికి జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి సూచించారు. దీనికోసం స‌చివాల‌య సిబ్బంది క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి, ప్ర‌టీ ఇంటి వివ‌రాల‌ను ప‌రిశీలించాల‌ని ఆదేశించారు.             విజ‌య‌న‌గ‌రం […]

National level award for blind student in music, congratulated by District Collector Mrs. Suryakumari

National level award for blind student in music, congratulated by District Collector Mrs. Suryakumari

Published on: 25/11/2021

సంగీతంలో అంధ విద్యార్థికి జాతీయ స్థాయి అవార్డు అభినందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి భువనేష్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – జిల్లా కలెక్టర్ విజయనగరం, నవంబర్ 24: జాతీయ స్థాయి లో అవార్డు తీసుకున్న భువనేష్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో   బుధవారం  ద్వారకామాయి అందుల పాఠశాల  వ్యవస్థాపకులు మాచేపల్లి ఆశాజ్యోతి, విద్యార్థి భువనేష్ జిల్లా కలెక్టర్ ను  మర్యాద పూర్వకంగా కలిశారు. నవంబర్ 20న ‘ఇంటర్ నేషనల్ చిల్డ్రన్స్ డే “సందర్భంగా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారు […]