News

Filter by:
JC Kishore inspects R&B Rythu Bazaar

JC Kishore inspects R&B Rythu Bazaar

Published on: 17/11/2021

నిర్ణీత ధరల కంటే ఎక్కువకు   విక్రయిస్తే చర్యలు తప్పవు ఆర్ అండ్ బి  రైతు బజార్ ను  ఆకస్మికంగా తనిఖీ చేసిన జె.సి కిషోర్ విజయనగరం, నవంబర్ 17:: రైతు బజార్లో   బోర్డు మీద ప్రకటించిన ధరలకు మాత్రమే  కూరగాయలను విక్రయించాలని, అంతకన్నా ఎక్కువగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్  తెలిపారు. బుధవారం ఆర్ అండ్ బి రైతు బజార్ ను జె.సి ఆకస్మికంగా  తనిఖీ చేశారు. రైతులతో కూరగాయల లభ్యత, ధరలు, తదితర అంశాల పై మాట్లాడారు. ఈ మధ్య  […]

Joint Collector Kishore kumar angry with land officers, orders to hand over airport lands & How many more years to stretch?

Joint Collector Kishore kumar angry with land officers, orders to hand over airport lands & How many more years to stretch?

Published on: 17/11/2021

ఇంకా ఎన్నాళ్లు సాగ‌దీస్తారు ? భూసేక‌ర‌ణ అధికారుల‌పై జెసి కిశోర్‌ ఆగ్ర‌హం ఎయిర్పోర్ట్ భూముల అప్ప‌గింత‌కు సిద్దం కావాలి నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో ప‌నులు పూర్తి చేయాలని ఆదేశం విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 16 ః                భోగాపురం ఎయిర్‌పోర్టు భూముల‌ను అప్ప‌గించేందుకు సిద్దం చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. స‌త్వ‌ర‌మే మిగిలిన భూసేక‌ర‌ణ‌ను పూర్తి చేయాల‌ని, ఇప్ప‌టివ‌ర‌కు సేక‌రించిన స్థ‌లాన్ని చ‌దునుచేసి, పిచ్చిమొక్క‌ల‌ను తొల‌గించాల‌ని ఆదేశించారు.       గ్రీన్‌ఫీల్డ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు భూసేక‌ర‌ణ‌పై, క‌లెక్ట‌రేట్ […]

Kisan Credit Cards for Fisheries and Dairy Farmers, Eligibility Recognition through Special Campaign, Aim to lend to about 17,000 people, Priority to Women Farmers, District Collector A. Suryakumari

Kisan Credit Cards for Fisheries and Dairy Farmers, Eligibility Recognition through Special Campaign, Aim to lend to about 17,000 people, Priority to Women Farmers, District Collector A. Suryakumari

Published on: 17/11/2021

మ‌త్స్య‌, పాడి రైతుల‌కు కిసాన్ క్రెడిట్ కార్డులు ప్ర‌త్యేక క్యాంపెయిన్ ద్వారా అర్హుల గుర్తింపు సుమారు 17వేల మందికి రుణాలివ్వాల‌ని ల‌క్ష్యం మ‌హిళా రైతుల‌కు ప్రాధాన్య‌త‌ జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 16 ః అర్హులైన మ‌త్స్య‌కారులు, పాడిరైతులు, ప‌శు పెంప‌కం దారుల‌ను గుర్తించి, వారికి కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను జారీ చేసేందుకు ప్ర‌త్యేక క్యాంపెయిన్ నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఇప్ప‌టివ‌ర‌కు రుణం తీసుకోనివారికి, మ‌హిళా రైతుల‌కు ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని సూచించారు.       కిసాన్‌  క్రెడిట్ కార్డుల మంజూరుకు విధివిధానాల‌ను ఖ‌రారు చేసేందుకు, క‌లెక్ట‌ర్‌ త‌న‌ […]

SCs should be served by every government department and should spend a percentage of the funds allotted to SCs to them. District Collector Mrs. Suryakumari at the sub plan meeting

SCs should be served by every government department and should spend a percentage of the funds allotted to SCs to them. District Collector Mrs. Suryakumari at the sub plan meeting

Published on: 17/11/2021

ప్రతి ప్రభుత్వ శాఖ ద్వారా ఎస్‌.సి.ల‌కు సేవ‌లు అందాలి ఎస్‌.సి.ల‌కు నిర్దేశించిన నిధులు శ‌త‌శాతం వారికి ఖ‌ర్చుచేయాలి ఎస్‌.సి. స‌బ్ ప్లాన్ స‌మావేశంలో జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి సూర్యకుమారి  విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 16; జిల్లాలోని ప్రతి ప్రభుత్వ శాఖ ద్వారా షెడ్యూల్డు కులాల వారికి త‌మ శాఖ‌కు సంబంధించి ఏదో విధ‌మైన సేవ‌లు అందించాల‌ని జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. ఆయా శాఖ‌ల వ‌ద్ద ఎస్‌.సి.ల‌కు రాయితీలు, ప‌థ‌కాలు అందించేందుకు త‌గిన బ‌డ్జెట్ కేటాయింపులు వుంటే ఆయా ప‌థ‌కాలు […]

Crop damage compensation to 8730 farmers in the district, benefit of Rs 3.91 crore to rose victims, District Collector A. Surya Kumari

Crop damage compensation to 8730 farmers in the district, benefit of Rs 3.91 crore to rose victims, District Collector A. Surya Kumari

Published on: 17/11/2021

జిల్లాలో 8730  మంది రైతులకు పంట నష్ట పరిహారం గులాబ్ బాధితులకు 3.91 కోట్ల  రూపాయల లబ్ది జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి మా దేవుడు మీరు – మీ భక్తులం మేము – మహిళా రైతు  ముద్దాడ లక్ష్మి విజయనగరం, నవంబర్ 16 :  సెప్టెంబర్ నెలలో సంభవించిన గులాబ్ తుఫాన్ కు జిల్లాలో  పంట నష్ట పోయిన  8730  మంది రైతులు   పంట నష్ట పరిహారంగా 3.91 కోట్ల రూపాయల లబ్ది పొందడం […]

Collector pays tribute to the best ranked tribal students * * Special congratulations to Ranjit Bhasha, Director, Tribal Welfare

*Collector pays tribute to the best ranked tribal students * * Special congratulations to Ranjit Bhasha, Director, Tribal Welfare

Published on: 17/11/2021

*ఉత్త‌మ ర్యాంకులు సాధించిన గిరిజ‌న విద్యార్థుల‌కు క‌లెక్ట‌ర్ స‌త్కారం* *ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపిన ట్రైబెల్ వెల్ఫేర్ డైరెక్టర్ రంజిత్ భాషా విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌ర్ 16 ః జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ల్లో మంచి ప్ర‌తిభ క‌నబ‌రిచి ఉత్త‌మ ర్యాంకులు సాధించిన గిరిజ‌న విద్యార్థుల‌ను క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, ట్రైబెల్ వెల్ఫేర్ డైరెక్ట‌ర్ రంజ‌త్ భాషా, ఐటీడీఏ పీవో కూర్మ‌నాథ్‌, జేసీ మ‌యూర్ అశోక్‌ స‌త్క‌రించారు. కురుపాం ట్రైబెల్ వెల్ఫేర్ జూనియ‌ర్ క‌ళాశాల‌లో చ‌దివిన వీరు తాజాగా జ‌రిగిన జేఈఈలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. జేఈఈ మెయిన్స్‌లో 4988 ర్యాంకు […]

Accelerate Home Rights Scheme District Collector A. Suryakumari

Accelerate Home Rights Scheme District Collector A. Suryakumari

Published on: 17/11/2021

గృహ‌హ‌క్కు ప‌థ‌కాన్ని వేగ‌వంతం చేయండి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 16 ః జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కం అమ‌లును వేగ‌వంతం చేయాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ ప‌థ‌కంపై త‌న ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. జిల్లాలోని మండ‌లాలు, మున్సిపాల్టీల వారీగా ఈ ప‌థ‌కం ప్ర‌గ‌తిని తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ఒన్‌టైమ్ సెటిల్మెంట్ ప‌థ‌కానికి ల‌బ్దిదారుల‌నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు 148 మంది స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి, సుమారు రూ.16 ల‌క్ష‌లను చెల్లించార‌ని చెప్పారు. గృహ ల‌బ్దిదారుల‌కు ఈ […]

Calm Panchayat Elections, 86.92 per cent Voting Registration, Supervised by Collector Suryakumari, Self Counting Examiner

Calm Panchayat Elections, 86.92 per cent Voting Registration, Supervised by Collector Suryakumari, Self Counting Examiner

Published on: 15/11/2021

ప్ర‌శాంతంగా పంచాయితీ ఎన్నిక‌లు 86.92 శాతం ఓటింగ్ న‌మోదు ప‌ర్య‌వేక్షించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి స్వ‌యంగా కౌంటింగ్ ప‌రిశీల‌న‌ విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 14 ః           పంచాయితీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఆదివారం ప్ర‌శాంతంగా పూర్త‌య్యింది. జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు స‌ర్పంచ్ స్థానాల‌కు, మ‌రో రెండు వార్డు స‌భ్యుల స్థానాల‌కు ఎన్నికలు జ‌రిగాయి. మొత్తంమీద స‌గ‌టున 86.92 శాతం ఓటింగ్ న‌మోద‌య్యింది. భోగాపురం మండ‌లం లింగాల‌వ‌ల‌స స‌ర్పంచ్ స్థానానికి 89.42 శాతం, నెల్లిమ‌ర్ల […]

District Collector A. Suryakumari calls on children to live healthily and create a healthy society. Children's Day celebrations

District Collector A. Suryakumari calls on children to live healthily and create a healthy society. Children’s Day celebrations

Published on: 15/11/2021

బాల్యం నిర్భ‌యంగా గ‌డ‌పాలి ఆరోగ్య‌క‌ర స‌మాజాన్ని రూపొందించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పిలుపు ఘ‌నంగా బాల‌ల దినోత్స‌వ వేడుక‌లు విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 14 ః            ఎటువంటి ఒత్తిడి, భ‌యాందోళ‌న‌లు లేకుండా బాల్యాన్ని నిర్భయంగా, స్వేచ్ఛాయుతంగా, సంతోష‌భ‌రితంగా గ‌డ‌పాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. కోవిడ్ కార‌ణంగా గ‌త రెండేళ్లుగా పిల్ల‌లు మ‌రిన్ని ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. జీవితంలో తిరిగిరాని బాల్యం, ప్ర‌తీఒక్క‌రికీ మ‌ధుర స్మృతుల‌ను మిగ‌ల్చాల‌ని ఆకాంక్షించారు.   […]

District Collector A. Surya Kumari has set a target of 5.80 metric tonnes this year.The purchase and monitoring of grain in 634 farmer assurance centers in the district is the responsibility of the special officers.

District Collector A. Surya Kumari has set a target of 5.80 metric tonnes this year.The purchase and monitoring of grain in 634 farmer assurance centers in the district is the responsibility of the special officers.

Published on: 15/11/2021

జిల్లాలో 634  రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం  కొనుగోలు పర్యవేక్షణ బాధ్యత   ప్రత్యేకధికారులదే ఈ ఏడాది 5.80 మెట్రిక్ టన్నుల లక్ష్యం జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం::నవంబర్ 13:: జిల్లా లో నున్న 634  రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని రైతు భరోసా కేంద్రాలకు పాక్స్, ఎఎంసి, డీసీఎంఎస్, జి సిసి ల నుండి  186 సహాయ ఏజెన్సీ లను కూడా సేకరణకోసం అనుసంధానించడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో […]